మొద్దులు కూడా మొలకెత్తుతాయ్!

ఎండలో ఒరిగిన మొద్దుకూడా,వర్షం పడితే మొలకెత్తుతుంది.ఆశ లేని జీవితం కూడాప్రజల చేతిలో వెలిగిపోతుంది. కష్టాల భారం భుజాలపై ఉన్నాకళ్ళలో కలలు ఎప్పుడూ…

జసింతా కెర్కెట్టా కవిత్వం

తెలుగు అనువాదం: వెంకట కిషన్ ప్రసాద్ ఎదురు చూపులు మేం నాగరికులుగా ఎప్పుడవుతామా అని వాళ్లువాళ్లు మనుషులుగా ఎప్పుడవుతారా అని మేంఎదురు…

ఓ యుద్ధాన్ని వెదుక్కుంటూ

వెళ్ళిపోవాలిఓ యుధ్ధాన్ని వెతుక్కుంటూ అది ఎక్కడ ఉందో అక్కడికివెళ్ళిపోవాలి ఏ మూలాలను కదిలించడానికి అది మూలమౌతుందో అక్కడికెళ్ళిపోవాలి అరణ్యాల్లోకోపాల వంటి తెల్లటి…

పారే నది

సియాంగ్ నదీ జలదరింపే నీకుజోలపాటగాతరతరాల ఊపిరులందిస్తూనే ఉంటుంది. అభివృద్ధి దాహంతో నీకు నువ్వే అర్థంకాని వెర్రివాడివైనాఆ అడవి తల్లి నిశి వేళల్లో…

మేము జీవిత ఖైదీలం 

వేల ఏండ్లుగా చర్మాన్ని ఒలిసినంచెప్పులు కుట్టినం డప్పులు చేసి డమరుక నాదమైనం ఇప్పుడు మేము జీవిత ఖైదీలం వాడి ధర్మంలో మేము శూద్రులంబానిసలంఎట్టిచాకిరి చేసిఅంటరానితనానికే ఊడిగం చేసినంఇవాళ…

WHAT LIFE TEACHES

Life is like a river;We can go farward,But we cannot go backto the place where we…

హమ్ దేఖేంగే

నడిరోడ్డు మీదకపట కాపలాదారులనారంగి నీడలుతెల్లని పావురాయి రెక్కలుతెంపిన ఛిన్నాభిన్నంలోరేపటిని పచ్చగా చూపిన నిలువద్దంపగిలి పటాపంచలయినచీకటి చప్పుడువేవేల ఆవేశాలని నిద్రలేపింది ఏడు గంటలైనా…

నడక నా ఉనికి

నేను మనిషిగా నుంచోటానికికాళ్ళు నాటుకునేంత చోటు కావాలినేను స్వేచ్ఛనై మాట్లాడటానికిగొంతు దాటే మాటలు రానివ్వాలినేను హుందాగా నడిచేందుకుముళ్ళు లేని దారులు ముందుకెళ్లాలి…

చెట్టు కూలిన రేయి 

అగ్ని సరస్సు ఒడ్డునపెరిగిన ఎర్ర పూల చెట్టుఎరుగదు నాగరికంస్వచ్ఛంగా పెరిగిఅలాగే రాలిపోతుందిఆకాశాన్ని చూస్తూ లేస్తుందికూలిపోతూ భూమాతనే తలుస్తుందిదానికి కారణం నిత్య రణంవేటగాడి…

నెత్తి మీద నాగరికత

నెత్తి మీద నాగరికతమలం మోస్తున్న తట్టలా !చంద్రయాన్ చీదర నవ్వుసెప్టిక్ ట్యాంక్లో చిక్కుకున్న నేను! డ్రై లెట్రిన్లో గ్లవుజుల్లేని చేతులురైల్వే ట్రాక్కులో…

Noise of Shattered Heart

She loved with all her heart until betrayal shattered the place she called home. Her deepest…

