నైతీ శిరస్సు చెప్పే సత్యవాక్కు కోసం కాలం నిరీక్షణ

ఇంటికీకాక, ఉద్యమానికీ కాక మధ్యలో ఉరిపోసుకున్నాడు. ఆయుధం పట్టిన చేతితోనే గొంతు నొక్కేసుకున్నాడు. ఏదాదిగా ఎన్నో విపరీతాలను చూస్తున్నాం. ఇప్పుడు ఇదీ…

పోరాట స్ఫూర్తిని నింపే పుస్తకం

శివరాత్రి సుధాకర్ 2026, సెప్టెంబర్, 18న ఆర్ట్స్ కాలేజీకి వచ్చినప్పుడు దాదాపు 30 నుండి 45 నిమిషాల వరకు మాట్లాడుకున్నాం. ఆ…

నడక నా ఉనికి

నేను మనిషిగా నుంచోటానికికాళ్ళు నాటుకునేంత చోటు కావాలినేను స్వేచ్ఛనై మాట్లాడటానికిగొంతు దాటే మాటలు రానివ్వాలినేను హుందాగా నడిచేందుకుముళ్ళు లేని దారులు ముందుకెళ్లాలి…

విప్లవ భావనను తుడిచెయ్యగలరా?

ఏడాది గడిచింది. విషాదకరమైన, భారమైన, గందరగోళమైన, నిరాశాభరితమైన, ద్రోహపూరితమైన ఏడాది. నమ్మకం వమ్మయిన ఏడాది. భవిష్యత్తు మీద ప్రజల ఆశ చిదిమివేయబడిన…

ఊహించిన “అనుకోని ప్రాణనష్టం”- నాజా డాక్యుమెంటరీ చిత్రం

ప్రస్తుతం కొనసాగుతున్న గాజా యుద్ధం; మారణహోమం సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్) ఉపయోగించిన సైనిక లక్ష్య నిర్ధారణ వ్యవస్థలలో కృత్రిమ…

ఆక్సిడెంట్

జుబ్లీహిల్స్ లో ‘స్టార్’ కేఫ్. పగలూ రాత్రి తెరిచి ఉండే రేస్టారెంట్. ఇంట్లో ఉండాలనిపించక లాప్ టాప్ తీసుకుని డిన్నర్ పేరుతో…

 వినాశాత్మక వ్యవస్థ అంతం ఎప్పుడు ?          

గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘిఎన్, పీటర్ హోవిట్ లకు 'సృజనాత్మక విధ్వంసం' అనే…

చెట్టు కూలిన రేయి 

అగ్ని సరస్సు ఒడ్డునపెరిగిన ఎర్ర పూల చెట్టుఎరుగదు నాగరికంస్వచ్ఛంగా పెరిగిఅలాగే రాలిపోతుందిఆకాశాన్ని చూస్తూ లేస్తుందికూలిపోతూ భూమాతనే తలుస్తుందిదానికి కారణం నిత్య రణంవేటగాడి…

భీమయ్యాక్

ఆసిఫాబాద్ జిల్లా అడవుల కొండవాలులో, కాలంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా జీవించే ఒక చిన్న కొలాం పోడ్. ఇరవై రెండిళ్ళున్న ఆ…

మాయవ్వ కాలిముడి

యాన్నో సముద్రాలకవతల తుపాను రేగితే ఆ ముసరతో మా పక్క రేయి పొగులు ఎడతెరుపిలేకుండా వానే! వో గంట పెద్దవాన, వో…

విస్మయానికి గురిచేసే ‘బ్లాక్ గర్ల్’

“ఏ మనిషినైనా హీనమైన సామాజిక స్థాయిలో ఉంచడం వల్ల, అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఆ పరిస్థితి మనస్సు, శరీరం…

ఇంకెంత కాలం?

ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు రాజకీయాలు వివిధ రూపాల్లో విస్తరిస్తూ సమాజంలోని అన్ని సంబంధాల మీద తమ పట్టును బిగిస్తున్నాయి. మానవ నాగరికత, స్వేచ్ఛ,…

కవిత్వం వాస్తవికతను వీడి, వైయక్తికతను ఆశ్రయించింది

సామూహికత అడుగంటి స్వార్థం శిఖరాయమానంగా పెరిగిన కాలం. “మా ఇంటికి వస్తే ఏమి తెస్తవు, మీ ఇంటికి వస్తే ఏమిస్తవు” అన్న…