కాళ్ల కింద నేల కాదు,నెత్తి మీది నింగి కాదు..భుజాల మీది బాధ్యత.జైల్లో సముద్రం కాదు,బయట మిగిలిన ఎడారి కాదు..ఆత్మబలిదానపు ఆతృత.విత్తు ఒక్కటే…
Category: కవితలు
కవితలు
తిరుపతక్క సువర్ణక్క
గోడెక్కి దశన్న పువ్వుమొగ్గదీరి మల్లేచెమ్మగిల్లిన వాకిలినువ్వు చూడింకా…ఆ వచ్చేది ఖచ్చితంగా అక్కనే ఔతమ్ముడికచ్చే ఒక్కగానొక్క పండుగఅక్కే! చెక్కర కుడుకలోరాఖీ పండుగోతెచ్చిన మక్క…
“దేశభక్తి”
ఒక్కోసారి దేశం చెట్టంతాదేశభక్తి గాలిలో మొదలంటూ ఊగుతుందిసానుభూతి పవనాల శయనాల మీదకుర్చీ కుదురుగా కునుకు తీస్తుంది ఒక్కోసారి దేశం కుంపటిదేశభక్తి చలిమంటలై…
దుఃఖ రాత్రి
ఈ రోజు కూడా దుఃఖ రాత్రే ఉదయపు మలుపు తిరగగానేఏ విషాద వార్త తలుపు తడుతుందోననిభయం భయంగా ఉంది. ఏదో ఓ…
మేక్ ఇన్ ఇండియా
కార్పొరెట్ పెట్టుబడి కరెన్సీ కోసంస్వదేశీ జాగరణ్ మంచమెక్కిందిఎన్నికలొస్తే తప్పా మేల్కొనని కపటనిద్రబార్లా తెరచిన Make in India తలుపులు ఆదివాసీ నెత్తురులో…
చిలువేరు చురకలు
ఎహే పో…ఎల్లయ్య మల్లయ్యముచ్చట కాదువయాఏక్ నెంబర్ తెలంగాణదునియా రికార్డు బ్రేకులుచూడుర్రీ.! 1 భాగ్యనగురంబంగారు తున్కవానగొడితేదవాఖాన మునక! 2తల తల మెరిసేసడుగులుసారీ……
స్వరాజ్యం
ఏమో అనుకున్నా గానిచాన్నాళ్ళేబతికావు స్వరాజ్యంచస్తూ బతుకుతూబతుకీడుస్తునే వున్నావ్ ఏడాదికేడాదివయస్సు మీదపడుతున్నానిన్ను చీల్చి చెండాడుతున్నాఏమీ ఎరుగనట్టుసాఫీగా ఏళ్ళు మీదేసుకుంటున్నావు తలని మూడుముక్కలుజేసినామెదడు ఛిద్రమౌతున్నామౌఢ్యాన్ని…
రాజీలేని రణభూమి…
ఏడున్నర దశాబ్దాలవొడవని దుఃఖ్ఖాలఎవరికీ పట్టనిఈ ఎదఘోష ఎవరిదీ… కౌటిల్య సాంగత్యవిద్రోహ సామ్రాజ్యవధ్యశిలకు వేలాడెఈ శవ మెవరిదీ… విశ్వాస హననాలవిధ్వంస శకలాలఅట్టడుగు పొరలల్లఉఛ్వాస…
జీవనాడి
ఆశలో మేల్కొనినిరాశలో నిద్రపోతే మాత్రం ఏం?నా తరానికి నేను నాయకుణ్నినా యుగస్వరానికి నేను గాయకుణ్ని పగటి కలల ప్రతిఫలాల్నిరాత్రి స్వప్నంలో మాత్రమేఅనుభవిస్తే…
తిరుగు పాట!
