మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ, కాపిటలిస్ట్ సొసైటీ గా మారే క్రమం లో సామాన్యుడి కి పొసే ఉక్కపోత లాగా ఉంది అడవి.…
Category: కథలు
కథలు
గుత్తి
ఆకాశం రాగి రేకులా కాలిపోతోంది. తిరుమల కొండల వైపు నుండి వచ్చే గాలిలో పచ్చదనం లేదు, కేవలం ఎండిపోయిన బండరాళ్ల వేడి,…
అంధ
మదనపల్లెలోని ఆ విశాలమైన ఇల్లు భౌతికంగా ఇటుకలతో, సిమెంట్ తో కట్టబడిందే కావచ్చు, కానీ మానసికంగా అదొక శ్వాస పీల్చుకునే, చీకటిని…
బొగ్గు బతుకుల గని – ‘నల్ల బంగారం’ కథలు
సింగరేణి మానవాళికి మహోపకారి. తెలుగునేల వికాసానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రదేశం. “పదుగురు కూడితే అది దారవుతుంది” అని సినారె అన్నట్లు, సింగరేణి…
శిలా విలాపం
ఆధునిక ప్రపంచపు వేగం ఆ కారు టైర్లకింద నలిగిపోతోంది. స్టీరింగ్ పట్టుకున్న శివ కళ్లలో అలసట మెరుస్తోంది. ఏదో ప్రాజెక్టు పనిమీద…
పీపల్ మే నీమ్
‘ప్చ్.. ఈ పిల్లేమొ ఇట్ల ఇరకాటంల పెట్టింది. నాకు తెల్వకుండ ఏం చేసుకున్నా నాకీ బాదుండేది కాదు.’ అల్లకల్లోలమైన మనసుతోటి బరువుగ…
తొలి పొద్దు
ఊరుకు దూరంగా ఒంటరిగా ఉండే గూనపెంకుల ఇల్లు. మూడొంతుల రాతి కట్టడం గోడలు. ఆ గోడలకు ఎర్రమన్ను అలుకుపూతలు. ఎర్రటి మీద…
హంసలు పొడుస్తున్నాయి
నగరం భక్తితో ఊగిపోతుంది. ఉత్సాహంగా పరుగులు తీస్తుంది. కొత్త కొత్త అలంకారాలతో మెరిసిపోతుంది. దక్షిణం వైపు కృష్ణమ్మ ఎన్నడూ లేనంత ఉగ్రరూపంతో…
ప్రయాణంలో ఒక రోజు
తెల్లని మేఘాలను చీల్చుకుంటూ సూర్యుడు అప్పుడే బయటకు వస్తున్నాడు. కిటికి గుండా పచ్చని పంట పొలాలపై నుండి వీచే గాలి అతని…
నా పెద్ద కూతురు ఫీనిక్స్
జ్వలిత చేతుల్లో ఆల్బం వణుకుతోంది. అరచేతులు చమటతో తడిసిపోయాయి. గొంతు తడారిపోయింది. భర్త రాజ శేఖర్, చిన్న కూతురు సౌమ్య, పెద్ద…
గాంధారి ఖిల్లా
మాగి కాలం మాపటేళ్ల మేతకు పొయ్యిన గొడ్లు, బర్లు అన్ని ఇంటి మొఖం పట్టినయ్..పనిమీద బయటికి పొయ్యచ్చిన మా బావ (నా…
గెలిసి తీరుతం
ఇథనాల్ వ్యతిరేక పోరు శిబిరానికి వెళ్ళాలని రెండు రోజులుగా అనుకుంటున్నా వాయిదా పడుతూనే ఉంది. లేదు… ఇవ్వాళ ఎలాగైనా వెళ్ళి తీరాలి.…
దేవర న్యాయం
సరోజ మంచం మీద అస్థిమితంగా మెదులుతుంది. సగం మంచం ఖాళీగా వున్నా ఆ సగంమనిషి తాలూకు నస అనాదరణ మనసును మెలిపెడుతూన్నాయి.…
నడక
ఈ దేశంలో మాలా మాదిగలున్నారు. వాళ్ళ బతుకు బడిలో’ అ’ అంటే ‘అమ్మ’కాదు, అంటరానితనం. ‘అ’ అంటే ‘ఆవు’ కాదు ‘ఆకలి’.…
వివాహాంధకారం లోంచి…
ఆ వేళ వెన్నెల మచ్చలు దేరి, పొడలు పొడలుగా పడుతోంది. చెట్లూ, మొక్కలూ, గడ్డీ గాదం దాహం తీరక దిగులుగా ఉన్నాయి.…
పులి బొబ్బరించింది?!
అది జనారణ్యానికి వచ్చిన మొదటి పులి కాదు. అలాగని చివరి పులి కూడా కాదు. ఆ చిరుత తాతలు తండ్రుల్లో బంధువుల్లో…
ముడ్డెండి పోతూంది!
