పాలస్తీనా ఇల్లు

అవును పాలస్తీనా ఇప్పుడో అమ్మా నాన్న లేని అనాథపిల్లలే లేని విషాద ఒంటరి వృద్ధపాలస్తీనా ఇల్లే లేని నిరాశ్రితపాలస్తీనా మొఖాన్ని కోల్పోయిన…

ఎప్పటికీనా?

పాలపొడి ద్వారానో, టీకాల ద్వారానోపిల్లలను, పెద్దలను విషపూరితం చేసిన వారు-యువత అద్భుత నైపుణ్యాన్నిపట్టపగలు వీధి దీపాలు చేసిన వారు-పాత్రికేయుల ముఖాలకు చీకటిని…

సూపులు కత్తులు జెయ్యాలే ఇగ బరిసెలు బాకులు ఎత్తాలే

ఎవరికి రక్షణ వున్నదీఈ కీచక పాలనలో…ఎవరికి ఆలన వున్నదీఈ వంచక రాజ్యం లో… మానాల్ దోయుడుమామూల్ ఇక్కడ..పానాల్ దీయుడుఓ ఫ్యాషన్ యీడా..…

నా కంటే ముందే…

వాళ్ళు పిలిచారని ఆనందంగా వెళ్ళానుకానీ నా కంటే ముందే నా కులంఅక్కడకి వెళ్ళిందనివెళ్ళాక తెలిసింది. నా ముఖాన్ని జత చేస్తూ వేసినఓ…

ట్రాన్స్ పోయెట్రీ: చిత్త భ్రాంతి క్షణాల్లో

అనువాదం: గీతాంజలి కొన్నిసార్లు ఒక లాంటి చిత్త భ్రాంతిలో…నేనెక్కడున్నానో కూడా మరిచిపోతుంటాను.నా చేతులు నేను పడుకున్న పరుపుపై రక్తం చిందుతూ ఉంటాయి…రక్తం…

చిట్ట చివరి ప్రయాణం

హఠాత్తుగాఎండిన చెట్టు కిఎగిరే తెల్లటి పూలు ఉన్నట్టుండికుంట లో విసిరిన రాయిరెక్కలొచ్చి ఎగిరిన పక్షి ఆరు బయటబకెట్ నిండానీళ్లు చూసిపైకి పోసుకోవడానికినీటిలో…

ట్రాన్స్ జెండర్ సైనికులు

(రెండీ మెక్ క్లెవ్ (ఆష్ లాండ్, కెంటక్కీ, అమెరికా)తెలుగు అనువాదం -గీతాంజలి) నిజమే సైనికులు మన దేశాన్ని కాపాడే దేశభక్తులుఎప్పటిదాకా అంటే……

విసుక్కోకు జీవితమ్మీద

విసుక్కోకు జీవితం మీదగిన్నె అడుగున మిగిలిన నాలుగు మెతుకుల్లాంటి జీవితం మీదసాయంత్రంలోకి అదృశ్యమవుతున్న వెచ్చని మధ్యాహ్నపు ఎండలాంటి జీవితమ్మీదనిన్ను పెంచిన జీవితం…

పట్టాల మీద చంద్రుడు

ఆ రాత్రి తెల్లవారనే లేదు ‘జీవితకాలం లేట’నిపించిన రైలులిప్తపాటులో దూసుకువచ్చిన రాత్రి కలవని పట్టాలమీదరంపపు కోత చక్రాలతోకన్నీటి చుక్కలని ఖండఖండాలుగావిసిరివేసిన చీకటి…

యుద్ధానంతరం

ఇక్కడో చెయ్యిఅక్కడో కాలుఊపిరి ఆగిపోయిన తల! కదులుతుంటేకాళ్ళకు తగిలేఖండిత వక్షోజాలు! వీర గర్వం తో ఊపుతోందిశతృ సింహం జూలు! రాబందు పిలుస్తోందిబంధు…

సుమంగళం 

ప్రకృతిని ప్రతిబింబించే అదొక కాన్వాస్‌ అలకల పోతలతో అద్భుతాలుదాని పై పూవులు, ఫలాలూ, చిత్రాలై పరవశిస్తాయిసూర్యచంద్రులు ఆముదంలో తడిసి నిగనిగలాడుతుంటారుమహారాజు ఛాయలు నింపే…

కొన్ని అడుగుల దూరంలోనే…

దు ఫు (712 – 770), చైనీయ మహాకవిఅనువాదం: పి. శ్రీనివాస్ గౌడ్ ఈ ఏడాది ముగియవచ్చింది.గడ్డి ఎండిపోతోంది.కొండ అంచుల్ని కోసుకుంటూగాలి…

