మనోభావాలు

నాకురాయినిచూపిరాముడని నమ్మించిరాజ్యాలేలేచోటనేనురాయిని ‘రాయని’ నిజంమాట్లాడితేవాని మనోభావాలుదెబ్బతినవా మరీ నాకుమనుధర్మమేధర్మమని నమ్మించిమనుషుల మధ్యమంటల్నిసృష్టించిరాజ్యాలేలేచోటనేనుమనుధర్మం గుట్టువిప్పితేవాని మనోభావాలుదెబ్బతినవా మరీ నాకుఅశాస్త్రీయతనుశాస్త్రీయంగా నమ్మించినా అణువణువునకర్మసిద్ధాంతాన్ని కరిగించిఅందమైన…

నెత్తురుతడిసిన విత్తనం

నేనునెత్తురు లో తడిసిన నేలపై మొలిచిన విత్తనాన్నిమీరెన్ని కత్తులతోతెగ నరికినతెగిపడ్డ ప్రతికొమ్మమొక్కై మొలుస్థానుమీరెన్ని సునామీలైన సృష్టించండిమీరెన్ని తుఫానులైన సృష్టించండిమీరెన్ని కృత్రిమ భూకంపాలైన…

మానవత్వం చంపబడుతోంది మాట్లాడుకుందాం రండి

సొంతలాభం కొంతమానిపొరుగువారికి తోడ్పడవోయ్గీసుకున్న దేశభక్తి గీతదాటిఅడుగు ముందుకేసిసొంతలాభం అసలే వద్దుప్రజల కొరకే తన ప్రాణమంటుమానవత్వం శిఖరమెక్కినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి అన్నం…