తాజా సంచిక

కథలకు ఆహ్వానం

వడ్డెరలు – తరతరాలుగా అక్షరాలందని మట్టి మనుషులు. శ్రమతప్ప ఏమీ తెలియని వాళ్లు. ఉన్న ఊరినీ, కన్నవాళ్లనూ వదిలి, ఎక్కడ పనిదొరికితే…

ఫ్లయింగ్ మథర్స్

ఆమె వైపు చూడాలంటే భయం వేస్తున్నది. దుబాయ్‌ వచ్చాక రెస్టింగ్‌ స్థలంలో వాలు కుర్చీల్లో సర్దుకున్నాం. ప్రసాద్‌ గారు కాఫీ తెస్తే…

పాలస్తీనా ఇల్లు

అవును పాలస్తీనా ఇప్పుడో అమ్మా నాన్న లేని అనాథపిల్లలే లేని విషాద ఒంటరి వృద్ధపాలస్తీనా ఇల్లే లేని నిరాశ్రితపాలస్తీనా మొఖాన్ని కోల్పోయిన…

Erase..!?

పలక మీదఅక్షరాన్ని తుడిచినంత సులువాపసిపిల్లల హృదయాల్లోప్రేమను తుడవడమంటే ఆకు మీదనీటి బిందువును తుడిచినంత సులువాఅమ్మల మాటల్లోఆకలి తీర్చే పాలను తుడవడమంటే అద్దం…

భారతీయ వితంతు వ్యవస్థ మీద చర్చకు దోహదం చేసే పుస్తకం

సమాజంలోని విషమ సమస్యలన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. అవిద్య, పేదరికం, అసమానతలు, అవకాశాలలేమి, అవగాహనారాహిత్యం, వ్యసనాలు, దురలవాట్లు సమాజాన్ని నేరపూరితం చేయడమే కాక ఆ సమాజ అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తాయి. అలాంటి వితంతు సమస్య ఒకటి. …

ఎప్పటికీనా?

పాలపొడి ద్వారానో, టీకాల ద్వారానోపిల్లలను, పెద్దలను విషపూరితం చేసిన వారు-యువత అద్భుత నైపుణ్యాన్నిపట్టపగలు వీధి దీపాలు చేసిన వారు-పాత్రికేయుల ముఖాలకు చీకటిని…

నగ్న దేశం

స్త్రీల ఆత్మగౌరవం, స్త్రీల ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నపుడు స్త్రీల హృదయ స్పందన వినాలి. నిజంగా వారి హృదయ స్పందనను వినగలిగినపుడే వారి…

సోఫీస్ చాయిస్

ఆఫీసుకు వచ్చి సీట్లో కూర్చున్నాను. టేబిల్ పై మరకలు. ప్రొద్దుటే దీన్ని శుభ్రంగా తుడిచి పెట్టడం సరోజ పని. శుక్రవారం సాయంత్రం…

నా కంటే ముందే…

వాళ్ళు పిలిచారని ఆనందంగా వెళ్ళానుకానీ నా కంటే ముందే నా కులంఅక్కడకి వెళ్ళిందనివెళ్ళాక తెలిసింది. నా ముఖాన్ని జత చేస్తూ వేసినఓ…

ఉద్యమ సాహిత్య దిగ్దర్శక ఆణి‘ముత్యం’

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమ సాహిత్య పరిశోధనే జీవితంగా బతికినవాడు ముత్యం. ఉత్తర తెలంగాణకు కళింగాంధ్రను సాంస్కృతికంగా ముడివేసిన పరిశోధకుడతను.…

వివర్ణమైన వితంతువు బతుకులు

భారతీయ సమాజంలో కనీసం మనిషిగా గుర్తింపు లేకుండా ఇంటిలో వెట్టిచాకిరి, బయట సమాజంలో అవమానాలు, కన్నీళ్లు, వివక్షకు గురవుతున్న వైధవ్యం పొందిన…

ఈ దర్ద్ ను పట్టించుకొని తీరాలి

“నా ముఖంమ్మీద మీ చూపులు తేళ్ళలా తాకుతున్నాయినా కదలికల మీద మీ మాటలు ఈగల్లా ముసురుతున్నాయిఊపిరి మీద నిఘాఊహల మీద నిఘామాటల…

ట్రాన్స్ పోయెట్రీ: చిత్త భ్రాంతి క్షణాల్లో

అనువాదం: గీతాంజలి కొన్నిసార్లు ఒక లాంటి చిత్త భ్రాంతిలో…నేనెక్కడున్నానో కూడా మరిచిపోతుంటాను.నా చేతులు నేను పడుకున్న పరుపుపై రక్తం చిందుతూ ఉంటాయి…రక్తం…

ఊపిరాడనివ్వని కాలాల గుట్టును బయటపెట్టే వెలుగు

వైష్టవి శ్రీకి జీవితమే కాన్వాసు. ప్రతి పదాన్నీ బతుకులిపిలో చిత్రించుకుంటుంది. దుర్భేద్యమైన వాక్యం కాదు. స్పష్టంగా వినబడే తలా గుండే ఉన్న…

మోడీ వికసిత భారత్‌…ఓ ఫార్స్‌

భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంటరీ ఎన్నికల ప్రణాళికలో ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌’ అన్న నినాదం ఇచ్చింది. దానికి మార్గం…

నేర శిక్షణ కేంద్రాలు

ఈ ఆగస్టు 8వ తేదీన జైపూర్ లోని హయత్ హోటల్లో జరిగిన భారీ పెళ్ళి వేడుకల్లో దొంగతనం జరిగింది. ఒకటిన్నర కోట్ల…

