నిశ్శబ్ద నిశీధిలో ఏకాంతంలోకినడిచిపోయినపుడులోపలి తేనెపట్టు కదిలిఆలోచనలు ఈగల్లా ముసురుకుంటాయి కొన్ని జ్ఞాపకాలుముళ్ళై పొడుస్తూరక్తాన్ని కళ్ళజూసికన్నీటి వెక్కిళ్ళై కలవరపెడతాయి మరి కొన్నితీయని తలపులుచల్లని…
Category: కవితలు
కవితలు
కవి
ఎందుకురా ఈ ఆరాటంనీతో నీవు చేస్తూ పోరాటం పొలిమేరలో దీపంహృదయాల చీకటినితరుముతుందా కంటిలోని చలమచేలపై పచ్చని పరికిణిపరుస్తుందా పిల్లాడి చేతిలోఆకలి రేఖలుకేకల…
మాకేం భయంలేదు
అసలు మాకు ఎందుకిన్ని చట్టాలుమీరెవరు మా గురించి నిర్ణయించడానికి మా చర్మాలు మొద్దుబారి పోయాయిమీకళ్ళ కెమేరాలలో అరిగిపోయిన శరీరాలుమీ నోళ్ళల్లో జీడిపప్పులా…
డ్రామాజీవి
అతనొక మాంత్రికుడుమాయ మాటల మంత్రం జపిస్తాడుమతం మత్తు చల్లిమనిషిని లొంగదీయజూస్తాడుఅయినా వెన్నెముక వంగకపోతే మంత్రదండాన్ని కసిగా విసురుతాడు అతను ప్రపంచ పగటేషగాడుదేశానికో…
విజి తుకుల్ – మాయమైన మనిషి, మాసిపోని కవిత్వం
ఆగస్టు 1996, ఒక మధ్యాహ్న సమయం. ఇండోనీసియాలో సుహార్తో సైనిక నియంతృత్వ పాలన ప్రజల నిరసనపై విరుచుకు పడుతున్న రోజులవి. సోలో…
విజి తుకుల్ కోసం…
అది పగలో, రాత్రో, మిట్ట మధ్యాహ్నమో తెలియదుఊపిరి బిగబట్టుకున్న భయోద్విగ్న కాలంకాలం గడ్డకట్టిన క్షణాలుతలుపుల చివర వీడ్కోలు ఘడియలనీవీధి మలుపున ముసురుకున్న…
తెర పడింది
మట్టిని ముట్టకుండామట్టి మనిషిని పలవరించడంఎంత తేలికైన పని!ముసలి తల్లికి యింత అన్నం పెట్టకుండాఆమెపై కొండంత ప్రేమనిఅక్షరాల్లో ఒలకబోయడంఎంత హాయి!పశువు మొహాన నాలుగు…
అరిగోస
మట్టిలోతారాడే చేతులుమట్టి అంటక పోతే మారాం చేసే చేతులు బురద మళ్ళల్లో నాట్యమాడే కాళ్ళుకల్లాల్లో కలియ దున్నే కాళ్ళుబస్తాలు తొక్కే కాళ్ళుకాటిలోకి…
ఔను…నేను, బానిసకొక బానిసను!
