నాగడు తెల్లవారకముందే ఎద్దులను కాడికి కట్టి పొలంలోకి దిగాడు. మేడి చేత్తో నొక్కిపట్టుకొని ఎద్దుల వెనకే అడుగులు వేస్తున్నాడు. పొద్దెక్కేసరికి రాత్రి…
Author: బొల్లోజు బాబా
బొల్లోజు బాబా ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి, అనువాదకుడు, చరిత్ర రచయితగా తనదైన ముద్ర వేసిన రచయిత. కవిత్వంలో మానవీయ స్పందన, సామాజిక చైతన్యం, ప్రకృతి పట్ల సున్నితమైన దృష్టి ఆయన ప్రత్యేకత. ఆకుపచ్చని తడిగీతం, వెలుతురు తెర, మూడో కన్నీటి చుక్క వంటి కవితా సంపుటులతో పాటు, ప్రపంచ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు. స్వేచ్ఛా విహంగాలు, థేరీ గాథలు, ప్రాచీన గాథలు ఆయన అనువాద ప్రతిభకు నిదర్శనాలు. కవిత్వ భాష వంటి సాహిత్య వ్యాస రచనలు ఆయన విమర్శనాత్మక దృష్టిని ప్రతిబింబిస్తాయి. చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిణామాలపై కూడా విస్తృతంగా రచించిన ఆయన సాహిత్య కృషికి పలు పురస్కారాలు లభించాయి. కాకినాడ, పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం చేస్తున్నారు.