మాంసం బాబూ మాంసంకోడి కన్నా మేక కన్నా సునాయాసంగాదొరుకుతున్న మనిషి మాంసం బాబూఏ కబేళాలలోనో నరకబడ్డ మాంసం కాదు బాబూఏ కత్తి…
గదిని శుభ్రం చేస్తున్నప్పుడు…
గదిని శుభ్రం చేస్తున్నప్పుడుఎప్పటివోమనసుమూలల్లోని జ్ఞాపకాలుమౌనంగా మూలిగిన చప్పుడు పాత పుస్తకాల మధ్య దొరికినతొలి ప్రేమలేఖాఇనప్పెట్టె అడుగునభద్రంగా అమ్మ దాచిననా బొడ్డుపోగూదాచుకోవడానికి ఖాళీ…
పాటింకా పాటగానే వుంది
నీ అరికాలి కింద నా పాటింకా పాటగానే వుందికత్తిగా మారి నీ పాదాన్ని చీల్చకముందే నీ కాలుని మందలించు *** ఒంటి…
అనంత విషాదగీతం
జలాశయాన్ని నిర్మించాల్సిందేనీళ్లను ఆపాల్సిందేనిప్పులాంటి నిజాలువంతుగా చెప్పాల్సిందేముంపు గ్రామం గోసవిషాదంగొంతు విప్పాల్సిందే మీరు పైసలు ఇవ్వచ్చుపరిహారం ఇవ్వచ్చుప్రాణానికి ప్రాణమైన ఊరును ఇవ్వలేరు కదాఇంటికి…
బాపూ…! నేను నీ జీవన కొనసాగింపుని…
బాపూ… నన్నెవరైనా ‘మీ తండ్రెవరయ్యా’ అని అడిగితే…నెత్తికి తువ్వాలపెయిమీద బురద చుక్కల పొక్కల బనీనునడుముకి దగ్గరగా గుంజికట్టిన ధోతిజబ్బ మీద నాగలిగర్వంగా…
మాట్లాడే విత్తనం
ఈ చిన్ని విత్తనంఎప్పుడు పుట్టిందో..ఎక్కడ పుట్టిందో తెలియదు..గానీదీన్నిండా..లెక్కించ నలవికానిజీవకణాలు.. పక్కపక్కనే..! కదలకుండాముడుచుకున్న ఈ మహావృక్షంమునీశ్వరుడి సూక్ష్మరూపమేమో..పెంకుదుప్పటి సందుల్లోంచితొంగి చూస్తోంది… అంకురించాలనే తాపత్రయం..యే…
అడవి నుంచే మొదలెట్టాలి ..!
అడవి నుంచే ప్రయాణం మొదలెట్టాలికొండకోనల మీంచి దూకుతున్న జలపాతంలాపులులు, సింహాల పిర్రల కిందకు సుర్రుమంటూ ప్రవహించాలినెమళ్ల రాజ్యాన్ని కలగనాలిచెంగుచెంగున ఎగిరే జింకలతో…
మత్స్య యంత్రం
సాలోడికి ఎందుకురా ఇంత పెద్ద చేప?అన్నాడట కామందు కాపోడొకడు-మా తాత ఆ మాటనే తల్చుకుని తల్చుకునిచచ్చిపోయాడంటబతికినంత కాలం గుండెకాయకుచేప ముల్లు గుచ్చుకున్నట్టు…
పచ్చబొట్టు
రోజుకొక్కసారైనారాంగ్ నెంబర్ ఫోన్ వస్తుందినా గుండె లోతుల్లో ఎక్కడోచిక్కటి రింగ్టోన్ మెల్లగా మోగుతుంది సంబంధం లేని విషయాలేవోమాట్లాడుతున్నట్లే అనిపిస్తుందిచెప్పాల్సిన సంగతులన్నీఅలవొకగా చెప్పేయడంనాకు…
ప్రతిభ
ఎద్దూ నేనూతోడూ నీడగా జీవిస్తాం ఎద్దూ నేనూ పడే కష్టంపల్లె ప్రగతి చక్రం నా వృత్తికి నా పశురమే దిక్కుచచ్చి కూడా…
గురువు
సుద్ద పట్టుకుని సుద్దులు నేర్పాల్సినవేళ్ళేపళ్ళ బండిని తోసుకుంటూబ్రతుకు బండిని తోస్తాయి !పద్యం తో నిండి పోవాల్సిన నోరుమద్యం షాపుల దగ్గర అదుపుల…
చిట్టి పాదాల సందేశం
ఆ చిట్టి పాదాలుఇప్పుడేదో రహస్యాన్నిచెబుతున్నట్లుగా లేదుఆకలి మర్మాన్నిచెబుతున్నట్లుగానూ లేదునాగరిక వైఫల్యాల్ని విప్పిచెబుతున్నట్లుగా లేదు ఆకలిని మించినభయంకరమైనది ఏదీఈ భూమండలాన్నిఇంతవరకుబాధించింది లేదనిదేశం ముఖంపైరక్తపు…
పుటల నిండా
జీవిత పుటల నిండుగాసాంద్రమైన కన్నీటిఉప్పదనంతలపుల మూలమూలల్లోనూవిచ్చుకున్న గాయాల వాసనఎక్కడనుండి తవ్వుకొస్తున్నాంఇన్ని కముకు దెబ్బలనిఅనే విపరీతమైన ఆశ్చర్యంమనసు లోపలకు జారేకొద్దీసలసల కాగిపోయేంత వేడిక్షణం…
ఊరు చేరిన వేళ… ఊపిరొచ్చే…!