ఈ దేశచిత్రపటం మీదమాయని మచ్చ ఏదైనా మిగిలి ఉందంటేఅది ఖచ్చితంగా నా ముఖమే అయి ఉంటుంది! నెత్తురోడుతున్న అనామక దేహం తెగిపడుతున్న నాలుకలు విరిగిపోతున్న పక్కటెముకలు చిధ్రమైపోయిన…
చివరి రోజు
ఇవాళ్టికీ ఇదే నీ ఆఖరి ఊపిరి అనే వాక్యం ఒకటినీ చెవిన పడింది అనుకోఅప్పుడు నువ్వుఎలా వుంటావ్పసిపాప లాంటి నవ్వునిప్రసారం చేయగలవాఇప్పటి…
స్వేచ్ఛ జీవితేచ్ఛ
తలుపు తెరవగానేఒక సీతాకోకఎక్కడ్నుంచొచ్చిందో…గదుల మధ్యకానరాని గగనాన్ని వెదుక్కుంటుందో..లేని పూలచెట్లకై పచార్లు కొడుతుందో…తొలిరోజు ఈతనేర్వడానికొచ్చిన పిల్లాడిలాగృహగుహలోకి దారితప్పొచ్చినగ్రహాంతరవాసిలాదిక్కులేనిదై ,రెండు రెక్కలదిగులునదైఆకాశమంత అయోమయంతో అల్లాడిపోతూనే…సముద్రాన్ని…
ఏదో చెప్పలేను
మొదటి కవితయేదో చెప్పలేను!గాలి చూరుకు వేలాడే నీటిచుక్కఏడు రంగుల గొడుగై ఎప్పుడు విచ్చుకుందోనీలిబుగ్గల ఆకాశానికి మాత్రం ఏం తెలుస్తుంది?చీకటి వాకిలిలోంచి నడిచొచ్చే…
ఆరో వేలిగా…
అతని చరిత్రెప్పుడూఓ దుఃఖ సముద్రమే …! అతని గురించి చెప్పాలనుకొనినా లోలోతుల్లోని భావాలనుతవ్వి తీయాలనుకుంటాను ! కానీ…అక్షరాలు,పదాలు,వాక్యాలు ఏవీ సరిపోవుఓపికకు రూపమైన…
గుండెలు బాదుకుంటున్న జాతీయ జెండా
మట్టి నుండిమనిషి నుండిపరాయీకరణ చెందిన రైతన్నపత్తి చేన్లో ఉరేసుకున్నాడు తాను బట్టకట్టించిన లోకంనిర్దయను నగ్నంగా ప్రదర్శిస్తుంటే‘ఓడిపోయానంటూ’ నేతన్నమగ్గం మీదే ఒరిగిపోయాడు చెమట, నెత్తురు కలిపిదిమ్మె…
యుద్ధం అనివార్యమైన చోట…
గాయపడ్డ భూమినివెన్నుపోట్లకి చీలిన చర్మం నాదిఖాళీ చేసిన ఇళ్ళ దర్వాజాల్నిదుఃఖంతో చెమ్మగిల్లిన గోడల్ని ప్రేమిస్తుంటానుగడ్డ కట్టించే చలి గాలుల్లో పాత జ్ఞాపకాల్ని…
టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ
అవున్రా అయ్యాటన్నులకొద్దీ ప్రజాస్వామ్యంమేము మోయలేపోతున్నాంతిన్నదరక్కఅయినదానికీ కానిదానికీమేము రోడ్డుమీదకొచ్చి చిందులేస్తున్నాంషహీన్బాగ్లో పండుముసలోళ్లంపనీ పాట లేని ఆడోళ్ళం పసిపిల్లలతో పోని పౌరసత్వం కోసం పోట్లాటకొచ్చాంరాజధాని సరిహద్దుల్లో పిక్నిక్కి…
కమురు వాసన
రక్తంతో గీసిన సరిహద్దు గీతతోరెండు వీధులూ రెండు తలలుగా గలఒక శరీరమే ఊరు. ఒక వైపు తోక తొక్కితేరెండవ వైపు పడగవిప్పి…
Saudade
తేలికగా ఉండటమంటే ఏమిటి? బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు. దేహంలోకిచొచ్చుకుపోయే గాలీ కావొచ్చు. ఒక అద్భుతం. నీరులాగా…
ఇక్కడ ఇప్పుడెవరిదీ ఏకాంత హృదయం కాదు
అసలెందుకు వచ్చానో గుర్తులేదు కానీపక్క గదిలో దూపతో వున్న అస్థిపంజారానికిదుప్పటిలో దాచుకున్న కొన్ని శ్వాసల్ని అప్పుగా ఇవ్వడంమా కంచంలో దాచిపెట్టుకున్న గుండెనుఆకలితో…
సృజన
నేను దారి తప్పిపోయానుమనసు శరీరం కలిసేలోతైన భావాల లోయలోనేను దారి తప్పిపోయాను నేనొక కలనే కన్నానుమెలకువ నిద్ర కానీ రేయిలోకంటిరెప్పలే దాటనికలనే…
తూర్పూ పడమర
ఓయ్… నిన్నే పిలుస్తూంటా..నాగరికపు సొగసునద్దుకున్న పైమెరుగా… ఓ పాలిటు రావోయ్ చలువ అద్దాల మేడలోకి మారిన మనుషుల్నిచలువ చేసిన గదుల్లోకి జారిన…
నువ్వు పరిచిన ముళ్లపానుపు
ఉదయాలను, రాత్రులను కట్టగట్టినాకు నేనే అవుతూనీ వాసన లేని ఓ కొత్త ప్రపంచంలో బతకాలనుకొనికరిగిపోయే రంగులను ముఖానికి అద్దుకొనికొన్ని నవ్వులని పూయిస్తాను.…
నువ్వింతకు ముందే బాగుండేవాడివి
నాన్నానువ్వింతకు ముందే బాగుండేవాడివిమొక్కలుగా ఉన్న మేంవృక్షాలై పెరిగిపోతున్న కొలదీవ్యాపార కుబేరులు తవ్వుతున్నబంగారుగనిలా తరిగిపోతున్నావేమిటి నాన్నానువ్వింతకుముందే బాగుండేవాడివివిశాల మైదానాలు పూచిన మనస్సుతోమాలో వేకువల్ని…
యోధా!
