“దేవుడు చేసిన మనుషుల్లారా… మనుషులు చేసిన దేవుళ్ళారా… మీ పేరేమిటి?” అని కథ మొదట్లోనే గురజాడ వేసిన ఈ ఒక్క ప్రశ్న…
Author: మ్యాడం అభిలాష్
రచయిత, వికీపీడియన్. కంటెంట్ రైటర్. నారాయణపేట జిల్లా, జాజాపూర్ గ్రామంలో పుట్టాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తిచేశాడు. "ఓయూ సాహితి" అనే విద్యార్థుల సాహిత్య పత్రికకు సంపాదకత్వం వహించి, యువ రచయితలకు వేదికగా నిలిచారు. వికీపీడియా వంటి స్వేచ్ఛా విజ్ఞాన వేదికలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, తెలుగు వికీపీడియాలో ఏడాది పాటు ప్రతి రోజు ఒక వ్యాసం రాసి, 'తెలుగు వికీపీడియా ఏషియన్ అంబాసిడర్' గా గుర్తింపు పొందాడు. రచనలు : వికీపీడియా – తెలుగు సాహిత్య వినియోగం. బెంగళూరులోని కృత్రిమ్ అనే ఏఐ కంపెనీలో తెలుగు భాషా నిపుణుడిగా, బోలి చేతో సంస్థలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ గా పని చేశాడు. ప్రస్తుతం టచ్ ఎ లైఫ్ వారి టాల్ రేడియో లో తెలుగు కంటెంట్ రైటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సాహిత్యం, సమాజం, డిజిటల్ భాషా విషయాలపై విశ్లేషణలతో బ్లాగులు, సమీక్షలు, సామాజిక విశ్లేషణలు రాస్తున్నాడు.