పునరుత్థానం

ఆరిపోయిన దేహంలోంచిమళ్లీ ఊపిరి మొలకెత్తినట్టుఈ దేశపు శిథిలాల పైనరేపటి నినాదంలాఒక బాల్యపు నవ్వు కాలిపోయిన కాగితపు బూడిదలాఆకాశమంతా పరుచుకున్న మేఘాల కిందఎప్పుడో…

కలాష్నికోవ్

1 మన వాడల చనుబాల నిండానీ పరిమళమే…నరాలు పాడే గీతానికిడప్పులో పొదిగిన కంఠానికినెర్రల నేల ఊపిరికి నీ రూపమే.. నిషిద్ధ చరిత…

యువ కవుల కోసం

– మహమూద్ దర్వీష్ఫాడీ జౌడా (ఇంగ్లీష్ అనువాదం)శివలక్ష్మి (తెలుగు) మా రచనల రూపురేఖలను నమ్మకండి, వాటిని మర్చిపొండిమీ సొంత అభిప్రాయాలతోనే మీ…

మర్చిపోలేనివి

పాబ్లో నెరూడా(అనువాదం – సుధా కిరణ్) ఎక్కడికి వెళ్లావని అడుగుతావు నువ్వుఅది అంతేనని జవాబిస్తాను నేనుబండరాళ్ళు నలుపెక్కిన నేల గురించిప్రవహిస్తూ ఇంకిపోయిన…

అదిగో… జునైద్ రాంచీ బయలుదేరాడు

నువ్వు ఎవరివో, ఎక్కడివాడివో ఎందుకు అవుతావు చెప్పు?నువ్వు దహించుకుపోతున్న దేహాలకి మతం చూడకుండామెత్తటి వెన్నలాంటి దూది పరుపులు పరిచిన మానవత్వానివినువ్వు రియాజుద్దీన్…

ప్రశ్నల ప్రవాహం 

ఎద్దులబండి రాజప్రసాదంలోకి రాకుండారోడ్ల మీద మేకుల ముళ్లు మొలుస్తూ! దర్బారులోకి ‘ ద్రోహులు’ తొంగి చూడకుండాబారికేడ్ల ఎత్తు భయం భయంగా పెరుగుతూ!…

జాలరి పదాలు

చేపలు కోసం వల అల్లినట్టుసాగరం కోసంరోజొక కొత్త పాట అల్లుతాడుజాలరి *జాలరి కి కెరటాలుమంచి దోస్తులుతీర సముద్రాల మధ్యవారధులవి! * సాగరం…

కరీబియన్  శకుంతలాలు

మూలం: పాబ్లో నెరుడాఅనువాదం : డా.జె.రవీంద్రనాథ్ మనుష్యులు లేని చిరు గాలి అలలోనిన్ను ఆహ్వానిస్తున్నా పక్షుల పండుగకు,గాలిలొ రివ్వున సాగే పిచ్చుక,కనులు…

ఒంటరి ఇల్లు – అద్దె కొడుకు

ఊరవతలి ఆ పాత ఇంట్లోరెండు శవాలు పడి ఉన్నాయిఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లువాళ్ళ కనురెప్పలు తెరిచే ఉన్నాయివాళ్ళ దేహాల మృత్యు వాసనఇల్లంతా పరుచుకుందిఇల్లు…

యోని – రాజకీయ దృక్కోణం

ఇంగ్లీష్ : మౌమితా ఆలంఅనువాదం : గీతాంజలి ప్రియాఏ భాషలో నిన్ను ప్రేమించను చెప్పు?నా యోనికి సంబంధించిన నా మాతృభాషనా తండ్రి…

కలెక్టరేట్ ముందు ఎర్రషామియానాలు

ఎప్పుడైనాఉత్తుత్తిగా తిరగబళ్ళేంమాట తూటాలా పేలడం మాజాక్ కాదుమనిషి మందుగుండు దట్టించిన బందూక్ గావాలంటేదగా పడ్డవాళ్ళ దూప తెలియాలిఒక పూటన్నా పస్తులుండాలి కలెక్టరేట్…

