ఎండలో ఒరిగిన మొద్దుకూడా,వర్షం పడితే మొలకెత్తుతుంది.ఆశ లేని జీవితం కూడాప్రజల చేతిలో వెలిగిపోతుంది. కష్టాల భారం భుజాలపై ఉన్నాకళ్ళలో కలలు ఎప్పుడూ…
Month: November 2026
సిరిపన్న మానొగటి
“ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సలుపేమున్నది. మనద్దిరమూ ఒకటై చేయికలిపితే ఎదురేమున్నది” అనే పాట పుట్నికాన్నుండి పల్లెలోని పెద్దలు చిన్నలు పనులు…
స్నేహ హస్తం
సెల్ ఫోన్ రింగవుతోంది. గాఢ నిద్రలో ఉన్న వర్షిణి ఉలిక్కిపడి లేచింది. పక్కన నిద్రపోతున్న హర్ష అప్పటికే లేచి ఫోన్ అందుకున్నాడు.…
వనజ
మధ్యాహ్నం రెండు దాటింది. కాచిగూడలోని ఆ పెద్ద డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఏసీ చల్లదనంలో, ప్లాస్టిక్ ట్రాలీల రాపిడి, స్కానర్ల ‘బీప్’ శబ్దాల…
జసింతా కెర్కెట్టా కవిత్వం
తెలుగు అనువాదం: వెంకట కిషన్ ప్రసాద్ ఎదురు చూపులు మేం నాగరికులుగా ఎప్పుడవుతామా అని వాళ్లువాళ్లు మనుషులుగా ఎప్పుడవుతారా అని మేంఎదురు…
సృజనకు అరవై ఏళ్లు! వివి కి ఎనబై ఆరేళ్లు!
ఇరవయో శతాబ్ది మలి అర్ధభాగంలో తెలుగు సమాజ చైతన్యానికి ప్రతిబింబంగా, దిక్సూచిగా నిలిచి వెలిగిన ఆధునిక సాహిత్య వేదిక సృజనకు ఈ…
సవాన్న లో చావని కథలు
ఆఫ్రికన్ సాహిత్యం లో సంప్రదాయ సంస్కృతి, వలసవాద వ్యతిరేక ఉద్యమాలు, స్వాతంత్ర్య అనంతర జాతీయవాద రాజ్యం నేతల లొంగబాటు విధానాలు కలగలిసిపోతాయి.మండేలా…
ఓ యుద్ధాన్ని వెదుక్కుంటూ
వెళ్ళిపోవాలిఓ యుధ్ధాన్ని వెతుక్కుంటూ అది ఎక్కడ ఉందో అక్కడికివెళ్ళిపోవాలి ఏ మూలాలను కదిలించడానికి అది మూలమౌతుందో అక్కడికెళ్ళిపోవాలి అరణ్యాల్లోకోపాల వంటి తెల్లటి…
నెలకు ఏడు రూపాయలు
నాగడు తెల్లవారకముందే ఎద్దులను కాడికి కట్టి పొలంలోకి దిగాడు. మేడి చేత్తో నొక్కిపట్టుకొని ఎద్దుల వెనకే అడుగులు వేస్తున్నాడు. పొద్దెక్కేసరికి రాత్రి…
కాలం నిప్పుల మీద కణకణ మండే కందుకూరి అంజయ్య ‘అదనపు కణజాలం’
కందుకూరి అంజయ్య కవి, దళిత మేధావి, సాహితీ విమర్శకుడు. ‘అదనపు కణజాలం ‘ అంజయ్య మూడో కవితా సంకలనం. కట్టెపల్క (2013),…
పారే నది
సియాంగ్ నదీ జలదరింపే నీకుజోలపాటగాతరతరాల ఊపిరులందిస్తూనే ఉంటుంది. అభివృద్ధి దాహంతో నీకు నువ్వే అర్థంకాని వెర్రివాడివైనాఆ అడవి తల్లి నిశి వేళల్లో…
వికసిత సుందర కవిత్వ కమలం
కవికీ కవిత్వానికి మధ్య సంబంధం ఏమిటి ? కొత్తవాళ్ళు రాసేవి చదివితే ఇలాంటి ప్రశ్నలు అనేకం మనసులో సరికొత్తగా మెదుల్తాయి. ఇంద్రాణి…
మేము జీవిత ఖైదీలం
వేల ఏండ్లుగా చర్మాన్ని ఒలిసినంచెప్పులు కుట్టినం డప్పులు చేసి డమరుక నాదమైనం ఇప్పుడు మేము జీవిత ఖైదీలం వాడి ధర్మంలో మేము శూద్రులంబానిసలంఎట్టిచాకిరి చేసిఅంటరానితనానికే ఊడిగం చేసినంఇవాళ…
యే భద్రతా రెక్కల కింద పిల్లల్ని దాచుకుందాం?…
రాప్తాడులో యిరవై వొక్క యేళ్ళ యువకుడు పదో తరగతి చదువుతున్న అమ్మాయిని రంపంతో హతమార్చి, మరికొంతమందిని గాయపరిచిన సంఘటన… అలానే హర్యానాలో…