తాజా సంచిక

అరిగోస

మట్టిలోతారాడే చేతులుమట్టి అంటక పోతే మారాం చేసే చేతులు బురద మళ్ళల్లో నాట్యమాడే కాళ్ళుకల్లాల్లో కలియ దున్నే కాళ్ళుబస్తాలు తొక్కే కాళ్ళుకాటిలోకి…

ఔను…నేను, బానిసకొక బానిసను!

ఈ దేశచిత్రపటం మీదమాయని మచ్చ ఏదైనా మిగిలి ఉందంటేఅది ఖచ్చితంగా నా ముఖమే అయి ఉంటుంది! నెత్తురోడుతున్న అనామక దేహం తెగిపడుతున్న నాలుకలు విరిగిపోతున్న పక్కటెముకలు చిధ్రమైపోయిన…

చివరి రోజు

ఇవాళ్టికీ ఇదే నీ ఆఖరి ఊపిరి అనే వాక్యం ఒకటినీ చెవిన పడింది అనుకోఅప్పుడు నువ్వుఎలా వుంటావ్పసిపాప లాంటి నవ్వునిప్రసారం చేయగలవాఇప్పటి…

స్వేచ్ఛ జీవితేచ్ఛ

తలుపు తెరవగానేఒక సీతాకోకఎక్కడ్నుంచొచ్చిందో…గదుల మధ్యకానరాని గగనాన్ని వెదుక్కుంటుందో..లేని పూలచెట్లకై పచార్లు కొడుతుందో…తొలిరోజు ఈతనేర్వడానికొచ్చిన పిల్లాడిలాగృహగుహలోకి దారితప్పొచ్చినగ్రహాంతరవాసిలాదిక్కులేనిదై ,రెండు రెక్కలదిగులునదైఆకాశమంత అయోమయంతో అల్లాడిపోతూనే…సముద్రాన్ని…

ఏదో చెప్పలేను

మొదటి కవితయేదో చెప్పలేను!గాలి చూరుకు వేలాడే నీటిచుక్కఏడు రంగుల గొడుగై ఎప్పుడు విచ్చుకుందోనీలిబుగ్గల ఆకాశానికి మాత్రం ఏం తెలుస్తుంది?చీకటి వాకిలిలోంచి నడిచొచ్చే…

ఆరో వేలిగా…

అతని చరిత్రెప్పుడూఓ దుఃఖ సముద్రమే …! అతని గురించి చెప్పాలనుకొనినా లోలోతుల్లోని భావాలనుతవ్వి తీయాలనుకుంటాను ! కానీ…అక్షరాలు,పదాలు,వాక్యాలు ఏవీ సరిపోవుఓపికకు రూపమైన…

అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020) అంతర్జాల సదస్సు నివేదిక

(తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, కాలిఫోర్నియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల…

గుండెలు బాదుకుంటున్న జాతీయ జెండా

మట్టి నుండిమనిషి నుండిపరాయీకరణ చెందిన రైతన్నపత్తి చేన్లో ఉరేసుకున్నాడు
తాను బట్టకట్టించిన లోకంనిర్దయను నగ్నంగా ప్రదర్శిస్తుంటే‘ఓడిపోయానంటూ’ నేతన్నమగ్గం మీదే ఒరిగిపోయాడు
చెమట, నెత్తురు కలిపిదిమ్మె…

24న ‘సాహితీ నాగసూర్యమ్'(డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సాహిత్యంపై సదస్సు)

జానుడి – సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సాహిత్యంపై జనవరి 24…

తెలంగాణ పల్లెల్లోకి తొవ్వచూపిన కవిత్వం

గమ్యానికొక మార్గం ఉండడం అంటే తెలిసిన దానిని కాపాడుకోవడమే మనం ఏది చూపినా, దేన్ని పట్టుకోగలిగినా అది తెలిసిన దాని ప్రతిరూపమే…

యు.ఎస్.ఏ రుచి చూసిన ‘బనానా’!

జనవరి 6, 2021: అమెరికా రాజ్యపీఠం (క్యాపిటల్ హిల్) గడగడలాడిన రోజు. ఎక్కడో వేరే దేశాల్లో ప్రభుత్వాల్ని పడగొట్టాల్సిన యు.ఎస్.ఏ సైనికులు,…

యుద్ధం అనివార్యమైన చోట…

గాయపడ్డ భూమినివెన్నుపోట్లకి చీలిన చర్మం నాదిఖాళీ చేసిన ఇళ్ళ దర్వాజాల్నిదుఃఖంతో చెమ్మగిల్లిన గోడల్ని ప్రేమిస్తుంటానుగడ్డ కట్టించే చలి గాలుల్లో పాత జ్ఞాపకాల్ని…

ఇది క్రూర పాలకులు రాజ్యమేలే కాలం: గ్రాంసీ

ప్రపంచ చరిత్రలో ఒక పరిణామంగా వచ్చిన ఫాసిజం, ఇప్పుడు సరికొత్త రూపంలో హేతువు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా, సమానత్వం, లౌకిక, ఉదారవాద భావాల…

అమెరికాలో కోవిడ్ – వైద్యవ్యవస్థ వైఫల్యాలు

ఎప్పటిలాగే ఉరుకులు పరుగుల మీద బయలుదేరి ఆఫీస్ చేరాను. పొద్దున్నే ఆఫీస్ కు వెళ్ళి కంప్యూటర్ తెరవగానే కాన్సర్ తో పోరాడుతున్న…

కార్పొరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయం

కరోనా వైరస్‍ వ్యాప్తి చెందిన సమయంలో, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వేల ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోని…

