సినిమా అనేది ప్రజలకు వినోదంతో పాటు జ్ఞానాన్ని ఇవ్వాలన్నది చాలా తక్కువ మంది నమ్మే సిద్దాంతం. కళ మనసును రంజింపచేయడానికే కాదు,…
తాజా సంచిక
ఎర్ర పిట్ట పాట (10): మంచులో ఒక సంఘటన
ఎర్ర ఆపిళ్ల దేశానికి వచ్చిన మొదటి రోజుల్లో ఒకరోజు మేం ముగ్గురు డకోటా పిల్లలం మంచులో ఆడుకుంటున్నాం. అప్పటికి జుడేవిన్ తప్ప,…
అనేక నామాల విభిన్న కవి – ఫెర్నాండో పెస్సోవ (1888-1935)
20 వ శతాబ్దం సృష్టించిన అద్భుతమైన కవులలో ఒకరిగా ఈ పోర్చుగీసు కవి, ఫెర్నాండో పెస్సోవ గురించి పేర్కొంటారు. కొందరు విమర్శకుల…
నీడలు
నా తపనలన్నింటినీ పోతపోస్తే నిలబడే హృదయమొక్కటేనా,నన్ను మనిషిగా నిలబెట్టే ప్రాణం కూడానా? ఏది నీది కాదు? అగ్నిలా జ్వలిస్తున్న నాదన్న ప్రతి…
అడవి భాష
అడవిని దోసిట్లో పట్టుకునిఅతని రాక కోసం వాళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారులోలోపల చెకుముకి రాళ్ళతోఅగ్గి రాజేసుకుంటూనే ఉన్నారు తొణకని ప్రేమతో సొరకాయ బుర్ర…
జోహార్… స్టాన్ స్వామి
నిరుద్యోగంలోకూరుకుపోతున్నకెరీరిజంలోకొట్టుకుపోతున్నపాలక ప్రలోభాల్లోమునిగిపోతున్నచూడ్డానికే తప్పచేతగాని శరీరాలతోమురిసిపోతున్నమా తరానికి… ఏదో ఒక రోజుమాట ముచ్చటలోనోపరీక్షా పత్రంలోనోఎక్కడో ఓ చోటస్టాన్ స్వామి ఎవరనిప్రశ్న వస్తుంది…. సమాధానం…
వాచ్ మేన్ కూతురు
ఆ పిల్ల అందాన్నిచూసి భయపడ్డాను తోటలో ఉంటే తూనీగ కోటలో ఉంటే యువరాణీ వాచ్ మేన్ సింహాద్రి కూతురై మా అపార్ట్…
దేశం సిగ్గుపడాలి
అతను ఆదివాసీ అడవుల్లోనడిచిన విప్లవ క్రీస్తుప్రభువుని నమ్మినట్టేప్రజలని ప్రేమించాడుప్రజల హక్కులేదేవుని వాక్కులే అని !కొందరికి ప్రేమంటే భయంఈ ప్రేమికుడుమరఫిరంగి కన్నా డేంజర్…
ఫాదర్
ఫాదర్, నా తండ్రీ!మీరు ఎప్పుడు జీవితంలోకి విచ్చుకున్నారుఎంత అద్భుతంగాఎంత ఆశ్చర్యంగా విస్తరించారు కలకూజితాల సుస్వరాల స్వాగతాలుముసినవ్వులూ పరుచుకున్నఇగురాకు పచ్చల వనాలలోకితొలి అడుగులతో…
దుఃఖ గీతం
