కవికీ కవిత్వానికి మధ్య సంబంధం ఏమిటి ? కొత్తవాళ్ళు రాసేవి చదివితే ఇలాంటి ప్రశ్నలు అనేకం మనసులో సరికొత్తగా మెదుల్తాయి. ఇంద్రాణి…
Author: శ్రీరామ్
కలెక్టరేట్ ముందు ఎర్రషామియానాలు
ఎప్పుడైనాఉత్తుత్తిగా తిరగబళ్ళేంమాట తూటాలా పేలడం మాజాక్ కాదుమనిషి మందుగుండు దట్టించిన బందూక్ గావాలంటేదగా పడ్డవాళ్ళ దూప తెలియాలిఒక పూటన్నా పస్తులుండాలి కలెక్టరేట్…
ఆక్సిజన్
రుతువుల గుండెల్లోని ఇంద్రధనువుల్నిచేజేతులా ఖననం చేసుకోవాలనిభూమి ఏ వరాన్నీ కోరుకోలేదుస్వప్న ప్రవాహమ్మీద లంగరెత్తిన తెరచాపల్నిసుడిలోకి లాక్కుపోతున్న నదీ లేదు ముందే చెబుతున్నానుదయచేసి…
రసార్ద్రత రుచి మరిగిన మేక పిల్ల
గోపాల్ రాసినవి చదివితే ఇంకా బతకాలనిపిస్తుంది. ఏం? బతకడానికీ; ఇంకా బతకడానికీ తేడా ఏముంటుందనా? బోళ్డంత ఉంది. తెలివిగా బతికి బతికీ…
ఏ అస్తిత్వ వాదమైనా సమస్త పీడిత ప్రజా చైతన్యం లో భాగమే : కవి కరీముల్లా
ఆయుధాలు మొలుస్తున్నాయి (2000), నా రక్తం కారు చౌక (2002), కొలిమి ఇస్లాంవాద సాహిత్య వ్యాసాలు (2009) లాంటి రచనలతో కవి…
అన్ని పోరాటాలకూ సిద్ధమై సాహిత్యం సృష్టించడం ముస్లింవాదుల ప్రత్యేకత : స్కైబాబ
తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం ప్రత్యేకమైనది. మతపరమైన సాకులతో ఫాసిస్టు ప్రభుత్వాలు అవకాశవాద రాజకీయాలు నెరపడం కొత్త విషయం కాదు. అందుకే ఇప్పటికీ…
ఖాళీ షాహీన్ బాగ్
లేకుండా ఉండటం, వీరులకే చేతనవును — కె. శివారెడ్డి మనల్ని చూడ్డానికి ఇప్పుడెవరొచ్చినాయమునా నది జండాగా ఎగురుతున్న వొడ్డు దగ్గరకి తీసుకురండి…