అడవి ముట్టడించిన నిప్పు

1. వాళ్ళ పాదాల క్రింద అడవిఅడవి గుండెల మీద ఇనుప వలప్రయోగాల భాషతో బురద అయిన అడవిభాష రాని కళ్ళ అమాయక…

ఉన్నయల్లా పాములే

అహ్హహ్హహ్హఇక్కడ భూముల్లేవుసాముల్లేరుమన ఏలిన వారినోటఎంత తియ్యని మాట. అది విన్న భూముల్లేనోళ్ళచెవుల్ల సీసంబోసినట్లయేకల్గినోళ్ళ నోట్లే చక్కెరబోసినట్లాయే. భూముల్లేకుండాసాముల్లేకుండాఉన్నయన్ని యాడబాయెనే! రియల్టర్ల చేతులచిక్కిఎక్కెక్కి…

ఆ ఒక్క క్షణం

ఆ ఒక్క క్షణం నీ ఆలోచననుముక్కలు ముక్కలుగా విరిచేసి చూడు,అప్పుడు నీ ముందు ఎన్ని అనుభవాలుఎన్నెన్ని ఆశయాలు నిలబడతాయో..! పగలు రాత్రులను…

స్ఫూర్తి గీతం

నిశిద్ధాంక్షల‌ నడుమ చిక్కుకుపోయిన చిత్రంలా వాళ్లంతామళ్ళీ నా చూపులకు చిక్కుకున్నారుయుద్ధంలో గాయపడిన పావురాల్లాసాయంకోసం నావైపే చూస్తున్నట్టున్నారు కాని నేనేం చేయగలను…నాలుగు వేడి…

వెతల సవ్వడి

రాలిపడే బాధలన్ని చిత్రాలేభాషింపలేని చిధ్రాలేమృత్యుముఖంలోనిశ్వాసను వలిచే విచిత్రాలేసడలే ఊపిరిలే. శిఖరంలా కూలిన ఆనందంనిత్యం వినిపించే ఆర్తనాదమే.ఎక్కడ తవ్వినా జ్ఞాపాకాలే తడే.వేలుకు తగిలే…

చెరసాలలో చంద్రుడు

విరిగిపడుతున్న సముద్రపు అలలను వీక్షిస్తూఇసుక తిన్నెల్లో ఇంకిన రక్తాన్నిదోసిళ్లలో నింపుకునే మృదుభాషిపగిలిన గవ్వల ఊసుల్ని పాటలుగ అల్లుకుంటాడుభగభగ మండుతున్న పురాతన స్వప్నాన్ని…

తడి తలంపు ఉండాలిగా!

ఆ గుండెకైన గాయమెప్పుడూ కనిపించాలంటేపచ్చి గాయాల తడిని మోసేతడి తలంపు మీలో ఉండాలిగా!ఎవరు ఎన్నైనా చెప్పండిమా మనసు లోలోతులను తాకే సహృదయాన్ని…

గజ్జెగొంతుకు నా కనుగుడ్లు

నా దేహమ్మీద కత్తిపోట్లను ముద్దాడటానికి పసి పిట్టలున్నాయినా గొంతుపై వాలి గోసను అనువాదం చెయ్యడానికి అనేక కోకిలలున్నాయినా కనురెప్పలపై వాలి చూపును…

ఆఖరి కోరిక…

కొడుకునో, బిడ్డనో ఎందరో కంటారుపేగు కోసుకొని కొందరు తల్లులుత్యాగాలను కంటారు. ఆమె తన గర్భాన్ని …ఒక ఎముకల గూడుకు గూడు చేసింది.ఒక…

ఐదు నెలలు

సరిహద్దుకవతలచిన్నారి పడవొకటినదిని కౌగిలించడానికిఆత్రంగా ఎదురుచూస్తోంది మూసిన గదిలోఒక సీతాకోకరెక్క విరిగిన దేహమైకొన ఊపిరితో కొట్టుకుంటోంది వేసవి గాడుపుల మధ్యచుక్క చమురు కోసంపెదవులు…

పత్తాలేని సర్వ సత్తాకం

నేను గర్విస్తున్నానునా మాతృభూమిభారద్దేశమైనందుకు,కాని కోట్లాది పేదలకుబుక్కెడు బువ్వ పెట్టలేనీబూర్జువా పాలకుల్ని జూసినేను సిగ్గుపడుతున్నాను. నాదేశంసర్వసత్తాకమైనందుకు,నేను గర్వపడుతున్నాను.కాని నా సత్తానుపత్తాలేకుండజేసిపరులపాల్జేస్తున్నపాలకుల్ని జూసినేను సిగ్గుపడుతున్నాను.…

గుండెకీ గొంతుకీ నడుమ కొట్లాడుతున్న పాట

అప్పుడప్పుడూ నన్ను ప్రేమగా పలకరించడానికొచ్చేదొక పాటకర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టునెత్తిని టోపి, భుజాన గుడ్డసంచితో పాత సైకిలుమీదఆ పాటపంటకాలవలా వచ్చేది,వచ్చి..నాఎదురుగా కూర్చునిమెత్తగా నవ్వుతుంటే..పల్లెతనం…

అక్షరం ఎప్పటికీ కుట్ర కాదు

అక్షరం ఎప్పటికీ కుట్ర కాదుఅది నిప్పేకానీ నివురుగప్పి వుందినిరసనల ఒత్తిడికిజైల్లే కాదున్యాయస్థానాల గదులు సైతంకదిలి పోవాల్సిందేకమిటీలు, కమీషన్ లు , అండర్…

దేశపటం

కాళ్ల కింద నేల కాదు,నెత్తి మీది నింగి కాదు..భుజాల మీది బాధ్యత.జైల్లో సముద్రం కాదు,బయట మిగిలిన ఎడారి కాదు..ఆత్మబలిదానపు ఆతృత.విత్తు ఒక్కటే…