ఇదేదో చావు ఋతువులా వుంది!సామూహిక మరణ శాసనమేదోఅమలవుతున్నట్లే వున్నది సముద్రాల మీద జలాల్నిభూమ్మీద మట్టినికత్తులతోనో ఫిరంగులతోనోచీలుస్తూ ఏర్పడ్డ దేశాలు –వర్గంగానో వర్ణంగానో…
ఒక రాజకీయ కథ
తమిళ మూలం : ఉమా వరదరాజన్ఇంగ్లిష్ అనువాదం : ఎస్. రాజ సింగం, ప్రతీక్ కంజిలల్తెలుగు : కాత్యాయని ఎంతో కాలంగా…
ప్రభువు క్షమించినా, ప్రజలు క్షమించరు
రాజ్యం (అందులోను ఫాసిస్టు రాజ్యం) స్వభావం తెలిసిన ఎవ్వరికైనా ఫాదర్ స్టాన్ స్వామి మరణం ఆశ్చర్యాన్ని కలిగించదు. నిజానికి రాజ్యం చేయబోయే…
కవిత్వం – గతితార్కికత – అధిభౌతిక వైయక్తికత
( జె.సి (జగన్మోహనాచారి) కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సాహితీ రంగాన్ని ప్రభావితం…
వియత్నాంలో తప్పిపోయిన అమెరికన్ సైనికులు
హనోయి నగరానికి 73 మైళ్లు దక్షిణానవాళ్లతణ్ణి గుర్తించారుయుద్ధంలో తప్పిపోయిన వ్యక్తి ఆనవాళ్లుఆ ఉష్ణమండల వాతావరణంలోయాబై ఏళ్ల తర్వాతదొరుకుతాయనుకోవడమే అత్యాశకాని ఒకానొక చేపల…
కా.రా కథల విప్లవ జీవధార
కాళీపట్నం రామారావు అట్టడుగువర్గాల జీవన సమస్యలను ఎంత సూక్ష్మంగా చూడగలిగిన రచయితో చెప్పే కథ ‘జీవధార’. తాగునీటి సమస్య అతిసాధారణ శ్రామిక…
యెన్ని స్వప్నాలు నేలకూలినా… పర్వతాలు తవ్విన ముసలివాడు సర్వత్రా బతికే వుంటాడు!
సాంస్కృతిక విప్లవంరెండు నవలలు- వొక సినిమా – వొక చరిత్ర! ఆకాశం నీలంగా వుందంటేనేను నమ్మనువూరుముకు ప్రతిధ్వని వుందంటేనేను నమ్మనుకలలు అబద్ధాలు…
నలుగురి కోసం నాలుగో రుణం! – కాళీపట్నం రామారావు
‘ఋణం’ అనగానే- మన బ్యాంకు రుణమో ప్రపంచ బ్యాంకు రుణమో గుర్తుకు వస్తూంది కదా? ఋణమంటే అంతేనా- అప్పులూ వడ్డీలూ సులభవాయిదాలూ…
కారా నుంచి కథకులు నేర్చుకోవాల్సిన విషయాలు
దాదాపు నెల రోజులుగా కాళీపట్నం రామారావు గారి మీద విస్తారంగా వచ్చిన వ్యాసాలు చదివాక ఇంకా ఆయన గురించి రాయడానికి ఏముంటుందని…
కా.రా. ను కథల దేవుడిగా చేసే ప్రయత్నం జరుగుతుందా?