అలసి సొలసిన ఆప్తులుఅరుదెంచె సొంతూరు!చెమట జీవుల శ్రమలుకళ్లారా జూసిన నేల కుమిలిపోగా…వలస బ్రతుకుల వెతలుకథ కథలుగా చెప్పుతుండే…మనిషిదో వ్యధ! వినగా వినగాఇనుము…
తుఫాను కాలం 1
ఇవాళ ఆకాశం మబ్బేసిందెందుకనిఅడిగింది పాపవానొస్తుందో ముసురే పడుతుందోవానగట్టుని తెంపేసే ముంపే వస్తుందోఏం చెప్పాల్లో తెలియని నిస్సహాయతలోనేనుఇవాళ ఊరంతా ఇళ్లల్లో ముడుక్కుందెందుకనిఅడిగింది పాప…
ఉరి వేద్దాం కానీ ఎవరికి…?
అరాచక మూకలుమానవత్వం ముసుగులో పాలనఆక్రందనలు ఆవేదనలువ్యవస్థను ప్రశ్నిస్తున్నాయ్! మానవ మద మృగాలురాబందుల మూకలుఒక్క నగరంలోనే కాదుగ్రామాల్లోనూ విహరిస్తున్నాయి!! మహిళలపైహింసల వారసత్వనిరంతర ప్రక్రియఎన్ని…
కరోనా శకం
చేతులాడే యుద్ధం చూశాంముడుచుకునే యుద్ధంఎప్పుడన్నా చేశామాఇది యుద్ధం కన్నా ఘోరమైందిరథాలు ఎక్కేది లేదుక్షిపణులు మోసేది లేదునిఘా కన్నుల కారం చల్లిపారిపోతున్నదిచర్య ప్రతిచర్యల…
శోకతప్త విశాఖ
సముద్రం ఏడుస్తోందిఅలల వెక్కిళ్ళు పెడుతూఈ విశాల సముద్రం ఏడుస్తోంది యారాడ కొండకేసి తలబాదుకొనివిశాఖ అఖాతం శోకిస్తోంది కంటి లైట్ హౌస్ ని…
పంజరంలో పక్షికోసం
కాసేపుమనసుపొరల మీద గప్పినమాస్కుల్ని తీసేద్దాంమనుషులమౌదాం రెక్కలు గట్టుకుపక్షుల్లా ఎగిరి, దుర్భేద్యపు జైలుగోడల దాటిజైలు ఊచలమీద తచ్చాడుదాంమూలమూలలఘనీభవించిన దుఃఖాల్నీగుహాంతరాళల్లోపెగులుకొచ్చే హాహాకారాల్నీ విందాం విరిగిన…
కవిత్వం
కవిత్వం దాచనక్కర్లేని నిజంప్రభుత్వం అక్కర్లేని ప్రజఅమృతం అక్కర్లేని జీవితం జేబులు వెతికినాటేబిల్ మీద పుస్తకాలు కాగితాలు పొర్లించి తెర్లు చేసినాబీరువా సొరుగులుబిరపువ్వులాంటి…
యుద్ధ సమయం
ముష్టి ఘాతాల పిడి గుద్దులుండవుఖడ్గ ఛాలనాల ఖండిత శిరస్సులుండవుఅణు విస్ఫోటనాల శ్మశాన మైదానాలుండవుయుద్ధం ఊసరవెల్లినిక్కి నిక్కి చూస్తుంటుందియుద్ధం జిత్తులమారి నక్కపొంచి పొంచి…
నెమరువేతల కాలం
1చాలా నెమరువేతల్ని ఒదిలి వెళ్ళావువేనవేల మిణుగుర్లుగా…ఈ వనమంతా… 2నీ జ్ఞాపకాలు గాలిని స్వర్ణమయం చేసేదీగూడు దీపాలు నా జీననసందర్భాలన్నీ నీ సహచర్యంతోముడిపడినవి…
ప్రాచీన మాట
నీతో మాట చెప్పాలితలపోత చెరుగుల్లోకళ్లవాగుకొంగుపట్టే మాట ఆకాశ గోడలపైగతకాలపు పురిటి వాసనల్నిపిండారబోసినిదురరాని కాలాల్లోనన్ను నేనునిబ్బరించుకున్న వెచ్చటి మాట చిక్కటి చీకటితొరకలు తొరకలుగా…