వేల ఏండ్లుగా చర్మాన్ని ఒలిసినంచెప్పులు కుట్టినం డప్పులు చేసి డమరుక నాదమైనం ఇప్పుడు మేము జీవిత ఖైదీలం వాడి ధర్మంలో మేము శూద్రులంబానిసలంఎట్టిచాకిరి చేసిఅంటరానితనానికే ఊడిగం చేసినంఇవాళ…
Author: ఉదయ్ కిరణ్
కవి, రచయిత. విరసం సభ్యుడు. స్వస్థలం రంగారెడ్డి జిల్లా. విప్లవ సాహిత్యం స్ఫూర్తితో రచనలోకి వచ్చాడు. సమాజంలోని అసమానతలు, అణచివేతలు, దోపిడీ , పీడనకు వ్యతిరేకంగా కవిత్వం రాస్తున్నాడు. రచనలు : 1. నేల నుడికారం (కవిత్వం), 2. రెక్కల చప్పుడు (కవిత్వం) కవితా సంపుటాలు వెలువరించాడు. అక్షరాల ద్వారా సమాజాన్ని ప్రశ్నిస్తూ, మనిషి విముక్తి ఆకాంక్షను తన కవిత్వంలో ప్రతిఫలింపజేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాడు.