తాజా సంచిక

తిరుపతక్క సువర్ణక్క

గోడెక్కి దశన్న పువ్వుమొగ్గదీరి మల్లేచెమ్మగిల్లిన వాకిలినువ్వు చూడింకా…ఆ వచ్చేది ఖచ్చితంగా అక్కనే ఔతమ్ముడికచ్చే ఒక్కగానొక్క పండుగఅక్కే! చెక్కర కుడుకలోరాఖీ పండుగోతెచ్చిన మక్క…

కవిత్వంలో మొజార్ట్- విస్లవా సింబోర్స్కా

ఒక రకంగా సంగీత చరిత్రతో పరిచయమున్న ఎవరికైనా వోల్ఫ్ గ్యాంగ్ ఆమడేజ్ మొజార్ట్ అంటే గుర్తొచ్చేది ఒకటి : ఆయనొక మహా…

ఇథియోపియన్ ఆధునిక నాటక వైతాళికుడు – త్సెగాయే గెబ్రె మెధిన్

త్సెగాయే గెబ్రే మెదిన్ ఇథియోపియన్ ప్రసిద్దిగాంచిన కవి, నాటక రచయిత. నటుడు కూడా. గత వంద సంవత్సరాల్లో ఇథియోపియాలో పురుడుపోసుకున్న అత్యంత…

విరసం .ఆర్గ్ పై దాడిని ఖండించండి

విరసం అధికారిక వెబ్ సైట్ విరసం.ఆర్గ్ కొన్ని రోజులుగా సైబర్ దాడులకు గురి అవుతున్నది. ఈ నెల 11 తారీఖున రాత్రి…

ఫ్యూడల్ రాజరిక సమాజపు ధిక్కార రచయిత్రి – వర్జీనియా వూల్ఫ్ – 2

రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్ఇది రెండు వ్యాసాల సంకలనం. మొదటి సారిగా 1929 సెప్టెంబర్‌లో ప్రచురించబడింది. ఈ రెండు వ్యాసాలు కూడా…

పోరాట బావుటా… పాల్గుణ

అమరుల బంధు మిత్రుల సంఘం పద్మకుమారి రాసిన ‘పాల్గుణ’ నవలిక కల్పిత ఊహ కాదు. ఆర్ధ్రత నిండిన వాస్తవం. మనుషుల ఉద్రేకాలు,…

కవితా మేఘమై కన్నీటి వర్షాన్ని కురిపించిన గీతం ‘‘వానమ్మ వానమ్మ వానమ్మో’’

పీడిత ప్రజల బతుకుల్లోని ఆవేదనను, అడవిలోని ఆకు పచ్చదనాన్ని తన పాటలో నింపుకుని ఉద్యమ చైతన్యంతో ఉద్వేగభరిత గీతాలను ఎలుగెత్తి పాడిన…

బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన (2)

బోయి భీమన్న తొలి నుండి అంబేద్కర్ ఆలోచన తెలిసినవాడే అయినా ఆయన వ్రాసిన ‘కులనిర్మూలన’ గ్రంధాన్నిఅనువదించాకనే (1969) అంబేద్కర్ ను ప్రస్తావిస్తూనో…

మట్టి మనుషుల గుండె తడి

ప్రజా కళాకారులకి, కవులకు పుట్టినిల్లైన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎఱ్ఱ ఓబన్న పల్లెలో 1962లో రాజు, సంతోషమ్మలకి పుట్టిన ముద్దు…

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

‘ఇయ్యాలే ఇయ్యాలే’‘మా సార్లకు నెలనెలా జీతమియ్యాలె’ జీతాలివ్వాలే ఇవ్వాలే’మా సార్లకు జీతాలివ్వాలె’ ‘బోధించి బక్కపడేది వాళ్ళుకూచొని బలిసేది మీరా’ ‘పస్తులతో వాళ్ళిపుడు‘పంచ…

“దేశభక్తి”

