యుద్ధమాగదు

ఎప్పుడో ఒకప్పుడుయుద్ధమాగిపోవొచ్చుకాని..శ్యామ్యూల్, బ్రూనోలశవాలుగాలిన వాసనగాలిలో తేలియాడుతూతల్లుల జ్ఞాపకాలమీద హోరెత్తుతుంటది మెలమెల్లగా“జ్ఞాపకాలనదినికాలపు ఒండ్రుమట్టి గప్పేస్తది”మనుష్యుల స్వార్థం కిందజ్ఞాపకాలుశకలాలు శకలాలుగ రాలిపడ్తయ్***రేపు…ఈ యుద్ధం ముగిసిపోవొచ్చుప్రత్యర్థులు…

ఎక్కిళ్ల శబ్దం

చీకటిని నింపుకున్న రాత్రిమృత్యు కుహరంలాశవాల వాసననెత్తురు వాసన కరుణ లేనిచీకటి స్పర్శ పౌర్ణమిని మింగిన చీకటినిరాశా దర్పణంలా ప్రతిబింబిస్తూఉద్వేగాల ఎక్కిళ్ల శబ్దం…

అబద్ధం

ఏళ్లకు ఏళ్లుగా వీధుల్లో పడి నెత్తురు తాగికడుపు నింపుకున్న నారింజరంగు మబ్బులుమళ్లీ ఆకాశం నుండి కింద పడిముంచెత్తడానికి సిద్ధంగా వున్నాయి ఎక్కడ…

కలయిక

మనుషుల్ని కలవడంఎంత బాగుంటుందినీళ్లు, మట్టిని కలసినట్టుఉట్టి మీద చద్ది దించిబంతిలో కూర్చునినోరారా తిన్నట్టుమనుషుల్ని కలవడంఅద్భుతంగా ఉంటుంది కలవడం అంటేచేతులు కలపడం కాదుమునుపటి…

వాళ్ళలా నవ్వుతారు

ఎక్కడికో పోయిన…ఎప్పుడో పోగొట్టుకున్న తప్పిపోయిన నవ్వులివి!అమ్మా నాన్నల నవ్వులు..మతిమరుపు కమ్ముకుని,జ్ఞాపకాల్లోంచి మరుగున పడిపోయినవి పిల్లలు గుర్తుకు తెచ్చినప్పుడోఅర్థం కాని జోక్ అర్థం…

చీకటి వెన్నెల

వాడు ఊహల్లో ఊగిపోతూవెన్నెల్తో కవిత్వం రాస్తాడుచీకటిని తరిమేసేనంటూ!నేనేమో వెన్నెలకీ చీకటకీతేడాతెలియని బతుకు బందీనిబురదలోనే బొర్లుతున్న మట్టగుడిసెని ! నాకేమోసెలయేర్ల సవ్వడి సముద్రమంత…

రహస్యం కాని రహస్యం

కొన్ని పేజీలుమామూలుగానే దొర్లుతూ పోతాయిఉదయాలను అద్దుకున్న పేజీలురంగులలో ముంచిదండెం మీద ఆరేసినముఖమల్ వస్త్రం లాంటి పేజీలుప్రపంచం ముందుకుఅవలీలగా దొర్లుకుంటూ వచ్చేస్తాయిగెలుపు ప్రింటింగ్…

ఉర్దూ!

(గుల్జార్స్వేచ్చానువాదం-గీతాంజలి) మీరే చెప్పండి! ఇదెక్కడి మోహబ్బత్ నాకు ఉర్దూ అంటే?నోట్లో కమ్మగా ఊరుతూ… కరిగిపోయే పాన్ మధుర రసంలా ఉంటాయి కదా…

ఎక్కడి నించి వచ్చాడు… ఇంతలోనే… ఎక్కడికి వెళ్ళిపోయాడు?

నాసిర్ కజ్మితెలుగు స్వేచ్చానువాదం – గీతాంజలి గడిచిన దినాల సంకేతాలు మోసుకుని… అతను ఎక్కడినించి వచ్చాడు… ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు???నన్ను కల్లోలంలో…

ఈ దేవుడికి విరుగుడు కావాలి..

నిమిషాలు గడుస్తున్న కొద్దీనాటకాలు రక్తికడుతుంటాయినీకంటూ ఓ సమయమొకటి ఉంటుందనితెలుసుకోవడం పెద్ద సమస్యే ఎప్పడైనానీకోసం నువ్వు చేసే యుద్ధంలోసమిధ పాత్ర ఎప్పుడూ సిద్ధంగానే…

ధ్యానంగా…

ఆ ఆదివారం ఓ విచిత్రం జరిగిందిబాసింపట్టు వేసుకుని ధ్యానం చేస్తున్నా…ధ్యానంలో పేజీలు తిప్పానోపేజీ తిప్పటమే ధ్యానంగా చేశానో… జామీల్యా, దనియార్దుమికి వచ్చారువస్తూనే…

వినబడని పాటను

ఊరి నడుమన ఉండీఊరితో మాటైనా కలవనట్టులోనంతా డొల్ల డొల్లగాఖాళీ చేయబడిన ఇల్లులా.. నాకు నేను అల్లుకున్నవిష పరిష్వంగంలోచిక్కు చిక్కుల ఉండల్లోఇరుకునబడి స్పృహ…

బాల్యం బొమ్మ

కాళ్ళకు ఆకుల చెప్పులేసుకునిచుర్రుమనే ఎండలకు అడ్డం పడిబడికెళ్ళిన జ్ఞాపకంతడిమే వాళ్ళెవరూ లేకఅలిగి.. మనసు మూలన కూర్చుంది అర్ధరాత్రి నిద్ర మీదకిహఠాత్తుగా దండెత్తిన…

కార్మికుడు

చికాగోలో అలనాడుపనిగంటలు తగ్గింపుకురక్తం చిందించెనెవడు ||కార్మికుడు – కార్మికుడు || తరతరాల దోపిడీకీతలవంచక ఎదిరించినప్రాణమెవడు త్రాణ ఎవడు ||కార్మికుడు – కార్మికుడు…

గేనగీత

నీకు నా స్పర్శంటే వెయ్యి గంగల స్నానంనా నీడంటే నీకు కునుకులేని అమావాసెతనంనా మాటంటే సీసం పోసుకున్న చెవిటితనంనే నడిచిన భూమంతా…

మల్లు స్వరాజ్యం

గుండె సొమ్మసిల్లీ, నరాలు అలసిపోయితన కాలం మీద కన్రెప్పలు దించి సెలవు తీసుకున్నతొంభై రెండేళ్ల ఆ ముసలి వగ్గు మరణంలోవిషాదం ఉండకపోవచ్చుకానీ…

నిఘా

పొడిచే వేకువని చూడొద్దని..పొద్దును పాడే పిచ్చుకల్ని వినొద్దని… గంధకపు గాలి సంచారాన్నిపీల్చద్దనివిరగ్గాసే రక్తపూల అందాన్నితాకొద్దని మర్రి ఊడలనిర్మానుష్యపు నిఘా… చనుబాల తీపికిచంటిపిల్లాడికి…

విషపు గోళ్ళ మధ్య

చెరసాలలు సిద్ధపరుస్తున్నఅశాంతి శక్తుల ముందు నిలబడ్డ గుంపులోనేనూ మనిషిగీతానికి కోరస్ పాడుతుండాను ముందుగాగాయాల్ని సమూలంగా కూల్చే పాట పాడినమా నేపధ్య గాయకుడుసంకెళ్లలో…

ప్రతిఘటన

(సైమన్ ఆర్మీటేజ్) మళ్ళీ యుద్ధమొచ్చింది : బాంబులదాడిలోధ్వంసమైన ఇంట్లో ఓ కుటుంబంకాలిపోతున్న పైకప్పు కింది నుండితమ జీవితాల్ని బయటకు మోసుకెళ్తుంది. తర్వాతి…

నిత్య స్వాప్నికను

ఆకాశానికి పూచిన నెలవంకలునేల జార్చిన వెండి పోగులకు చేసినదువాలునన్ను అల్లుకున్న సమాజానికినిత్యం పంచే ఓ స్వాప్నికను నేను నాలుగు గోడలమధ్యఉదయించినఅమావాస్య గోళాలు…

ఇది కత

ఫిల్మ్ తీసినట్టు కండ్ల ముంగటనె కనపడుతున్నాఎరుకలేదంటవునీదయితే లోకానికే గొప్పదికడమోల్లది కడకు పెట్టేదా? మంచి ఉద్దార్కం నీదిచెడమడ తిరిగి, తువ్వాల పిండిచెమటధారవోస్తే ఏం…

అక్షరాన్ని వెతుక్కుంటూ

పసితనపు ప్రాయంలో మొట్టమొదటపలకపై పూసిన అక్షరంతోప్రేమలో పడ్డాను నాకప్పుడు తెలీదుఅక్షరాల నడుమ ఎత్తైన గోడలుంటాయనిఅవి కొందరికే అందుబాటులో ఉంటాయని నాన్నమీసాలకే అక్షరాలుపట్టుబడతాయన్నారువాటి…