మానేరు

మానేరు యాదులుఅలాగే తడి తడిగా ఉండనీకాలమా! చెరిపేయకు మానేరు నది ఒడిలో కూర్చుంటేచల్లని గాలితో పాటు జ్ఞాపకాలుముట్టడిలో ఖైదీ అయిపోతాను దాహం…

సున్నితంగా

మూలం: మోసబ్ అబూ తోహాతెలుగు: ఉదయమిత్ర డాక్టర్ సాబ్నా చెవిని తెరిచేటప్పుడుసున్నితంగా పరీక్షించండి లోలోపలి పొరల్లోమా అమ్మ గొంతు తచ్చాడుతుంటదిఅప్రమత్తత వీడిసోమరితనాన…

బ్రూటల్ హంటర్

ఒకే దేశంఒకే చట్టం.. ఒకే మతంఒకే ఓటుఓకే పాలన.. ఉత్తఊదరగొట్టుడు.. అనడానికిఏం అడ్డు.. ఎన్నైనాఅంటడు గానీ.. సత్యంఒక్కటంటే.. ప్రాణంఎవరిదైనాఒక్కటంటే.. హక్కులుఅందరికీసమానమంటే.. వొప్పడు..…

ఒక దుఃఖ తర్కం: పాలెస్తీనా

–సమ్మర్ అవాద్అనువాదం: మమత కొడిదెల జీసస్ పాలెస్తీనీయుడు.జీసస్ దేవుడు (అని వాళ్లు చెబుతారు) కాబట్టిదేవుడు పాలెస్తీనీయుడు.దేవుడు పాలెస్తీనీయుడు, అందువల్లదేవుడి తల్లి గాజాలో…

యుద్ధమూ – సౌందర్యమూ

మూలం: మౌమిత ఆలంఅనువాదం: ఉదయమిత్ర నేను యుద్ధం గురించిసౌందర్యాత్మకంగా చెప్పననిమా మిత్రులు నిందిస్తుంటారు అది యుద్ధంగాదనిమారణహోమమనివాళ్లను సరిదిద్దుతాను వాళ్లను సంతోష పరచడానికికాళ్లు…

జ్ఞాపకాల కంటిపాపలు

యుద్ధమే తరతరాల జీవనవిధానమైనపుడుఆకురాలు కాలమొక్కటే వచ్చిపోదు గదాఆజీవ పర్యంతం ఆలివ్ ఆకుల కలల్ని మోసే ప్రజలకుపోరాట దైనందిన చర్యలోఆహారం కోసం క్యూ…

దేముడి దండు

వాళ్ళు మాట్లాడద్ధనే అంటారుమనమేది మాట్లాడినా మాట్లాడద్దనే అంటారు కలిగినమాటంటేకంటిలో పుల్లబొడుసుకున్నట్టుఉన్నమాటంటేమిన్నిరిగిపోయి మీద పడ్డట్టుకుతకుతా ఉడికిపోయేవోళ్ళుకళ్ళు కాషాయరంగులో తిప్పుతూకాడిమోసే గిత్తలపైకి కాలుదువ్వి రంకెలేస్తూమనమేది…

బాల కార్మికులు

-తనుశ్రీ శర్మ(అనువాదం: హిమజ) అనేక ఆశలతో వెలిగే కళ్ళు,సంతోషకరమైన చిరునవ్వులుమృదువైన చేతులు, కోటి కమ్మని కలలుఇది కాదా పిల్లలను గుర్తించే తీరు…

పాట ఉరి పెట్టుకుంది

నా నేలకిప్పుడుపురిటి నొప్పుల మీద కన్నాపూట గడవడం మీదే దృష్టిచేతిసంచి పట్టుకునిఖర్జూరపు చెట్ల నీడల్లోఊడిగానికి బయల్దేరింది నదులు –కోల్పోయిన గర్భసంచులతోతెగిన పేగులతోనెత్తురు…

మేడే

మొదలైన పారిశ్రామికీకరణవెట్టికి ఊతమిచ్చిందిఏలిక వత్తాసు పలికింది గొంతులు పెగిలాయిప్రశ్నలు మొదలయ్యాయిసంఘటిత శక్తి కి అంకురార్పణ హే మార్కెట్లో చిందిన రక్తంప్రపంచ వ్యాప్తంగా…

నగరం శిరస్సు

—————| మహమూద్ | నగరం ఇప్పుడు నగరంగా లేదు కానీ,ఎక్కడైనా మనుషులు మనుషులే! విధ్వంసం కూల్చేసిన ప్రతిసారీనగరాన్ని తిరిగి నిర్మించేది మనిషే!…

ఎత్తిన బడిసెకు సత్తువ కావోయ్!!