ఒక్కోసారి దేశం చెట్టంతాదేశభక్తి గాలిలో మొదలంటూ ఊగుతుందిసానుభూతి పవనాల శయనాల మీదకుర్చీ కుదురుగా కునుకు తీస్తుంది ఒక్కోసారి దేశం కుంపటిదేశభక్తి చలిమంటలై…

దుఃఖ రాత్రి

ఈ రోజు కూడా దుఃఖ రాత్రే ఉదయపు మలుపు తిరగగానేఏ విషాద వార్త తలుపు తడుతుందోననిభయం భయంగా ఉంది. ఏదో ఓ…

మేక్ ఇన్ ఇండియా

కార్పొరెట్ పెట్టుబడి కరెన్సీ కోసంస్వదేశీ జాగరణ్ మంచమెక్కిందిఎన్నికలొస్తే తప్పా మేల్కొనని కపటనిద్రబార్లా తెరచిన Make in India తలుపులు ఆదివాసీ నెత్తురులో…

చిలువేరు చురకలు

ఎహే పో…ఎల్లయ్య మల్లయ్యముచ్చట కాదువయాఏక్ నెంబర్ తెలంగాణదునియా రికార్డు బ్రేకులుచూడుర్రీ.! 1 భాగ్యనగురంబంగారు తున్కవానగొడితేదవాఖాన మునక! ‌ 2తల తల మెరిసేసడుగులుసారీ……

స్వరాజ్యం

ఏమో అనుకున్నా గానిచాన్నాళ్ళేబతికావు స్వరాజ్యంచస్తూ బతుకుతూబతుకీడుస్తునే వున్నావ్ ఏడాదికేడాదివయస్సు మీదపడుతున్నానిన్ను చీల్చి చెండాడుతున్నాఏమీ ఎరుగనట్టుసాఫీగా ఏళ్ళు మీదేసుకుంటున్నావు తలని మూడుముక్కలుజేసినామెదడు ఛిద్రమౌతున్నామౌఢ్యాన్ని…

రాజీలేని రణభూమి…

ఏడున్నర దశాబ్దాలవొడవని దుఃఖ్ఖాలఎవరికీ పట్టనిఈ ఎదఘోష ఎవరిదీ… కౌటిల్య సాంగత్యవిద్రోహ సామ్రాజ్యవధ్యశిలకు వేలాడెఈ శవ మెవరిదీ… విశ్వాస హననాలవిధ్వంస శకలాలఅట్టడుగు పొరలల్లఉఛ్వాస…

ఏం పిల్లడో! మళ్లీ వస్తవా…?

‘ఈ తుపాకి రాజ్యంలరన్నోనువు తుఫానువై లేవరన్నా…’ అంటూ దోపిడీపై జంగు సైరనూదిన సాంస్కృతిక సైనికుడతడు. జనం పాటల ప్రభంజనమైన రగల్ జెండా…

ఆ తల్లి ఏం నేరం చేసింది?

రాజ్యం అక్రమంగా నిర్బంధించిన ప్రజా మేధావి ప్రొ. సాయిబాబను కన్న తల్లి సూర్యవతమ్మ తాను ప్రాణంగా భావించిన కొడుక్కు తన చివరిచూపును…

ఫ్యూడల్ రాజరిక సమాజపు ధిక్కార రచయిత్రి – వర్జీనియా వూల్ఫ్

ఒక స్త్రీగా నాకు ఒక దేశం లేదు.ఒక స్త్రీగా నాకు ఒక దేశం అవసరమే లేదు.ఒక స్త్రీగా… నేను ఉండే స్థలమే…

కుల, వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త ఉసా

ఉ.సా (ఉప్పుమావులూరి సాంబశివ రావు 1951-2020) తెలుగు రాష్ట్రాలలో, మార్క్సిస్టు లెనినిస్ట్, బహుజన ఉద్యమాలలో పరిచయం అక్కర్లేని పేరు. అయన గురించి…