ఓటమి అంటేవిజయానికి ఎంతో కొంత కాలం ముందుగాకసుక్కున కాలిలో ముల్లులా దిగే, కళ్లల్లో గాలి విసిరే దుమ్ములాంటి అనుభవమే కదాగెలుపు అంటేఓటములు…
పిడికిలెప్పుడూ ఓడించబడదు
పసిపాప నవ్వులాంటి పిడికిలి సమస్త మానవ సంచారత్వాన్నిసంఘటిత విప్లవ వ్యక్తీకరణగానిబద్ధం చేసిన ఎర్రజెండా రెపరెపలాంటి పిడికిలి శ్రీకాకుళం అరణ్య చైతన్యాన్నికాగడాగా రగిలించి…
కవిత్వ రహస్యం
నక్షత్రాలని కబళించినరాబందు ఆకాశం రెక్కల కిందఏకాకి నిట్టూర్పు కన్నీళ్ళ కొలిమిలో రగిలే ఒంటరి క్షణాలుఒంటరి క్షణాల కత్తి గొంతుపై వేలాడే కాలంకాలం…
రోడ్లు వడ్లు
రోడ్ల మీద ఆరబోసిన వడ్లుపల్లెంల మెరిసే అన్నం మెతుకులు నల్లటి రహదారులకు అటూ ఇటుపరచుకున్న పసుపు వర్ణపు దినుసులులోకుల ఆకలి తీర్చే…
ఇదొక యుద్ధభూమి
యుద్ధం ఎంత వద్దనుకున్నాయుద్ధాలు గాయాలై స్రవించడంసహజాతి సహజమవుతోందియుద్ధాలు భుజస్కంధాలపైశవాలగుట్టలను ఈడ్చుకుపోవడంజరుగుతోంది ప్రతి దినంఎంత శాంతిమంత్రం జపిస్తున్నాకళ్ళనిండా ఎవరో కసిగాకారం కూరుతుంటేపేగులు బయటకు…
ఒక రాత్రిని వేయి చీకట్లుగా…
చెట్టునుండి పువ్వును తెంపినీళ్లగ్లాసులో వేసి మురిసిపోయినట్టుమహావృక్షం కొమ్మలు ఖండించికుండీలో మరుగుజ్జు వృక్షంగా మార్చిగొప్పలు పోయినట్టుసీతాకోకచిలుక రెక్కలు కత్తిరించిగొప్ప కళాకృతిని సృజించానని భ్రమసినట్టునువ్వు…
మనువుగారి మనోగతం
నేను నిప్పుల గీతలు గీసిన మహర్షినితరతరాలుగా సుఖాల సొంతాస్తినిసమస్త శ్రమను దోచే సౌకర్యంనివర్ణ సంకరానికి యమ కింకరుడినిపతివ్రతా ప్రవచనాన్నిఉత్తమ కుటుంబాన్నిఉన్నత కులాన్నిసూపర్…
యువకుడు
ఈ కొండడుప్రపంచాన్ని సమ్మోహన పర్చేఅందగాడుమన తలల పైన ఆ సూర్యుడువీడి రక్త కణంనెమలిని పురివిప్పినప్పుడుఅమేజాన్ చిత్తడి నేలలో కదిలే రాచనాగుఅలుపు లేని…
తెగిన నాలుక
మాటల్లో చెప్పలేనంత బాధమనసొక కన్నీటి మహాసముద్రంనిర్భయ చట్టాలు చేసినా నిర్భయంగా ఆనందిస్తారుతేనెతాగి విషం కక్కే క్రిములుమనీషల వెన్నువిరిచి నాలుకలు తెగ్గోస్తారుఇప్పుడున్నది ఒకటే…