బిడ్డల సదువుకువొంటి బట్టకూఅల్లాడిన ఇంటిల్లీకడుపుకు చాలని జీతపురాళ్లతోకుస్తీపడుతూఅప్పులవాళ్ళముప్పులు కాస్తూ ధరల కాటులుపన్నుపోటులుజేబుకు పడినచిల్లులు మరిచి హోలీ సంబరవేడుకలంటూశుభాకాంక్షలూశూర మెసేజ్లో వరదెత్తినఉల్లాసంలోమునిగితేలేఓ నడ్మి…

పహారా

ఎదురీత దూరమెంతో స్పష్టతుండదుప్రయాణం ఏకముఖంగా సాగుతుంటుందిమంచి రంగుతో పైనుండి కమ్ముకునేమంచు-తెలుపు బూడిదచేరబిలిచేది నిన్ను చల్లబరచడానికేననినీకు తెలియదు గాక తెలియదుఒక్కో వరదసుడి ఎదురైనప్పుడల్లాదిగువమార్ల…

నైస్ గర్ల్ సిండ్రోం

అనుమానాలు సుడిగుండాలైవెంటాడుతుంటాయితల్లీ పెళ్ళాం చెల్లీ కోడలూ….అన్ని పాత్రల్లో మెప్పించేబరువును వేదికలుగా మోస్తూనే ఉంటాం ఇది చేయి అది చేయకు అంటూపరువు ప్రతిష్టల…

కొత్త పంచాంగం

ఉగాదికిఉగాది మీద పద్యం రాయాలనిరూలేమి లేదుఉగాదికిఉతికి ఆరేయాల్సినమనిషి జీవితం గురించి కూడా రాయోచ్చు కాలం చెల్లినవంతెన కూలినట్టుతుఫానుకిచెట్టు విరిగినట్టుకూలిన మన తనం…

గుడ్డి కొంగలు

నువ్వు ఊరికి పోయి24 గంటలే గడుస్తోందినాకు మాత్రం 24 వేలవత్సరాల కాలంగా తోస్తుంది ఇంట్లో వుంటే మన్మరాండ్లసెలయేరు గల గలబడికి పోతే…

ఉన్మాదం

ఉన్మాదంపండుగ ముసుగేసుకొనివేయిపడగలనాగైబుసలుగొట్టింది వీధులు మతి తప్పిపరాయి సంస్కృతిమీదనగ్న తాండవంజేశాయి అది వాటరుబెలూనైనిస్సహాయ ముస్లిం మహిళవీపు మీద పగిలిందికొడుకుకు మందుకోసంబయలెల్లిన యువకునికినల్లరంగును పూసిందిమారణాయుధాలుయధేచ్ఛగా…

యుద్ధమే మరి ఆహారాన్వేషణ

నకనకలాడే కడుపాకలిని తీర్చుకోడానికి చేసేపెనుగులాట కన్నా మించిన యుద్ధమేముంటుందిడొక్కార గట్టుకున్న ప్రజలకుఅది ఎగబడడం అను, దొమ్మీ అనుఆక్రమణ సైన్యంపై నిరాయుధ దాడి…

బాలసూర్యులు

పిల్లలంటేపాలస్తీనా పిల్లలేపిల్లలంటానువేగుచుక్కలంటాను గురువులంటేపాలస్తీనా పిల్లలేనాగురువులంటాను. చదవమంటేబాంబుల విస్ఫోటనాల కోర్చిశిథిలాల మధ్యజెండాలు పాతేపిల్లలు కళ్ళలోఆత్మవిశ్వాసాల చదవమంటాను. రాయమంటేయుద్దసైనికుల కెదురునిల్చేమిలటరీ కోర్టులకుచెమటలు పట్టి ంచేబాలయోధుడిమరణధిక్కారాన్ని…

ఇక్కడ మనుషులు భూమి కింద బతుకుతారు

రంగు రంగుల పడవరెక్కలున్న సరస్సులురుతువుకోమారు నీళ్లోసుకునే చీనార్ చెట్లుమబ్బుల గూటికి వేసిన నిచ్చెనలాఓ కుర్ర పర్వతంనేలపైన అన్నీ ఉన్నాయిఇక్కడ మనుషులు భూమి…