“జగన్మోహనపురం”లో పోలీసు పాలన

గత వారం తెలుగు పత్రికల్లో, సామాజిక మధ్యమాలలో రెండు పరస్పర విరుద్ధమైన వార్తలు చదివాను. ఒకటి “జగన్మోహనం” గురించి, రెండవది జ”గన్”…

విషవలయం

స్వరూప చూస్తోంది. రెప్పవేయడం మర్చిపోయినట్టుగా అలాగే గమనిస్తోంది. నెమ్మదిగా నడిచే వాహనాలను మెలికలు తిరుగుతూ మాయమయ్యే బైకులను ఓ చెయ్యి చూపిస్తూ…

నాన్నా కత చెప్పవూ

యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే.…

రసార్ద్రత రుచి మరిగిన మేక పిల్ల

గోపాల్ రాసినవి చదివితే ఇంకా బతకాలనిపిస్తుంది. ఏం? బతకడానికీ; ఇంకా బతకడానికీ తేడా ఏముంటుందనా? బోళ్డంత ఉంది. తెలివిగా బతికి బతికీ…

క‌న్నీళ్ల సిరాతో వెన్నంటిన ప్రాణ‌స్ప‌ర్శ…

చెమ్మ‌గిల్లిన క‌ళ్ల‌ను ఆత్మీయంగా తుడిచి అంత‌రాత్మ‌ను ఆవిష్క‌రించే మాట‌ల ఆర్ద్రతే క‌విత్వం. సృజ‌న‌త‌ను స్ప‌ర్శించిన‌ చేతివేళ్ల ప‌నిత‌నం అంద‌మైన కావ్య సృష్టికి…

ప్రపంచీకరణ విధ్వంసాన్ని చెప్పిన “గబ్బగీమి”

పల్లె జీవితాలను నాస్టాల్జిక్ గా చెప్పుకునే పట్టణవాసులను చూస్తున్న తరాన్ని దాటుకుని మరొక తరం వచ్చేసింది. చిన్నప్పటి ఆ పల్లెలను వదిలి…

వెలుగు దారుల మిణుగురులు ఈ పుస్తకాలు

2020లో నేను చదివిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయని చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. గత ఏడాది చివర్లో ప్రారంభం అయిన సి‌ఏ‌ఏ…

కొలకలూరి ఇనాక్ కథలు – దళిత జీవిత చిత్రణ

ఇనాక్ కథలు ప్రధానంగా దళిత జీవితంలోని ఆత్మగౌరవ ధిక్కార స్వభావానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటరానితనాన్ని నిషేధించిన భారత రాజ్యాంగం (17 వ…

బతుకు సేద్యం

(నిన్నవాళ్ళు గడ్డి పరకలు.ఆకలికి తాళలేక మట్టితిన్న శవాలు .అనాదిగా అంటరానితనపు అవమానాలూ, వివక్షాలూ తలరాత అనుకోని అనుభవించిన అభ్యాగ్యులు.జీవితాల్లోని చీకటిని తరిమేయాలన్న…

అలజడి అడుగుల సవ్వడి

ముంగుర్ల జుట్టు తో బక్క పల్చటి పొట్టి మనిషి వేదికనెక్కి పాడుతూ దుంకి ఎగురుతుంటే మేఘం వర్షించినట్లుంటుంది. ఎక్కడ బెసికి కింద…

ఎరిత్రియా విముక్తి పోరుకు ఊపిరి – పాట !

పాట – చారిత్రక పునాది : సంగీతం సామాన్యులకు అర్థమయ్యే భాష అది శాంతినిస్తూ జీవిత రహస్యాన్ని తెరుస్తుంది, సంఘర్షణలను రూపుమాపి…

టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ

అవున్రా అయ్యాటన్నులకొద్దీ ప్రజాస్వామ్యంమేము మోయలేపోతున్నాంతిన్నదరక్కఅయినదానికీ కానిదానికీమేము  రోడ్డుమీదకొచ్చి చిందులేస్తున్నాంషహీన్బాగ్లో పండుముసలోళ్లంపనీ పాట లేని ఆడోళ్ళం పసిపిల్లలతో పోని పౌరసత్వం కోసం పోట్లాటకొచ్చాంరాజధాని సరిహద్దుల్లో పిక్నిక్కి…

కమురు వాసన

రక్తంతో గీసిన సరిహద్దు గీతతోరెండు వీధులూ రెండు తలలుగా గలఒక శరీరమే ఊరు. ఒక వైపు తోక తొక్కితేరెండవ వైపు పడగవిప్పి…

Saudade

తేలికగా ఉండటమంటే ఏమిటి? బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు. దేహంలోకిచొచ్చుకుపోయే గాలీ కావొచ్చు. ఒక అద్భుతం. నీరులాగా…

ఇక్కడ ఇప్పుడెవరిదీ ఏకాంత హృదయం కాదు

అసలెందుకు వచ్చానో గుర్తులేదు కానీపక్క గదిలో దూపతో వున్న అస్థిపంజారానికిదుప్పటిలో దాచుకున్న కొన్ని శ్వాసల్ని అప్పుగా ఇవ్వడంమా కంచంలో దాచిపెట్టుకున్న గుండెనుఆకలితో…

సృజన

నేను దారి తప్పిపోయానుమనసు శరీరం కలిసేలోతైన భావాల లోయలోనేను దారి తప్పిపోయాను నేనొక కలనే కన్నానుమెలకువ నిద్ర కానీ రేయిలోకంటిరెప్పలే దాటనికలనే…

తూర్పూ పడమర

ఓయ్… నిన్నే పిలుస్తూంటా..నాగరికపు సొగసునద్దుకున్న పైమెరుగా… ఓ పాలిటు రావోయ్ చలువ అద్దాల మేడలోకి మారిన మనుషుల్నిచలువ చేసిన గదుల్లోకి జారిన…