సాహస్, నీ ఉత్తరం నన్ను నీ అద్భుత లోకంలోకి తీసుకువెళ్లింది నీ కథలోని భూతగృహం నా వంటి స్వాప్నికులకు చిరపరిచితమే నీ…
Author: జి. ఎన్. సాయిబాబా
జి.ఎన్ సాయిబాబా అమలాపురంలో పుట్టి హైదరాబాద్లో చదువుకున్న ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విప్లవ మేధావి. వైద్యశాస్త్ర పరిభాషలో 90 శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ, సునిశితమైన మేధతో తెలుగు సీమలోనూ, దేశవ్యాప్తంగానూ ప్రజా ఉద్యమాలకు బుద్ధిజీవుల సంఘీభావాన్ని సమీకరించడంలో అగ్రభాగాన ఉన్నారు. భారతీయాంగ్ల నవలల మీద పి ఎచ్ డి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్. మధ్య భారత అరణ్యాలలో భారత ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ దమనకాండను నిరసించినందుకు తప్పుడు కేసులో యావజ్జీవ శిక్షకు గురై ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైలులో అండా సెల్ లో ఉన్నారు.