నా దేశ ప్రజలారా!దేశమసలే క్లిష్ట పరిస్థితిలో ఉందిఎక్కడి వాళ్ళు అక్కడే గప్పుచుప్మీరు మీ గుడిసెల్లోనే దాక్కోండి వర్క్ ఫ్రం హోంఇళ్లలో నుండే…
Month: May 2026
అమానుష చరిత్రకు అక్షరరూపం
బజరా అని పిలువబడే బమ్మిడి జగదీశ్వరరావుగారు ఇంచుమించు మాతృక పునః ప్రారంభం అయినప్పటి నుండి కతలు వెతలు శీర్షికతో మాతృక కోసం…
మాతృక – మౌమిత
ప్రపంచవ్యాప్తంగా భగభగ మండిన 2024వ సంవత్సరంలో బెంగాలు ప్రాంతానికి చెందిన ఆంగ్ల కవయిత్రి మౌమితా ఆలం సంక్షోభానికి గురి అయింది. ప్రపంచవ్యాప్తంగా…
తీతువు పిట్టలు పాటలెత్తుకున్నాయ్ ..
ప్రకాశ వంతమైనఆలోచనలతోసాగిన అడుగులఅలుపెరుగని ఆ దినాలుమరుపెలా వస్తాయి.. నవ యవ్వనంతొణికిసలాడేఆ ఘడియల్లోవెతికి వెతికి చదివినఅమరుల జీవిత చరితలు.. ఎదకుహత్తుకు పోయినఆ త్యాగాలస్ఫూర్తి…
కష్టజీవుల నెత్తుటి సంతకం-పులికంటి ‘కథావాహిని’
సాహిత్యం శూన్యం నుంచి పుట్టదు. అది సామాజిక వర్గ పోరాటాల కొలిమిలో కాలి, సమ్మెట దెబ్బలు తిని రూపుదిద్దుకునే ఒక పదునైన…
తెలంగాణ దళిత కథ – ‘వెట్టి’ చిత్రణ
వెట్టితనం (Bonded Labour / Forced Labour) అంటే వేతనం లేకుండా లేదా అతి తక్కువ వేతనంతో బలవంతంగా పని చేయించుకోవడం.…
ఓ బుద్ధిజీవి… ఓ బొద్దింక
ఓ బుద్ధిజీవీనువు బొద్దింకవే చెరపట్టడం, చెరపడమే చరిత్రైన చోటచెదలు తొలుచుకుంటూసత్యాన్వేషణ చేస్తున్నందుకు ఓ బుద్ధిజీవీనువు బొద్దింకవే ఇందుకలదు అందులేదనివిశ్వమంతా ఎగబాకినకుల మలం…
కళ్ళు-కలలు
“పుట్టుకతో కండ్లులేకున్న పుట్టుగుడ్డిగా బతకగలం. ఎవరైనా మన కన్నులను పొడిచేసినా గుడ్డివారిగా బతకగలం, బతుకుతో పోరాడగలం. కండ్లు, చూపు మన సొంతం.…
తెలంగాణ దళిత కథా పరిణామం
“వివక్షను రూపుమాపి సమాజంలో సామరస్యాన్ని స్థాపించాలి.” – డా. బి. ఆర్. అంబేడ్కర్. “నిన్నటి వరకు తమ జీవితాలను తాము శాసించకునే…
అంబేద్కర్ కార్మిక సంక్షేమ దృక్పథం
భారతదేశంలో ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటు, పౌరుల ఓటు హక్కు అర్హతల నిర్ణయం మొదలైన అంశాలపై విధివిధానాల రూపకల్పన కోసం లార్డ్ సౌత్…
అమెరికన్ సామ్రాజ్యవాద నగ్న ప్రదర్శన: ఇరాన్ పై యుద్ధం
‘ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి చిరునామా మేమే’ అని ప్రగల్భాలు పలికే అమెరికా చరిత్రంతా రక్తసిక్తమే. అది రూపంలో ఎట్లా కనిపించినా, సామ్రాజ్యవాదం దాని…
సయ్యదా వొక్కరు కాదు; పెక్కురు
“మనుషులు పదేపదే స్థానభ్రంశం చెందుతున్నప్పుడు వాళ్లకు సంబంధించి చెప్పుకోవటానికి కొన్ని కథనాలను మాత్రమే ఎన్నుకుంటారు. చాలా విషయాల్లో మౌనం ఆశ్రయిస్తారు. అనేక…
మే డే అద్భుత పోరాటాలు – ప్రస్తుత నాలుగు లేబర్ కోడ్ ల సందర్భంలో “కామ్రేడ్” ల కర్తవ్యాలు!
“పొద్దు పొడిచినప్పటి నుండి పొద్దుపోయేవరకూ”- ఒక అంతంటూ లేని బండ చాకిరీతో అల్లాడిపోయే కార్మిక వర్గానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజకీయ…
వలసవాద మనోరోగ వైద్యుడు ఫ్రాంజ్ ఫానన్
ఫ్రాంజ్ ఫానన్ (1925-1961) ఫ్రెంచ్ వెస్ట్ ఇండియన్ సైకియాట్రిస్టు మరియు తాత్వికుడు. వలస వాదం, దాని హింసపై ఆయన పుస్తకాలు పాలస్తీనా,…
హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్ ఓటమి
ట్రంప్ మిత్రుడు, యూరప్‌లోని మితవాద ప్రజాకంఠకుడైన విక్టర్ ఓర్బన్ హంగేరి రాజకీయాల్లో దశాబ్దన్నర కాలానికి పైగా ప్రధానమంత్రిగా ఏకచ్ఛత్రాదిపత్యంగా పాలన కొనసాగించాడు.…
నమ్మకం
“అర్జున్ గారి భార్య హాస్పిటల్‌లో ఉన్నారట. అందుకే ఆయన అయిదు రోజుల్నుంచి ఆఫీసుకు రావట్లేదు”. సీట్లో కూర్చోబోతున్న నన్ను చూస్తూ అరుణ…
ప్రేమ భావుకత – నిండైన కవిత్వం
మనం మరిచిపోయిన ప్రేమ భావుకత, గత కొన్ని సంవత్సరాలుగా, ఉప్పెనగా, ఫేస్బుక్ పుణ్యమా అని మళ్ళీ తెలుగు నేలకు పరిచయం అయింది.…
రంగభూమిలో ఎరుపైన రూపం
‘తగలబడుతున్న ఓడ పైన ఆ బాలుడు నిలబడ్డాడుతప్పించుకోగలిగిన వారంతా పారిపోయిన వేళయుద్ధ శిథిలాలని దహించే అగ్నికీలలుమృతదేహాల మధ్య అతని చుట్టూ వెలుగులు…
రంపపు మోత
అడవంతా రంపపు కోతమోతరాళ్ళ మధ్య వెలుగుని పుట్టించినోడుచీకటైన చివరి మనిషిగా నిష్క్రమణకొండల మధ్య నీటి ఊటల్ని బిగబట్టినోడునగర ఎడారుల్లో గుక్కెడు నీళ్లు…
మణిపూర్ మానవత్వం
మొట్టమొదలు ఒక పీడకలలోమరణిస్తున్న మనిషి గావుకేకతర్వాత రేడియో, వార్త పత్రికలో వార్త ఆరుగుర్ని కాల్చి చంపారుఇరువై అయిదు ఇళ్లు నేలమట్టం చేసారుఒక…