–సమ్మర్ అవాద్అనువాదం: మమత కొడిదెల జీసస్ పాలెస్తీనీయుడు.జీసస్ దేవుడు (అని వాళ్లు చెబుతారు) కాబట్టిదేవుడు పాలెస్తీనీయుడు.దేవుడు పాలెస్తీనీయుడు, అందువల్లదేవుడి తల్లి గాజాలో…
Author: మమత కొడిదెల
బ్లాక్ ఆండ్ వైట్
చేస్తున్న పనిని ఒక కొలిక్కి తెచ్చి, కంప్యూటర్ స్క్రీన్ లాక్ చేసింది పద్మ. వెంటనే సీతాకోకచిలుక రెక్కలను మృదువుగా తాకబోతున్న పాప…
కీచురాళ్లూ, నువ్వూ, నేనూ, కొన్ని కలలూ
సాయత్రం రెండు తూనీగలు నా గది కిటికీ పక్కనుంచి ఎగిరాయిఒక్కోసారి ఢీకొంటూమరోసారి రెక్కలతో సుతారంగా ఒకదాన్నొకటి తాకుతూఇంకోసారి దూరంగా ఎగిరిపోయి ఒకదాన్నొకటి…
కొత్త గాజా
మూలం: మార్వాన్ మఖౌల్అనువాదం: మమత కొడిదెల
నది నుంచి సముద్రం దాక… స్వేచ్ఛా విహంగ పాలస్తీనా
“నా పేరు ఖలిల్. నాకు 27 ఏళ్లు. నేను ఇంగ్లిష్ లిటరేచర్ చదువుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎన్నో కలలూ,…
మణిపూర్ మంటలు మణిపూర్ కే పరిమితం కాదు
పవిత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఆదివాసీ మహిళల్నీ, దళిత మహిళల్నీ నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చెయ్యడం,…
ఆదివాసుల మధ్య ఆదివాసి టీచర్
i మొదటి రోజు: అనారోగ్యం వల్ల కాలేజీ చదువు కొనసాగించలేననే అనుకున్నాను. ఓటమిని ఒప్పుకోలేని ఆత్మగర్వం అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళకుండా…
ఎర్రపిట్ట పాట (14) : తృప్తినివ్వని గెలుపు
రెండో సారి బయల్దేరాను, తూర్పు దేశానికి. బయల్దేరే ముందే తీసుకోవలసిన జాగర్తలు తీసుకున్నాను. మా ఊరి వైద్యుడి ఇంటికి వెళ్లి ఆయనతో…
ఎర్రపిట్ట పాట (12) – కఠినమైన దినచర్య
కర్కశంగా మోగే బెల్లొకటి వణికించే చలికాలం ఉదయాల్లో పొద్దున్న ఆరున్నరకే మమ్మల్ని నిద్ర లేపేది. పశ్చిమాన వదిలేసి వచ్చిన పచ్చిక మైదానాలనూ,…
ఎర్ర పిట్ట పాట (10): మంచులో ఒక సంఘటన
ఎర్ర ఆపిళ్ల దేశానికి వచ్చిన మొదటి రోజుల్లో ఒకరోజు మేం ముగ్గురు డకోటా పిల్లలం మంచులో ఆడుకుంటున్నాం. అప్పటికి జుడేవిన్ తప్ప,…
ఎర్ర పిట్ట పాట (8): ఎర్ర ఆపిల్ పళ్ల దేశం
మిషనరీలతో కలిసి ఎనిమిది మంది కంచు రంగు మొఖాల పిల్లలం తూర్పువైపు బయల్దేరాం. మా గుంపులో ముగ్గురు యువ వీరులూ, ఇద్దరు…
ఎర్ర పిట్ట పాట (6): ఉడుత పిల్ల
పని ఒత్తిడి ఉండే ఆకురాలు కాలంలో మా అత్త మా ఇంటికి వచ్చి శీతాకాలం కోసమని కొన్ని ఆహార పదార్థాలను ఎండబెట్టడానికి…
ఎర్ర పిట్ట పాట (4): మొట్టమొదటి కాఫీ
ఎండాకాలంలో ఒకరోజు అమ్మ నన్ను ఒక్కదాన్నే ఇంట్లో వదిలి, దగ్గర్లోనే ఉన్న మా అత్త వాళ్ల గుడిసెకు వెళ్లింది. గుడిసెలో ఒక్కదాన్నే…
ఎర్రపిట్ట పాట (2) : కథలూ గాథలు
వేసవి రోజుల్లో అమ్మ మా గుడిసె నీడలో పొయ్యి వెలిగించేది. పొద్దున్నే గుడిసెకు పడమటివైపు గడ్డిలో మా సాధారణమైన భోజనాన్ని పరుచుకునేవాళ్లం.…
ఎర్రపిట్ట పాట
145 ఏళ్ల క్రితం. ఆదివాసుల భూములను మెల్లమెల్లగా ఆక్రమించేస్తూ ‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు’ అనే దేశం దినదిన ప్రవర్థమానమవుతోంది. యురోపియన్లు తెచ్చిన…
యు.ఎస్.ఏ రుచి చూసిన ‘బనానా’!
జనవరి 6, 2021: అమెరికా రాజ్యపీఠం (క్యాపిటల్ హిల్) గడగడలాడిన రోజు. ఎక్కడో వేరే దేశాల్లో ప్రభుత్వాల్ని పడగొట్టాల్సిన యు.ఎస్.ఏ సైనికులు,…
మనకు మనమే ప్రతిధ్వనులుగా ఉండిపోవద్దు
“నువ్వు BLM ను సమర్థిస్తావు కదా. మరి రామ మందిరాన్ని ఎందుకు సమర్థించవు?” వాట్సాప్ గ్రూప్ లో సౌమ్యంగా అడిగింది ఇరవై…