నిలబడిన కొమ్మనే నరుక్కుంటున్న వైనం

పెట్టుబడిదారీ వ్యవస్థను మార్క్సిస్ట్ జీవావరణ శాస్త్ర (Marxist Ecology) దృష్టితో ఎలా అర్థం చేసుకోవచ్చో చర్చించే ముందు ఒక చిన్న పిల్లల…

ద్రోహ కాలంలో విప్లవ దార్శనికుడు

అమరుడు పాక హనుమంతు (గణేశ్ ఉయికె) జీవితం, సాహిత్యం చదివితే నక్సల్బరి పోరాట ప్రాతినిధ్య ప్రత్యామ్నాయ రాజకీయ ఉజ్వలమైన రాజకీయ సామాజిక…

మరణించీ జీవించిన యోధుడు

ఉద్యమంలో ఒక్క రోజు పని చేసిన కార్యకర్త అమరత్వాన్ని అయినా.. సుదీర్ఘ కాలం పనిచేసిన నాయకుల అమరత్వాన్ని అయినా అమరుల బంధుమిత్రుల…

అమరుడు గణేశ్ స్మరణలో…

ఈ మధ్యే అమరుడైన పాక హనుమంతు (గణేశ్) స్మరణలో విప్లవోద్యమ సానుభూతిపరులు, మద్దతుదారులు ఆయన అమరత్వాన్ని స్మరిస్తూ, శ్లాఘిస్తూ చాలా దుఃఖంతో…

గాలివాటం, గందరగోళం, నిర్బంధకాలం

ఒక సమాజాన్ని, ఒక కాలాన్ని అంచనా వేయడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, రాజకీయ పరిణామాలు, సాంస్కృతిక ఉత్పత్తి, సామాజిక సంబంధాలు…

కరీబియన్  శకుంతలాలు

మూలం: పాబ్లో నెరుడాఅనువాదం : డా.జె.రవీంద్రనాథ్ మనుష్యులు లేని చిరు గాలి అలలోనిన్ను ఆహ్వానిస్తున్నా పక్షుల పండుగకు,గాలిలొ రివ్వున సాగే పిచ్చుక,కనులు…

వలసవాద వ్యతిరేక యోధుడు ఎమే సెజైర్

ఎమే సెజైర్ (1913-2008) ఫ్రెంచ్ మార్టినీక్ దీవిలో బాస్-పాయింట్ లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. తను పారిస్ లో చదువుకుంటున్నపుడు…

డిజిటల్ మీడియం మరియు సమకాలీన భారతదేశంలో ప్రజాస్వామిక పోరాట సమీకరణలు

గెడ్డం కృష్ణారెడ్డి గారు జవహర్ లాల్ యూనివర్సిటీలో చదువుకుని, ఉస్మానియా యూనివర్సిటీలో  పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరుగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో…

మణిపూర్‌లో శాంతి మృగ్యమేనా?

బ్రిటీష్ వలస పాలకుల నుండి అధికారం బదిలీ జరిగిన తరువాత 1949 అక్టోబర్ 15 నుంచి మణిపూర్ భారత్‌లో అంతర్భాగమైంది. ఆ…

నాగన్న స్మృతిలో…

పల్లవి : గోదారి నదిలా గెంతులేసె పాటనాగన్న పాట విప్లవాల పాటాఏదారి లేనోల్ల నొకటి జేసే పాటాపేదోల్ల పాట నాగన్న నోటాచెట్టుమీద…

చిట్టి చిట్టి పక్షుల పాట

నియోరియలిజం జానర్ లో ఇరాన్ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రం “ది సాంగ్ ఆఫ్ స్పారోస్ ” (The song of…

‘విప్లవం’ సౌందర్యాత్మక వ్యక్తీకరణ : చింతకింది కాశీం

(అతడు నల్లమల అంచున వెల్లువైన పొలికేక. పాలమూరు పసినవ్వుల నెలవంక. ఊరిచివరి గుడిసెలో పూసిన మంకెనపువ్వు. పల్లెటూరి పిల్లగాడు. పసులగాసిన మొనగాడు.…

