తాజా సంచిక

రాత్రి ఉద‌యిస్తున్న ర‌వి

(మ‌హాస్వ‌ప్న‌. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. ”నేను అరాచ‌క‌వాదిని కావ‌చ్చునేమో కానీ, అజ్ఞానాన్ని మాత్రం ఆశ్ర‌యించ‌లేదు. క‌విగా నేనెప్పుడూ స్వ‌తంత్రుడినే. భావ…

ప్రజల కోసం ప్రాణమిచ్చిన పాట… విక్టర్ హారా

సెప్టెంబర్ 11, 1973, శాంటియాగో విక్టర్ హారా (Victor Jara) పొద్దున లేచి రేడియో పెట్టుకున్నప్పుడు ఆ రోజు చిలే (Chile)…

పిడికెడు

నిజంగా నేను కొంచెం అన్నమే వండుకుందామనుకున్నాను, పిడికెడెంత హృదయాన్ని రాజేసుకుని – *** లాఠీలతో వాళ్ళు, రాజ్యంతో వాళ్ళు, రాముడితో వాళ్ళు.…

ఇక్కడెవరూ… మరణించలేదు!

సూర్యాస్తమయానికి కొన్ని గంటల ముందు… ఇక్కడెవరూ… మరణించలేదు! నిజమే! అంతా అపద్దం. ఎవరో సృష్టిస్తున్న వదంతులే ఇవి. ఇంతగా అభివృద్ది చెందిన…

ముత్యాలపందిరి: చేనేత వృత్తి – సామాజిక, సాంస్కృతిక విశ్లేషణ

తెలుగు నవలా సాహిత్యం విభిన్న వస్తు వైవిధ్యాలకు కేంద్రంగా నలిచింది. తెలుగు సమాజాల్లో అస్తిత్వ ఉద్యమాల ప్రభావం ఉనికిలోకి రాకముందే ఉత్పత్తి…

కరదీపాలు

భూమి పొరలతో స్నేహం చేసిమట్టిని అన్నం ముద్దలు చేసిఅందరి నోటికి అందించిపచ్చని పంటగ నిలబడలేకమృత్యు ఆకలిని తీర్చిన అమరుడాఓ పామరుడా జెండాలు…

చలం ఇప్పటికీ… ఎప్పటికీ కూడా

ఆమధ్య రాబిన్ శర్మ అనే ఒక పాశ్చాత్య వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాసిన పుస్తకం ఒకటి చదివాను. అది ఇంగ్లీషులోను, తెలుగులోనూ…

ఇక్కడ అన్నీ ఉన్నాయి

చుట్టూ అన్నీ ఉన్నాయిఎత్తైన గుండెగోడలుకఠినమైన కిటికీ కళ్ళునా నిస్సహాయతను వినిపించుకోనిఇనుప చెవులతలుపులు… నాచుట్టూ అన్నీ ఉన్నాయి…పగలంతా మిడిమేలపు ఎండారాత్రంతా ఉక్కపోత చీకటివయసుడుగిపోయినా బిడ్డను…

అసంపూర్ణం

ప్రతి రాత్రిఉదయాన్ని ఉదయిస్తే! ఆరోజు… కొండచిలువను మింగి కొన్నిశవాల్నిపుక్కిలించిన కాళరాత్రి * అక్కడి హాహాకారాలకి కొండలు సైతం కరిగి కాలువలైన కన్నీళ్ళు…

నల్లజాతి ఆత్మగౌరవ పతాకాలు కెండ్రిక్ లామార్ పాటలు

ఆగస్టు 9 2014 నాడు, అమెరికా లో మిసిసిపి రాష్ట్రం లో ఫెర్గూసన్ నగరం లో మైఖేల్ బ్రౌన్ అనే పద్దెనిమెదేండ్ల…

విషం!

పుట్టలో పట్టనన్ని పాములు! సర్దితే అడవికి సరిపోయినన్ని పాములు! ఆఫీసు నిండా ఫైళ్ళన్ని పాములు! ఒక పుంజిడు కాదు! రొండు పుంజాలు…

ఆ సాయంత్రం

చాలా మాట్లాడుకున్నాం మేమిద్దరమూచాలా రోజులకి ఆ సాయంత్రాన యుద్ధం గురించీ ఇంకా జైలు గురించీ జైలులో ఉండే సెంట్రీల అయోమయ ప్రవర్తన…

మే డే

బంధనలో బతుకలేకపిడికిలి వేసిన దెబ్బకుతగిలించిన తాళాలకు పగుళ్ళుపఠేలుమని పగిలిపోతున్న కటకటాలుకళ్ళొత్తుకునే కాలం తీరికళ్ల వెంట నెత్తుర్లు కారినప్పుడుకసిగా ముడిబడ్డది ఫాలంపిడి కత్తులకై…

మాదిరెడ్డి సులోచన కథల వైవిధ్యం

తెలంగాణాలో రచయితలే లేరన్న ప్రచారానికి రచయితలే కాదు రచయిత్రులూ ఉన్నారన్న విషయానికి నందగిరి ఇందిరాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, మాదిరెడ్డి సులోచనలు ఓ…

కశ్మీర్ కి దారి వెతకండి

కొందరు మనుషులు ఈ దేశం నుండి వెళ్లాలనుకుంటున్నారువెళ్తూ వెళ్తూ నెత్తురూ చెమటా కలిసినవాళ్ళ మట్టిని తమతో తీసుకువెళ్తామనుకుంటున్నారు ఏళ్ల కింద ఇద్దరు…

