రూపి ఏం చెప్పాలనుకుంది?

దు:ఖించాలా? గర్వపడాలా? ఆమెను తలచుకొని. భావోద్వేగాలదేముంది? వాటి అర్థాలదేముంది? ఆమె తీసుకున్న నిర్ణయం ముందు ఈ కాలమే చిన్నబోయి ఉంటుంది. ఇంతకూ…