ముడ్డి అలగలేదు. చెరువెండలేదు. కాని ముడ్డెండిపోతూంది?! ట్యాంకుడు నీళ్ళున్నాయి! ఫ్లష్ చేశాను. నీళ్ళు గలగలా వస్తున్నాయి పై ట్యాంకులోంచి టాయిలెట్ ట్యాంకులో…
ముగింపు కనబడని కథ
రెచ్చిపోయిందంటే నలుగురు మనుషులకు కూడా లొంగని దున్నపోతు అతడి సమీపంలో పసిపిల్లలా అవుతుంది. భయంతో కాదు, అతని కళ్లలోని కరుణతో. చెట్టు…
అత్తరు మునక
“అన్నట్లు మరిచిపోయాను. ఇదిగో సాహిల్ నీకు ఈ అత్తరు ఇమ్మన్నాడు అత్తా. నీ గురించి చాలా చెప్పాడు. నిన్నెంత గుర్తుకు చేసాడో…
డెత్ ఎరెక్షన్
ఆమె చనిపోయింది. అవును ఆమె నిజంగానే చనిపోయింది. నమ్మ శక్యంగా లేదు. మరణం అనివార్యమే. మరీ ముఖ్యంగా శ్యామల విషయంలో. అవును…
ఉద్యోగ ధర్మం
ఫట్ ఫట్ ఫట్… లాఠీ ఆక్కడున్న ముగ్గురు బక్క ప్రాణులపై విరుచుకుపడుతుంది. “అన్నా వద్దన్నా, సార్ ఆపండి సార్ నీకు దన్నం…
యజీద్
–సాదత్ హసన్ మంటోఉర్దూ మూలానికి ఇంగ్లీషు అనువాదం: రఖ్షందా జలీల్తెలుగు అనువాదం: సుధా కిరణ్ 1947 అల్లర్లు ముగిశాయి. అతివృష్టి, అనావృష్టి…
గాలి గువ్వ
పక్కమీంచి ఇంకా నీలి లేవలేదు. అలా అని ఆమె నిద్ర పోవడం లేదు. వదిన అప్పటికే రెండుసార్లు వచ్చి లేపింది. లేద్దామనుకుంటూనే…
ఇద్దరు తల్లులు
“పంతులమ్మా” పరీక్ష పేపర్లు దిద్దుతున్న రమ తలెత్తి గుమ్మంవైపు చూసింది. ఆమె కళ్ళల్లో చేస్తున్న పనికి ఆటంకం కల్గినందుకు విసుగూ, అసహనమూ.…
సంకెల
తెరమీద హాయిగా సాగుతోంది పాట. లీనమయి చూస్తోంది రమ. గతంలో చూసిన సినిమానే అది. అయినా మళ్ళీ చూద్దామని ఫ్రెండ్ని లాక్కొని…
సరైన ప్రశ్న
స్టేషన్ కు అప్పుడే వచ్చి కూర్చున్నాడు ఎస్. ఐ. భాస్కర్. ప్రతి రోజూ పెరిగే నేరాల సంఖ్య అతన్ని ఉక్కిరి బిక్కిరి…
ఒక శరదృతువు రాత్రి
ఇంగ్లీష్ అనువాదం – ఎమిలీ జాకలెఫ్ & డోరా బి.మాంటెఫియోర్తెలుగు అనుసృజన – శివలక్ష్మి (జారిస్టు రష్యా చివరి కాలంలో అట్టడుగు…
ఓ కథ కథ
కథలు ఎలా రాస్తారండీ అని నన్ను కొంతమంది అడుగుతూ వుంటారు. లోకం అంతటికీ ఒక్క మనిషే ఏకవచనంగా ఉండిపోతే “నీతి” అనే…
సాఫ్ట్ టార్గెట్
‘‘సార్.. ఇప్పుడు వెళ్తున్నారా?’’ అన్న మాటలు వినపడటంతో, తలకు కట్టుకున్న కర్చీఫ్ వెనక్కి పోకుండా జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుంటున్న అతడు- ఆగి,…
“దేవుడున్నాడు నాయనా!”
రెండురోజులుగా వానపొటుకుతో ఇల్లు మడుగైంది. నా భార్య ఓపికగా నీళ్లు ఎత్తిపోస్తూంది.ఆమెకు నిద్రలేక జాగరణ చేస్తున్నట్లుంది. వాన వచ్చి పోయి రెండురోజులైనా…
ఫ్లయింగ్ మథర్స్!
ఆమె వైపు చూడాలంటే భయం వేస్తున్నది. దుబాయ్ వచ్చాక లే ఓవర్ స్థలంలో వాలు కుర్చీల్లో సర్దుకున్నాం. ప్రసాద్ గారు కాఫీ…