విలువలు వాడికి పాదరక్షలు ఆమెకి ముళ్ళ కిరీటాలు ** తప్పిపోయిన పిల్లల్ని వెతుక్కున్నట్లు రోజూ అద్దంలో తమ ముఖాల్ని వెతుక్కునే ఆ…
Category: కవితలు
కవితలు
నడక నేర్పే కవికి సలాం
నడవడం చేతయిన వాడెవ్వడూదారి పక్క పొదల్లో గస పెట్టడు. రాయడం చేతయిన వాడెవ్వడూపెన్నుకి ద్రోహం చెయ్యడు. దాని ముసుగులేవైనా సరే రాజ్యం…
ఏమయిపాయే నా జీవనది! ఎందుకిట్లాయే!!
సబ్బండ శ్రమ శక్తి ఆయుధమ్మయి తిరుబడు ఈ నేల పూరించు వేనవేలధిక్కారధ్వనులు పూయించు త్యాగాల పూలు విరజిమ్ము ఈ నేల…అమరుడేమాయెరా –…
”మా…”
పుర్రెనిండా పరాయితనం దాచుకొని ఎన్నాళ్ళు నన్ను కౌగిలించుకున్నా ఎప్పటికీ నేను నీకు గులాబీనే చేతికివ్వాలనే అనుకుంటాను పువ్వు కింద ముళ్లు నా…
మనుషుల్రా మనుషులు!
1 అతను అన్నం గురించి మాట్లాడుతున్నాడు. నేను గింజల గురించి ఆలోచిస్తున్నాను. అన్నం, కూరలు, రుచుల గురించి చెబుతున్నాడు. శ్రమ, కష్టం,…
నైఋతి ఋతుపవనాల కాలమిది!
అడవీ! రానీవూ, నేనూ ఒక్కటే రా! నన్ను ఆలింగనం చేసుకోనీయ్నీ అడుగులో నా అడుగు వేయనీయ్నీ ఆత్మలో నా ఆత్మని కలవనీయ్…
మాటను వధించే క్రతువు
1 రుతుపవనాలన్నీ మంటల్ని మోసుకొస్తున్నాయి రేపోమాపో కాదు ఇక ఎప్పుడూ నిప్పుల వానలో నువ్వూ నేనూ కట్టెలా కాలిపోవాల్సిందేనేమో! 2 ఎందుకిలా…
చల్ నిఖ్లోఁ.!!!
ఒరేయ్ నరిగా… అప్పుడెప్పుడో చెడ్డీలేసుకున్నపుడూ టీ అమ్ముకున్నానని చెప్పిన నీ గాలి మాటలకు… గుర్తింపు ఏదిరా...?? అరేయ్…కా”షా”యి…. ఏందిరా నీ లోల్లి….…
అగ్ని గీతిక
అనంత రోదసిలో బంతులాడే గోళాల నిర్విరామ చలనాన్నీ పాలపుంతల పొదుగుల్లోంచి స్రవించే తెలి వెలి పారదర్శక సోనలనూ పగటికి కొనసాగింపైన సాయం…
నల్ల బల్ల
వందల ఏళ్లుగా ఊరికి దూరంగా వెలివేయబడ్డ మాదిగ లందలో ఉదయించిన నల్లపొద్దతను! మనువు డొక్కచీరి డప్పు కట్టి ఆకలిమంటలపై కాపి వాడవాడల…
విష వివక్షలు – పాయిదేర్ల పాపాలు
అయ్యా, సారూ… రెక్కడితేనే బుక్కాడని బుడిగ జంగం టేకు లచ్చిమిని కూలిగ్గూడ పిలువ నోసని గులాపును ఆకలి గంపెత్తుకొని ఆకు పురుగునై…
పరవదోలు
గెలుపులు గిర్రున తిరుగుతూ అందర్నీ లాగుతుంటాయి దాలిలో ఉడుకు కుండలాగా ఒకడు లోపలికి కట్రాటై నిలబడి పోతాడు ఉలిపికట్టె….! లాగుడులోకి పడకుండా…
నిరాకరణ
విందాం కూలిన శిధిలాల కింద కొట్టుకుంటున్న మశీదు హృదయ స్పందనని 500 సంవత్సరాలుగా చరిత్రని తన పక్కటెములుగా చేసుకొని నిలబడిన కట్టడపు…
చిత్రకారుడి బొమ్మ
ఒక చేయి తిరిగిన ముసలి చిత్రకారుడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఆలోచిస్తూ… అతడి చేతివేళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి అతడో ముసలి…
మరో ఆకుపచ్చని తడిగీతం
1. పసిపిల్లల్ని వొడిలో జోకొడుతూ తన్మయంతో శిగమూగే అడివి తల్లి వికృత రూపందాల్చి మోడుబారినట్టు.. దిగంతాలకావల దిగ్గున లేసి కూసున్న ఓ…
రగలని నేలకోసం
నల్లమేఘాలు తెల్లబోతాయి పలుగుపోట్లు కొండ గుండెతో పాటు మబ్బు మోముకీ గాయాలు చేస్తాయి ధనమై పొంగితే ఇంధనం గిరిపుత్రుల చేతిలో సత్తు…
కొలిమి
చినుకు కురిసిందంటే చాలు ఊరు వూరంతా కొలువుదీరే పేరోలగము. పొలం పదునైందంటే చాలు కొరముట్లు కాకదీరే రంగస్థలము. పంటకు ఆది మధ్యంతర…
చిటికెన వేలు నృత్యం
ఐదు వేళ్ళలో…అన్నింటికన్నాచిన్న వేలునా అష్టాచెమ్మా ఆటల్లోనూగుజ్జెనగూళౄ… కబడ్డీ ఆటల్లోనూపరుగు పందాల్లోనూ…కఠినమైన గణిత సూత్రాలు పరిష్కరించడంలోనూమిగతా నాలుగు వేళ్ళూ కలుపుకునిఆత్మవిశ్వాసపు పిడికిలిగామార్చిన నా…
నిషిద్ధ వసంతం
ఒకే రక్తం నీలో నాలో నా లోకువ రక్తం ‘కళ్ళం’ లో కళ్ల చూడటం నీకు అలవాటే ఒకే భూమి నీదీ…
పచ్చపువ్వు
మట్టిమీద నాగలిని పట్టుకోనాలుగు మెతుకులు దొరుకుతయిమట్టిలోంచి తట్టెడు మన్నుతీయినలుగురి గొంతులు తడుస్తయి ఏకంగామట్టినే లేకుండ చేస్తనంటే ఎట్ల? మట్టినే ఊపిరిగా చేసుకున్నోళ్లంమట్టి…
తేలు కుడుతుంది
1.తేలు కుడుతుందివెళ్లిపోవాలనుకుంటాం తప్పిపోతేనైనా గుర్తుపడతారని ఆశ పడతాం కంటి తెరల మీది మనుషుల్నిహృదయం ఒడిసిపట్టుకోలేని కాలం కదా ఇది తీరా అదృశ్యమయ్యాకమరణించినట్టు…
పర్వతమూ, నదీ
పర్వతం నిశ్చలంగా నిలబడినదిలోకి తొంగి చూస్తుందినది మెలమెల్లగా, దూరందూరంగా ప్రవహిస్తుందిపర్వత హృదయాన్ని మోస్తూఆకాశ నీలంతో కలిసిపోయిన నీలిమతో నది ప్రవహిస్తుందినదీ, అప్పుడే…
ఆమె ఒక్కతే
అప్పటికింకాఎవరూ నిద్ర నుంచి లేవరుఆమె ఒక్కతే లేచిరెండు చేతుల్లో రెండు ఖాళీబిందెలు పట్టుకుని వీధి కొళాయి పంపు వద్దకు వెళ్తుంది అప్పటికే…
విత్తులు
మీలో వొక సూర్యుడు మీలో వొక చంద్రుడు మీలో వొక సముద్రం మీలో వొక తుఫాను మీలో వొక సుడిగాలి పుస్తకాలు…
ఎం.ఎస్.ఆర్ కవితలు రెండు…
పిలుపు యుద్ధవార్తలు నిద్రపోనివ్వడం లేదా?రా! యుద్ధాలు ఉండని ప్రపంచానికైఅవిశ్రాంతంగా శ్రమిద్దాం!ఇరాక్ భూభాగంపైన వున్న శవాలగుట్టలన్నీనీ బంధువులవేనా?రా! సామ్రాజ్యవాదాన్ని కసిగా హతమార్చుదాం!నువ్వు పేట్రియాట్లనీ…
అడవి పిలుస్తోంది
ఒక వర్షపు చినుకు పడగానేనాలోంచి ఏదో అడవి సువాసనేస్తుంది నిలవలేనితనం తోకనపడిన చెట్లన్నీ చుట్టబెడతానుప్రతి మొక్కనీ పిట్టనీ పలకరిస్తాను ఆ చోటులోని…
‘ఉరే’నియం
భూమినంతా ఒలిచిబొక్కసాలకెత్తుకున్నా చాలనిఅజీర్తి వ్యాధి పీడితుడు వాడు మట్టిని, మనిషినిచెట్టునూ, చెలిమెనూతరుముతూనే ఉన్నాడుతొలుస్తూనే ఉన్నాడు నెత్తుటి ఊటల మీద డోలలూగుతూనేక్షుద్ర వృద్ధి…
అమోహం
ఇదంతా ఏమిటని అనుకోకండి ఎప్పుడు ఏది ఎలా మొదలవుతుందో మరి వర్షం కురుస్తున్న ఉదయంలో కిటికీకి అటు వైపు కూర్చొని వర్షాన్ని…
అపరాజితులు
గాయపడడమంటే శరీరానికి దెబ్బ తగిలి నాలుగు నెత్తుటి చుక్కలు నేల రాలడం కాదు – ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాల్లా బతుకుదెరువుల…
నల్లమల
నల్లమలా! చిక్కని ప్రకృతి సోయగమా! నిన్ను చూస్తే పురాజ్ఞాపకాల ఉసిళ్లు భళ్ళున లేస్తాయి రంగురంగుల పూల సుగంధాలు రకరకాల పిట్టల గానం…
పూలమృదువు మనుషులని ఎవరినంటారో
యాభయ్యేళ్ళు … కథ కదులుతూనే ఉన్నది కలల్ని మోసుకుంటూ – యాభయ్యేళ్ళు .. పాట సాగుతూనే ఉన్నది పేగుల్ని మీటుకుంటూ –…
ఊరుకుతి
ఉద్యోగపర్వంలో ఊళ్ళు తిరుగుతున్న నాలోమరుపురాని అలజడి వానఎడతెగని మనాదై ఊరుమీదికి జీవిగుంజుతది మూలం మూటగట్టిన పల్లెలో అనుభవాల యాతం బొక్కెనఎల్లిపారుతున్న ఎతలు…