కా.రా మరణానంతరం ఆయన కథల మీదా, తెలుగు కథకు ఆయన చేకూర్చిన అదనపు అంశాలమీదా, కోణం మీదా చర్చ జరుగుతూ ఉంది.ఈక్రమంలో…
పటేల్ నియంతృత్వానికి లక్షద్వీప్ ప్రజాగ్రహం
మూడు నెలలుగా దేశమంతా కొవిడ్ రెండో దశ విజృంభణతో అతలాకుతలమవుతుంటే, ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పశ్చిమ తీరాన 400 కి.మీ.…
గుండె బస్తరై మండుతుంది
వియత్నాం మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేస్తున్న కాలంలో నక్సల్బరీ ప్రాంతంలో అరెస్ట్ చేయబడిన ఒక ఆదివాసిని ఒక పోలీస్ ఆఫీసర్ అడిగాడట “మీ…
ఇనాక్ నాటక ప్రయోగాలు
కొలకలూరి ఇనాక్ ప్రయత్నించి ప్రతిభ కనబరచిన ప్రక్రియలలో నాటకం కూడా ఉంది. అవి కూడా ఏ ఒకటో రెండో వ్రాసి ఊరుకోలేదు.…
తెలంగాణ జల గోస “తలాపున పారుతుంది గోదారి”
బీడుబడిన పొలాలను చూసి రైతుల కన్నీళ్లతో తడిసిపోయిన నేలమీద సదాశివుడి పాట బోరున వర్షంలా కురిసింది. పల్లెలన్నీ పనులు లేక పస్తులుంటుంటే…
నాడు సమాజం ఒంటరి చేసిన సాదత్ హసన్ మంటోకు నేటి సాహితీ ప్రపంచ నివాళి – మంటో జీవిత చరిత్ర
ఈ ప్రపంచంలో తాము నిర్దేశించుకున్న దారిలో నడిచేవారు ఎప్పుడూ తీవ్ర పరీక్షలకు గురి అవుతూ ఉంటారు. ప్రపంచానికి లొంగని వ్యక్తి అంటే…
అవనతంకాని మానవతా పతాకం – గ్వాంటానమో ఖైదీల కవిత్వం
‘జైలు అంటే ప్రాధమికంగా స్థలాన్ని కుదించి, కాలాన్ని పొడిగించడం. జైలులో బందీలైన వాళ్లకి ఈ రెండు విషయాలూ అనుభవంలోకి వస్తాయి. విశ్వాంతరాళంలో…
పాలస్తీనా ప్రతిఘటనా పద్యాలు
ప్రవాసంసలీం జబ్రాన్ సూర్యుడు సరిహద్దుల్లో ప్రయాణిస్తుంటాడుతుపాకులు మౌనం పాటిస్తాయిఆకాశవిహంగం తుల్కరేం లో ప్రభాత గీతాల్ని పాడుతూకిబ్బుట్జ్ లో పక్షుల్ని కలవడానికి ఎగిరిపోతుంది…
శుంతారో తనికవ – జపనీయ కవి
1931 లో జన్మించిన ‘శుంతారో తనికవ’ ప్రఖ్యాత జపనీయ కవి మరియు అనువాదకుడు. టోక్యోలో జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత…
రాయటం ఒక జాలరిలా ఆలోచనల్ని ఒడిసిపట్టే ప్రక్రియ: ఫౌకియా వాజిద్
పువ్వు పుట్టగనే పరిమళించును అన్నది మనం చిన్నప్పట్నుంచీ వింటున్న నానుడి. ముఖ్యంగా కవుల్లో ఐ మీన్ కవయిత్రుల్లో కూడా ఇది నిజ్జంగా…
అరిమేని కుండలు
“కిష్టయ్యా! కిష్టయ్యా! నిన్ను ఎర్రగుంట పల్లి జగన్నాద రెడ్డి వొచ్చి పొమ్మనాడు” అని పిలిసిన పలుపుకి ఏదో ఆలోసెనలో ఉండే నేను…
నాణేనికి రెండోవైపు
మరణం అనివార్యం. ఎవరూ కాదనలేని సత్యం. ప్రతి రోజూ అనేకానేక మరణాలు. కారణాలు అనేకం. ఓ కవి అన్నట్లుగా కళ్ళు తెరిస్తే…
అనుమతి లేకుండా!?
నయీం పచార్లు చేస్తూ ఓ గార్డెన్ లోకెళ్లాడు. అతనికి అక్కడి వాతావరణం బాగా నచ్చింది. అతను మెత్తని మృదువైన పచ్చగడ్డి తివాచీ…
బతుకు సేద్యం – 6
ఆ వెంటనే తాను వచ్చిన పని చెప్పింది.“మొగులమ్మా.. సంఘం నడుపుతున్న కెవికె (కృషి విజ్ణాన కేంద్రం) గురించి నీకు తెలుసుకదా.. అక్కడ…