కొన్ని మరణాలు

నిన్న మట్టిలో పూడ్చిపెట్టబడినదేహంతోనేఅతడు ఇవాళ మళ్ళీ కనబడ్డాడు అవే ప్రశ్నార్థకాల్లాంటి కళ్ళుఅదే పొద్దురంగు చొక్కాచుట్టూ అదే పచ్చిగాయాల వాసనపిడికిలి బిగించిన కుడి…

పల్లేరు కాయలు

అనుకున్నదొక్కటిఅయ్యిందొక్కటిశాసనకర్తలైస్వజనుల శ్వాసకుకావలుంటరనుకొంటేపుట్టకొకడుచెట్టుకొకడుచీలినడిచే కాళ్ళ నడుమకట్టేలేస్తున్నరునోరుండి మాట్లాడలేనికాళ్ళుండి కదలలేనికట్టు బానిసలైనరునాలుగు అక్షరాలునేర్చినంకచీకటి దారుల్లోచుక్కల మధ్యన ఎలిగేసందమామలైతరనుకొంటేఉన్నత పదవులు కొట్టిఉదరపోషణ కొరకుఊడిగం చేస్తున్నరుఅధికారులైచట్టాల సాముగరిడీలు…

ఉన్నాయో!? లేవో!?

నీ కోసం డైరీలో రాసుకున్న పదాలు-నిలబడతాయి ఎదురుగా,వలస పోయే పక్షుల బారులా, నీలం అంబరాన్ని చూస్తో నేను,నిన్ను ఊహించుకుంటాను.అక్కడ మేఘాల దొంతరలు,…

నువ్వు సైతం

చట్టం వెలుతురుఅంత తేలిగ్గా..చొరబడనీకుండాలోపల్లోపలెక్కడో గొంతు తెగేసిన దృశ్యమోగుండెల్లో దిగిన కత్తి లాఘవమోప్రదర్శిస్తుంటారు చూసీ చూడనట్లుగా ఉండకుఒక్కసారైనాకలుగులోంచి బయటకు తొంగి చూడు తలుపులు…

పిట్టలన్నీ…

వాళ్ళిలానిన్ను కరివేపాకుని చేయడంనీకు మింగుడుపడకపోవచ్చువండేవాడికిఏం కావాలి?ఏదో ఒకటి వేసిరుచిగా వండి వార్చడమేగా! వాడి వంటకంలోనేనో నువ్వో లేదూ మరొకడోదినుసులం అంతే. ఒక్కో…

ఉండుమరి కాళికలా

మెదడు మోకాళ్ళలో ఉన్నప్పుడుమోకాళ్ళ పైనున్న చర్మపు సంచీ మీదనేరం మోపడం సహజమే కదామెదళ్ళు మారాల్సిన చోటమొగతనం నూర్చాలనేదెవరైనామౌకావాదమంటాను నేను సామన్యులు అసమాన్యంగా…

స్వవిధ్వంసం

నవ మన్మధుడిలాతెల్లగెడ్డం నల్లగా మెరవాలినా పేరు జగమంతా పెరగాలిఈ ఫొటోషూట్ ప్రపంచంలోనన్ను చూసి నేనే అసూయపడేలా! నన్ను నేను చూసుకుంటూనేనో కెమెరానవుతానా…

శవయాత్ర

శవయాత్ర చుట్టూ ఫైరింజన్లుఎప్పుడైనా మంటలు లేచి నలువైపులాదావానలంలా వ్యాపించవచ్చని ముందుజాగ్రత్తలాఠీల మధ్య శవ ఊరేగింపుఎప్పుడైనా బాహుబలి లేచివ్యవస్థపై తిరుగుబాటు చేయవచ్చని ముందుచూపుపోస్టుమార్టంలోపనికొచ్చే…

బువ్వ నవ్వింది

ఎట్టకేలకుజల ఫిరంగుల తలలు తెగిపడ్డాయినెత్తుటి అంచుల బారికేడ్లుపోరాట ఉధృతిలో కొట్టుకుపోయాయికందకాలు తవ్వించిన చేతులులెంపలేసుకున్నాయిఉన్మాదంతో రెచ్చిపోయిన లాఠీలూపాపం ముఖం చెల్లక తలలొంచుకున్నాయి బువ్వ…

బదిలీ

అప్పుడెప్పుడోఓడ తీరం దాటినట్టుఊరు దాటిననేల చిటికెన వేలు పట్టుకునినీటిజాడ రక్తంలో నింపుకొనిగాలినలా దూరంచేసి ఊర్లకు ఊళ్లుఎగురుతూనే ఉన్నాను పుట్టిన ఊరి మధ్యలో…