ఒంటరి ఇల్లు – అద్దె కొడుకు

ఊరవతలి ఆ పాత ఇంట్లోరెండు శవాలు పడి ఉన్నాయిఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లువాళ్ళ కనురెప్పలు తెరిచే ఉన్నాయివాళ్ళ దేహాల మృత్యు వాసనఇల్లంతా పరుచుకుందిఇల్లు…

దేవుడి పేరిట మనుషుల పంతాలు : వందేళ్ళనాటి గురజాడ ప్రశ్న

“దేవుడు చేసిన మనుషుల్లారా… మనుషులు చేసిన దేవుళ్ళారా… మీ పేరేమిటి?” అని కథ మొదట్లోనే గురజాడ వేసిన ఈ ఒక్క ప్రశ్న…

నన్ను వేలు పట్టుకుని నడిపించిన పుస్తకాలు : పి. వరలక్ష్మి

సాహిత్య ప్రపంచంలోకి ఎలా వచ్చారు? మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన రచయితలు ఎవరు? ఎందుకు? మనం పుట్టి పెరిగి బతుకీడ్చి చచ్చిపోయేలోగా…

ఓ సంక్షిప్త సూత్రం

అరబిక్: ఘస్సన్ కనఫానితెలుగు: చైతన్య చెక్కిళ్ల అబ్దుల్ జబ్బార్ ఒక తత్వవేత్త. తన చిన్నతనం నుండీ అతను జీవితాన్ని సిద్ధాంతాలతో అంచనా…

మేఘన

కాలేజీకి వెళ్ళే హడావిడిలో ఉన్నాను. ఇంకో ఐదు నిముషాలలో బయలుదేరలేకపోతే ఇవాళ లేటే అనుకుంటూ తలుపుకు తాళం వేయబోతుండగా బాగ్ లో…

తెలంగాణ దళిత కథ – ఉపకులాల చిత్రణ

దళితులలో మాలలు, మాదిగలు ప్రధాన కులాలు. వీటి ఉపకులాలున్నాయి. ప్రధాన కులాల ఔన్నత్యాన్ని, ఆచార, వ్యవహార, సాంస్కృతిక, సాంప్రదాయాలను కాపాడుటకు ఈ…

యోని – రాజకీయ దృక్కోణం

ఇంగ్లీష్ : మౌమితా ఆలంఅనువాదం : గీతాంజలి ప్రియాఏ భాషలో నిన్ను ప్రేమించను చెప్పు?నా యోనికి సంబంధించిన నా మాతృభాషనా తండ్రి…

కలెక్టరేట్ ముందు ఎర్రషామియానాలు

ఎప్పుడైనాఉత్తుత్తిగా తిరగబళ్ళేంమాట తూటాలా పేలడం మాజాక్ కాదుమనిషి మందుగుండు దట్టించిన బందూక్ గావాలంటేదగా పడ్డవాళ్ళ దూప తెలియాలిఒక పూటన్నా పస్తులుండాలి కలెక్టరేట్…

మా కెవండ్లు అద్దు

మాకేం కావాలోభూమి పొరల నిండా రాసుకునే, దాసుకునే వున్నంమట్టి లిపి చదవటానికి వస్తుందావేలిముద్రలో అర్థాల్ని వెదకడానికి రామచిలుక సొంటి మనసుండాలె గదగుండెసవ్వడులను…

స్త్రీల జీవిత చరిత్రలు- 3

2.3. కుటుంబ జీవిత సంబంధ స్వీయ చరిత్ర వలె అనిపిస్తూనే బసవరాజు రాజ్యలక్షమ్మ స్వీయ చరిత్రవలెనే జాతీయోద్యమ చరిత్రఘట్టాలను తనదైన అనుభవకోణం…