జి ఎన్ సాయిబాబాకు అరుంధతీ రాయ్ లేఖ

(దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి గురించి నాగపూర్ జైలులో నిర్బంధంలో ఉన్న సాయిబాబాకు రచయిత్రి అరుంధతీ రాయ్ రాసిన లేఖ.)…

విప్లవ స్వాప్నికుడు ఆలూరి భుజంగరావు

“ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. ఇప్పటి వరకూ సాగిన ఈ జీవితంలో దుర్భర దారిద్యాన్ని అనుభవించాను. తగు మాత్రపు సుఖాలనూ…

విజ్ఞతతో వ్యవహరిద్దాం… వివి విడుదల కోరుదాం

రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడం దానికదే నేరం కాదు. చట్టానికి లోబడి ఆ విశ్వాసాలను ఆచరించడం, ప్రచారం చేసుకోవడము న్యాయసమ్మతం. ప్రజలు,…

కోవిడ్‍ విపత్తులో కాషాయీకరణ దిశగా విద్య

కరోనా కష్టకాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి బదులుగా తమ స్వంత ఏజెండాను రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర ఆందోళన…

బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన

“కాలము మారిపోయే, కల కాలము దాస్యము నిల్వబోదు, ఈ / మాలలు రాజులౌ దురు సుమా…..” అన్న విశ్వాస ప్రకటనతో బోయి…

చేపలు – కప్పలు (కథ నేపథ్యం)

(పంచాయితీరాజ్ ఉపాధ్యాయ ప్రత్యేక సంచిక 1981లో ప్రచురించిన కథ) ఉత్తర తెలంగాణ కరీంనగర్ ఆదిలాబాద్ రైతాంగ పోరాటాల మూలకంగా ఆ గ్రామంలో…

విచా‘రణము’

విచారణ మొదలైంది! పట్టాలపై పడివున్న పదిహేడు మృతదేహాలను బోనెక్కించారు! దేహాలు కావవి, నెత్తురోడుతున్న ఖండ ఖండాలైన మాంసపు ముద్దలు! కర్మాడ్ ప్రాంత…

ఒంటరి

ఏడుపు. ఒక్కటేపనిగా. ఏకధాటిగా. ఆపకుండా. ఆగకుండా. మనసులో ఉన్న కసినంతటినీ బయటపెట్టేవిధంగా. చెవులను తూట్లు పొడిచేలాగా. ‘ఎందుకిలా? ఏమైయుంటుంది?’ ఆలోచిస్తూనే ఫ్రిడ్జులోంచి…

చలిస్తూ… చరిస్తూ…

“సరిగ్గా రెండు నెలలయింది చిన్న చెల్లిని చూసి” ఇలా అనుకుంటే గుండె గాద్గదమయింది శ్రీనివాస్ కి. కప్పులోని కాఫీ గొంతు దిగలేదు.…

హక్కు

జీవించే హక్కు ప్రశ్నగా మిగిలిన ఈ దేశంలో పుట్టే హక్కుకోసం పోరాడాల్సిన దశలోకి పెట్టబడ్డ నేపథ్యంలో… …. శ్రీలత తనకు, తన…

చేపలు – కప్పలు

లంచవరయ్యింది. పిల్లలు బిలబిలలాడుతూ, నవ్వుతూ క్లాసురూముల్లో నుంచి వరద నీళ్ళల్లాగా బయటకొచ్చేస్తున్నారు… టీచర్లు చాక్‌పీసు ముక్కలు, డస్టర్లు చేతుల్లోకి తీసుకొని ముఖాలు…

జీవనాడి

ఆశలో మేల్కొనినిరాశలో నిద్రపోతే మాత్రం ఏం?నా తరానికి నేను నాయకుణ్నినా యుగస్వరానికి నేను గాయకుణ్ని పగటి కలల ప్రతిఫలాల్నిరాత్రి స్వప్నంలో మాత్రమేఅనుభవిస్తే…