‘సృష్టికర్తలు’ కథ నేపథ్యం- 2

దాదాపు మూడేండ్లుగా జరుగుతున్న ఇలాంటి పోరాటాలల్లో నిండా మునిగి, కదిలిన ప్రజలేమనుకుంటున్నారు? జరుగుతున్న పోరాట క్రమం మీద వారి తాత్విక దృక్ఫథం…

మాన‌వి మహాశ్వేతాదేవికి అక్షర నివాళి

ఒక ఆదివాసేతర స్త్రీ తననకు తాను ఆదివాసీ గుర్తింపులోకి ఆవాహన చేసుకొని ఆదివాసీల మారంమాయిగా, మారందాయిగా పిలుచుకునే మహాశ్వేతాదేవి అచ్చమైన ప్రజాస్వామ్యవాది,…

విప్లవాల యుగం మనది

రచన: చెరబండరాజు, గానం: మాభూమి సంధ్య

మిగిలిందిక నువ్వే…

బిత్తరపోయిన పార్లమెంట్ పిచ్చి చూపులు చూస్తోంది రాజ్యాంగం నిరాశగా ఒక నవ్వు నవ్వింది అంబేడ్కర్ చెప్పిన దెయ్యాలే మొన్న పార్లమెంట్‌లో ప్రమాణ…

ఆదివాసీలు… అంటరానితనం

గతంలో ఆ ఊరి ఆదివాసీలు నిర్మించుకున్న శివలింగాన్ని, గుడిని పేల్చివేసింది దళం. ఆ తర్వాత ఇదే మళ్లీ రావడం. మీటింగ్‌కు రమ్మని…

ప్రరవే కథావిమర్శ కార్యశాల నివేదిక

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక(తెలంగాణ శాఖ), కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగంతో కలిసి 2019 మే 11న‌ వ‌రంగ‌ల్‌లో కథావిమర్శ…

ప్రపంచీకరణను ఎదుర్కొనేది మార్క్సిజమే…

రాచ‌పాళెం చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి. ప్ర‌ముఖ‌ మార్క్సిస్టు సాహిత్య విమ‌ర్శ‌కుడు. శ్రీకృష్ణ‌దేవ‌రాయ యూనివ‌ర్సిటీలోనే కాకుండా తెలుగు నేల‌పై ఎంద‌రో సాహిత్య విద్యార్థుల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలిచారు.…

జాన‌ప‌ద మూలాల ముల్లె చిందుబాగోతం

ఆది జాంబ‌వుడి అడుగులో పురుడు పోసుకున్న‌ది చిందు. సృష్ట్యాదిలో వింత‌గా ఆది జాంబ‌వుడు ఆడిన ఆట చిందు. చిత్తారి వాన‌ల‌ను కురిపించిన…

నేనూ ఓటేస్తా…

నన్ను పాలించే వాడికి నా జీవితం తెలిసిన రోజు పిల్లలందరూ ఒకే బడిలో చదివిన రోజు నా తిండి మీద వేరే…

మన కళ్లెదుటే

మనం చూస్తుండగానే ఒక స్వేచ్ఛాగీతం బందీ అయిపోయింది ఎందుకో నేరమనిపిస్తున్నది ఒకింత ద్రోహమనిపిస్తున్నది మనసు కలచినట్లవుతున్నది మనమింత దుర్భలులమైపోయామా అనిపిస్తున్నది ఇక్కడ…

అరుణాక్షరావిష్కారానికి తక్షణ ప్రేరణలు

(అరుణాక్షర అద్భుతం – 03) దిగంబర కవులు విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి ఒక కర్టెన్ రెయిజర్ అనే మాట ఇప్పటివరకూ…

‘సృష్టికర్తలు’ కథ నేపథ్యం- 3

సరే ఏది ఏమన్నాకానియ్యి. అసలు పాత్ర బర్ల ఓదన్న ఖాయం… ఓదన్న అట్ల ఉండంగనే రైతుకూలీ సంఘం నాయకులు రత్నయ్యను పక్కకుపెట్టి…

బీజేపీతో దేశానికి పెను ప్ర‌మాదం

అరుంధతీ రాయ్ 2002 లో ఇలా రాసింది: “ఈ దేశంలో నువ్వొక కసాయివాడివీ, ఊచకోతలు జరిపేవాడివీ అయి ఉండి, దానికి తోడు…

జ్వాలలాగా బ‌తికిన‌వాడు

చెరబండరాజు బతికింది కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే. అయితేనేం ఆ కొద్ది జీవితమూ ఆయన భగభగమండే జ్వాలలాగా జీవించాడు. ఇక…

అరుణాక్షరావిష్కారానికి అర్ధశతాబ్ది

అది జూలై 4. దేశం నుంచి వలస పాలకులను తరిమివేయడానికి అవసరమైన అరణ్యయుద్ధాన్ని నిర్వహించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు. తెలంగాణను…

మానవి

” నాన్న నన్ను ఒగ్గేయ్‌… పట్నం బోయి ఏదొక పాసి పని సేసుకుంటా నా బతుకు నే బతుకుతా. నా బిడ్డను…

రంగుల పీడకలలు

చిన్నప్పుడు ఒక కలర్ పెన్సిల్స్ డబ్బా చేతికి చిక్కినప్పటి సంతోషం గుర్తుందా?పొద్దున్నే నిదుర లేచితెల్ల కాగితాలపై గీయవలసిన బొమ్మలు రాత్రి నిదురలో…