“ఫర్హా” – పాలస్తీనియన్ చిత్రం

“ఫర్హా” అనే పాలస్తీనియన్ చిత్రం అంతర్జాతీయంగా జోర్డాన్, స్వీడన్, సౌదీ అరేబియా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో అరబిక్, ఇంగ్లీష్, హిబ్రూ భాషలలో,…

సామాజిక అసమానతలను-ప్రజా పోరాటాలను చిత్రించిన కథలు

ఈనాడు వెలువడుతున్న సాహిత్యంలో కవిత్వంతో పాటుగా కథలు కూడా రాశిలోనూ, వాసిలోనూ ఎన్నదగిన రీతిలో వస్తున్నాయి. ఎంత నిలకడగా రాసినప్పటికీ కవిత్వంలో…

మౌమితా ఆలం కవితలు

ఇంగ్లిష్ : మౌమితా ఆలంఅనువాదం : గీతాంజలి అవునురేపు నిన్ను ఎవరో ఒకళ్ళు రేప్ చేస్తారుఅప్పుడెవరూ పట్టించుకోరుకానీ వాళ్ళు నిందలు వేస్తూ…

నల్ల రేగళ్ళ దుఃఖాగ్నులు

మహబూబ్‌నగర్ కథా సాహిత్య వీధులలోకి ఇక్బాల్ తన రెండో కథల పుస్తకం ‘నల్లరేగళ్ళు’ ప్రవేశపెడుతున్నాడు. చాలా అర్ధవంతంగా దీనికి కృష్ణాతీర కథలు…

ఆర్తి కథలు

సహచరులు ఇక్బాల్ కథల పుస్తకం ‘నల్ల రేగళ్ళు’ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రామిక జనుల ఆరాట పోరాటాలకు సంబంధించినది. ఇందులోని…

మోదుగు వనాలు విస్తరిస్తున్నై

ఎటుబడితే అటునలుదిక్కులాబాంబులు పెట్టిగుట్టల్ని పేల్చి భూ గర్భాన్నితవ్విపోసుకునిలక్షల లోడులువాహనాలు నింపి బారులు కట్టి తర్లిచ్చేదృశ్యాలు చూస్తూదినచర్య వెళ్లదీస్తూదినమల్లా సూర్యుడూ పగలు విచ్చుకున్నవెచ్చని…

ఎన్నెలదిన్నికి వసంతం ఎప్పుడు వస్తుంది?

జి. కళ్యాణరావు గారు రచించిన ‘అంటరాని వసంతం’ నవల తెలుగు సాహిత్య చరిత్రలో, ప్రత్యేకించి దళిత, విప్లవ సాహిత్య స్రవంతిలో ముందువరుసలో…

తెలంగాణ దళిత కథ – ‘కుల వివక్ష’

కుల వివక్ష (Caste Discrimination):కులం ఒక సామాజిక వ్యవస్థ కాదు – అది ఒక మతం” – డా. బి.ఆర్. అంబేడ్కర్.“కుల…

పునర్నిర్మాణం

ఎవరైనా ఎంత కాలముంటారనిగదిలో ఒంటరిగా కూర్చొని ఉక్కపోతను భరిస్తూరావాలికదాతలుపులు తెరిచి బయటకు వచ్చివీచే చల్లగాలికిమనసును ఆరబెట్టుకోవాలి కదా!చెప్పినంత సులభమేమీ కాకపోవచ్చుఒక ఆకాంక్ష…

ఆత్మగౌరవమే తత్వశాస్త్రానికి పునాదిగా!

ఈ రోజు అణచివేయబడిన జాతులు, దళితులు, స్త్రీలు, చిన్న ప్రజా సమూహాలు, అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యమంటూ ముందుకొచ్చాయి. ఆత్మగౌరవమంటే ఆధిపత్యాన్ని సహించలేనితనం.…

కాడ్వెల్ వెలుగులో ‘అందం’

ఆధునిక యుగంలో అందం కన్నా యుద్ధ విధ్వంస వికారం చూస్తున్నాం. సత్యం కు తూట్లు పొడిచి మీడియా “సహకారం” తో ప్రపంచ…

‘మో షా’ వాషింగ్ మెషిన్- రాజకీయాలు

‘నేను అవినీతికి పాల్పడను.. అవినీతిని ప్రోత్సహించను’ (నా ఖావుంగా, నా ఖానే దూంగా) అనే నరేంద్ర మోదీ నినాదం ఒట్టి బూట‌క‌మ‌ని…