అంతర్గానం

నా కలలన్నీ కల్లలుగాసగ సగాలుగా ఆగిపోతుంటాయిఒక్కగానొక్క కల పూర్తికాకుండానేఆరిపోయి అంతర్థానమవుతుంటుంది… తపనతో దహించుకుపోతున్నాసాకారం కాని ఒకే ఒక కలకోసంకలల వాకిళ్ళలో కువకువల…

గాయపడిన పాట

జీవనదిలా నిత్యం తరంగించేపాటను నిర్బంధించారెవరోప్రవాహాన్ని అడ్డుకుంటూసృష్టి నియామాన్ని తప్పారెవరో… భాషంటూ పుట్టకముందేపాట పుట్టింది కదామాటతో మమేకమవుతూగీతమై గీ పెట్టింది కదా.. పాట…

రాయబడని కావ్యం

రాస్తూ రాస్తుండగానే నాకావ్యం అపహరణకు గురయ్యిందిఅలుక్కపోయిన అక్షరాలుకనిపించకుండా ఎలబారిపోయాయి… చేతి వ్రేళ్ళ నడుమ కలంఎందుకో గింజుకుంటూందిరాయబడని కావ్యం నేనూఒక్కటిగా దుఃఖంలో… సిరాలేని…

వినబడని పాటను

ఊరి నడుమన ఉండీఊరితో మాటైనా కలవనట్టులోనంతా డొల్ల డొల్లగాఖాళీ చేయబడిన ఇల్లులా.. నాకు నేను అల్లుకున్నవిష పరిష్వంగంలోచిక్కు చిక్కుల ఉండల్లోఇరుకునబడి స్పృహ…

దేన్నయినా కులం, స్త్రీ కోణాల్లోంచే చూస్తాను: మానస ఎండ్లూరి

(మన సమాజంలోని అసమానతలపై రాయాల్సి వచ్చినపుడు మొహమాటం లేకుండా రాయడం, మాట్లాడాల్సి వచ్చినపుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. ఆమెకా నిక్కచ్చితం సమాజంలోని…

మాఫ్ ‘కరోనా’ ! మాఫ్ ‘కరోనా’ !

పగలైనా రాత్రైనా ఒకటే మనాదిలోపలా బయటా ఒక్కటే వ్యాధినిర్మానుష్యత కమ్ముకున్న నిశ్చేష్టంఅగులూ బుగులూ పుట్టి రగులుకుంటున్నదినిశ్శబ్దావరణంలో ఉన్నా నిప్పేదోరాజుకొని ఊపిరాడకుండా చేస్తున్నది……

తుమ్మలపల్లి యురేనియం తవ్వకం – విషాద బతుకు చిత్రం

2019 నవంబర్ న కడప నుండి పులివెందుల వెళ్ళే రోడ్డెక్కి వేముల మండలం దారి పట్టగానే ఎటుచూసినా పచ్చదనం… అరటి తోటాలు……

తెలంగాణా భాషోద్యమ యోధ పాకాల యశోదారెడ్డి

తెలంగాణా తొలితరం రచయిత్రి అయిన యశోదారెడ్డి పాలమూరు మట్టి బిడ్డ. 8 ఆగస్టు 1929లో పాలమూరు జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించిన…

తెలుగు కథపై ఛాయాదేవి వెలుగు జాడలు

ఎనభై ఆరేళ్ళ క్రితం రాజమండ్రిలో 13 అక్టోబర్ 1933న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మద్దాలి ఛాయాదేవి. పితృస్వామ్య బ్రాహ్మనిజం ఆధిపత్యపు…

అనుమతి లేని బతుకులు !?

నేను బడి నుండి ఇంటికి చేరుకొని చాయ్ తాగి మా ఊరి చివరన ఉన్న మా అడ్డాకు పోదామని బయలుదేరిన. చెప్పులు…

పాము నిచ్చెనలాట

మెట్టు మెట్లు నిచ్చెనలెక్కీ ఎక్కీ మీదికి చేరుకునే యాల్ల‌కు పాములు అమాంతం పైకి సాగి గుహలా నోరు తెరిచి మింగేస్తయి కూడదీసుకున్న…