సూపులు కత్తులు జెయ్యాలే ఇగ బరిసెలు బాకులు ఎత్తాలే

ఎవరికి రక్షణ వున్నదీఈ కీచక పాలనలో…ఎవరికి ఆలన వున్నదీఈ వంచక రాజ్యం లో… మానాల్ దోయుడుమామూల్ ఇక్కడ..పానాల్ దీయుడుఓ ఫ్యాషన్ యీడా..…

ట్రాన్స్ జెండర్ సైనికులు

(రెండీ మెక్ క్లెవ్ (ఆష్ లాండ్, కెంటక్కీ, అమెరికా)తెలుగు అనువాదం -గీతాంజలి) నిజమే సైనికులు మన దేశాన్ని కాపాడే దేశభక్తులుఎప్పటిదాకా అంటే……

అష్ట దిగ్బంధనాల ప్రేమ భావోద్వేగాల కన్నా శాంతిని మించిన ‘జీవితాదర్శం’ లేదని నిరూపించిన లాలస!

“జీవితాదర్శం” చలం రాసిన ఎనిమిదో నవల. 1948లో రాసిన ఈ నవల ఆయన చివరి నవల కూడా రాసింది 1948లో ఐనా…

చిట్ట చివరి ప్రయాణం

హఠాత్తుగాఎండిన చెట్టు కిఎగిరే తెల్లటి పూలు ఉన్నట్టుండికుంట లో విసిరిన రాయిరెక్కలొచ్చి ఎగిరిన పక్షి ఆరు బయటబకెట్ నిండానీళ్లు చూసిపైకి పోసుకోవడానికినీటిలో…

కుచ్చుల గౌను

ఉదయం పది గంటలు కావొస్తుంది..ఊరు బయట ప్రదేశం …ఒకవైపు సర్కారుకు సంబంధించిన పాత కార్యాలయ భవనాలు… మరోవైపు ప్లాట్లు …ఆ ప్లాట్లల్లో…

నెలవంక నావ పై తెరచాపలా ఎగరేసిన నక్షత్ర కాంతి

చరిత్రలో చాలా సార్లు రుజువైన సత్యమే! కవిత్వం చాలా శక్తివంతమైన సాహితీ రూపం!! చరిత్ర పెట్టిన షరతును అంగీకరించడంలో కవులు గొప్ప…

కాలాన్ని కాపలా కాచే కవిత్వం

కాలానికి కళ్ళుంటే అది దేని చూస్తుందో, కాలానికి చెవులుంటే అది దేనిని వింటుందో, కాలానికి నోరు ఉంటే అది దేని గురించి…

తిరిగి తిరిగొచ్చే కాలం

కాలానికి ఏకముఖ చలనం మాత్రమే ఉందనే విజ్ఞానశాస్త్రపు అవగాహనను సంపూర్ణంగా అంగీకరిస్తూనే, అది ప్రకృతిలో ఎంత నిజమో సమాజంలో అంత నిజం…

హోరెత్తే ‘తేజో తుంగభద్ర’

కన్నడ రచయిత వసుధేంద్ర రచించిన “తేజో తుంగభద్ర” అనేది రెండు ప్రముఖ నదుల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ప్రకృతి దృశ్యాలను కలిపి…

ఒక విప్లవ కవితో సాహచర్యం

(అజాజ్ అష్రఫ్ Bhima Koregaon: Challenging Caste – Brahmanism’s Wrath against Dreamers of Equality  కోసం హేమలతతో చేసిన ఇంటర్వ్యూ  తెలుగు మూలం.)…

విసుక్కోకు జీవితమ్మీద

విసుక్కోకు జీవితం మీదగిన్నె అడుగున మిగిలిన నాలుగు మెతుకుల్లాంటి జీవితం మీదసాయంత్రంలోకి అదృశ్యమవుతున్న వెచ్చని మధ్యాహ్నపు ఎండలాంటి జీవితమ్మీదనిన్ను పెంచిన జీవితం…

పట్టాల మీద చంద్రుడు

ఆ రాత్రి తెల్లవారనే లేదు ‘జీవితకాలం లేట’నిపించిన రైలులిప్తపాటులో దూసుకువచ్చిన రాత్రి కలవని పట్టాలమీదరంపపు కోత చక్రాలతోకన్నీటి చుక్కలని ఖండఖండాలుగావిసిరివేసిన చీకటి…

తీరు మారని మోడీ పాలన

భారతీయ జనతా పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టినా, దాని నిరంకుశ ధోరణిలో ఇసుమంతైనా మార్పు లేదు. ఈ దఫా…

ఎదురీత

అది- వెంపటి గ్రామం. సూర్యాపేటకు యాభై కిలోమీటర్ల దూరంలోని మారుమూల పల్లె.ఉదయం పదకొండు. జూన్‌ నెలకావడంతో ఎడతెగక కురిసే వానలు. పల్లె…

బూటకపు పాలనలో పిల్లల నాటకమూ నేరమే!

అమెరికాలో నేను పనిచేస్తున్న అకడెమిక్ సంస్థలో అమెరికన్ మూలవాసుల సంఘీభావ గ్రూప్ ఒకటుంది. అందులో ఎక్కువగా “డకోట” అనే మూలవాసీ తెగకు…

అన్నమయ్య పదకవితలు – లౌకిక విలువలు

భక్తి, వేదాంత తాత్విక జిజ్ఞాస ఏదైనా లౌకిక జీవిత ప్రాతిపదికగానే సాగుతుంది. తాము నివసిస్తున్న ప్రపంచంతో, సామాజిక వ్యవహారాలలో, మానవ సంబంధాలలో…