మా కెవండ్లు అద్దు

మాకేం కావాలోభూమి పొరల నిండా రాసుకునే, దాసుకునే వున్నంమట్టి లిపి చదవటానికి వస్తుందావేలిముద్రలో అర్థాల్ని వెదకడానికి రామచిలుక సొంటి మనసుండాలె గదగుండెసవ్వడులను…

మౌమితా ఆలం కవితలు

ఇంగ్లిష్ : మౌమితా ఆలంఅనువాదం : గీతాంజలి అవునురేపు నిన్ను ఎవరో ఒకళ్ళు రేప్ చేస్తారుఅప్పుడెవరూ పట్టించుకోరుకానీ వాళ్ళు నిందలు వేస్తూ…

మోదుగు వనాలు విస్తరిస్తున్నై

ఎటుబడితే అటునలుదిక్కులాబాంబులు పెట్టిగుట్టల్ని పేల్చి భూ గర్భాన్నితవ్విపోసుకునిలక్షల లోడులువాహనాలు నింపి బారులు కట్టి తర్లిచ్చేదృశ్యాలు చూస్తూదినచర్య వెళ్లదీస్తూదినమల్లా సూర్యుడూ పగలు విచ్చుకున్నవెచ్చని…

పునర్నిర్మాణం

ఎవరైనా ఎంత కాలముంటారనిగదిలో ఒంటరిగా కూర్చొని ఉక్కపోతను భరిస్తూరావాలికదాతలుపులు తెరిచి బయటకు వచ్చివీచే చల్లగాలికిమనసును ఆరబెట్టుకోవాలి కదా!చెప్పినంత సులభమేమీ కాకపోవచ్చుఒక ఆకాంక్ష…

క్లిష్ట పరీక్ష!

నా దేశ ప్రజలారా!దేశమసలే క్లిష్ట పరిస్థితిలో ఉందిఎక్కడి వాళ్ళు అక్కడే గప్పుచుప్మీరు మీ గుడిసెల్లోనే దాక్కోండి వర్క్ ఫ్రం హోంఇళ్లలో నుండే…

తీతువు పిట్టలు పాటలెత్తుకున్నాయ్ ..

ప్రకాశ వంతమైనఆలోచనలతోసాగిన అడుగులఅలుపెరుగని ఆ దినాలుమరుపెలా వస్తాయి.. నవ యవ్వనంతొణికిసలాడేఆ ఘడియల్లోవెతికి వెతికి చదివినఅమరుల జీవిత చరితలు.. ఎదకుహత్తుకు పోయినఆ త్యాగాలస్ఫూర్తి…

ఓ బుద్ధిజీవి… ఓ బొద్దింక

ఓ బుద్ధిజీవీనువు బొద్దింకవే చెరపట్టడం, చెరపడమే చరిత్రైన చోటచెదలు తొలుచుకుంటూసత్యాన్వేషణ చేస్తున్నందుకు ఓ బుద్ధిజీవీనువు బొద్దింకవే ఇందుకలదు అందులేదనివిశ్వమంతా ఎగబాకినకుల మలం…

రంపపు మోత 

అడవంతా రంపపు కోతమోతరాళ్ళ మధ్య వెలుగుని పుట్టించినోడుచీకటైన చివరి మనిషిగా నిష్క్రమణకొండల మధ్య నీటి ఊటల్ని బిగబట్టినోడునగర ఎడారుల్లో గుక్కెడు నీళ్లు…

మణిపూర్ మానవత్వం

మొట్టమొదలు ఒక పీడకలలోమరణిస్తున్న మనిషి గావుకేకతర్వాత రేడియో, వార్త పత్రికలో వార్త ఆరుగుర్ని కాల్చి చంపారుఇరువై అయిదు ఇళ్లు నేలమట్టం చేసారుఒక…

లెనిన్ గీతాలు

అనువాదం : గీతాంజలి రష్యాకి చెందిన కామ్రేడ్ లెనిన్ఎత్తుగా ఉన్న మార్బుల్ సమాధిలో విశ్రాంతి తీసుకుంటూన్నావా ?కొంచెం పక్కకి జరుగు కామ్రేడ్…లేచి…