తిరుపతక్క సువర్ణక్క

గోడెక్కి దశన్న పువ్వుమొగ్గదీరి మల్లేచెమ్మగిల్లిన వాకిలినువ్వు చూడింకా…ఆ వచ్చేది ఖచ్చితంగా అక్కనే ఔతమ్ముడికచ్చే ఒక్కగానొక్క పండుగఅక్కే! చెక్కర కుడుకలోరాఖీ పండుగోతెచ్చిన మక్క…

“దేశభక్తి”

ఒక్కోసారి దేశం చెట్టంతాదేశభక్తి గాలిలో మొదలంటూ ఊగుతుందిసానుభూతి పవనాల శయనాల మీదకుర్చీ కుదురుగా కునుకు తీస్తుంది ఒక్కోసారి దేశం కుంపటిదేశభక్తి చలిమంటలై…

దుఃఖ రాత్రి

ఈ రోజు కూడా దుఃఖ రాత్రే ఉదయపు మలుపు తిరగగానేఏ విషాద వార్త తలుపు తడుతుందోననిభయం భయంగా ఉంది. ఏదో ఓ…

మేక్ ఇన్ ఇండియా

కార్పొరెట్ పెట్టుబడి కరెన్సీ కోసంస్వదేశీ జాగరణ్ మంచమెక్కిందిఎన్నికలొస్తే తప్పా మేల్కొనని కపటనిద్రబార్లా తెరచిన Make in India తలుపులు ఆదివాసీ నెత్తురులో…

చిలువేరు చురకలు

ఎహే పో…ఎల్లయ్య మల్లయ్యముచ్చట కాదువయాఏక్ నెంబర్ తెలంగాణదునియా రికార్డు బ్రేకులుచూడుర్రీ.! 1 భాగ్యనగురంబంగారు తున్కవానగొడితేదవాఖాన మునక! ‌ 2తల తల మెరిసేసడుగులుసారీ……

స్వరాజ్యం

ఏమో అనుకున్నా గానిచాన్నాళ్ళేబతికావు స్వరాజ్యంచస్తూ బతుకుతూబతుకీడుస్తునే వున్నావ్ ఏడాదికేడాదివయస్సు మీదపడుతున్నానిన్ను చీల్చి చెండాడుతున్నాఏమీ ఎరుగనట్టుసాఫీగా ఏళ్ళు మీదేసుకుంటున్నావు తలని మూడుముక్కలుజేసినామెదడు ఛిద్రమౌతున్నామౌఢ్యాన్ని…

రాజీలేని రణభూమి…

ఏడున్నర దశాబ్దాలవొడవని దుఃఖ్ఖాలఎవరికీ పట్టనిఈ ఎదఘోష ఎవరిదీ… కౌటిల్య సాంగత్యవిద్రోహ సామ్రాజ్యవధ్యశిలకు వేలాడెఈ శవ మెవరిదీ… విశ్వాస హననాలవిధ్వంస శకలాలఅట్టడుగు పొరలల్లఉఛ్వాస…

జీవనాడి

ఆశలో మేల్కొనినిరాశలో నిద్రపోతే మాత్రం ఏం?నా తరానికి నేను నాయకుణ్నినా యుగస్వరానికి నేను గాయకుణ్ని పగటి కలల ప్రతిఫలాల్నిరాత్రి స్వప్నంలో మాత్రమేఅనుభవిస్తే…

తిరుగు పాట!

మాంసం బాబూ మాంసంకోడి కన్నా మేక కన్నా సునాయాసంగాదొరుకుతున్న మనిషి మాంసం బాబూఏ కబేళాలలోనో నరకబడ్డ మాంసం కాదు బాబూఏ కత్తి…

గదిని శుభ్రం చేస్తున్నప్పుడు…

గదిని శుభ్రం చేస్తున్నప్పుడుఎప్పటివోమనసుమూలల్లోని జ్ఞాపకాలుమౌనంగా మూలిగిన చప్పుడు పాత పుస్తకాల మధ్య దొరికినతొలి ప్రేమలేఖాఇనప్పెట్టె అడుగునభద్రంగా అమ్మ దాచిననా బొడ్డుపోగూదాచుకోవడానికి ఖాళీ…

పాటింకా పాటగానే వుంది

నీ అరికాలి కింద నా పాటింకా పాటగానే వుందికత్తిగా మారి నీ పాదాన్ని చీల్చకముందే నీ కాలుని మందలించు *** ఒంటి…

అనంత విషాదగీతం

జలాశయాన్ని నిర్మించాల్సిందేనీళ్లను ఆపాల్సిందేనిప్పులాంటి నిజాలువంతుగా చెప్పాల్సిందేముంపు గ్రామం గోసవిషాదంగొంతు విప్పాల్సిందే మీరు పైసలు ఇవ్వచ్చుపరిహారం ఇవ్వచ్చుప్రాణానికి ప్రాణమైన ఊరును ఇవ్వలేరు కదాఇంటికి…

బాపూ…! నేను నీ జీవన కొనసాగింపుని…

బాపూ… నన్నెవరైనా ‘మీ తండ్రెవరయ్యా’ అని అడిగితే…నెత్తికి తువ్వాలపెయిమీద బురద చుక్కల పొక్కల బనీనునడుముకి దగ్గరగా గుంజికట్టిన ధోతిజబ్బ మీద నాగలిగర్వంగా…

మాట్లాడే విత్తనం

ఈ చిన్ని విత్తనంఎప్పుడు పుట్టిందో..ఎక్కడ పుట్టిందో తెలియదు..గానీదీన్నిండా..లెక్కించ నలవికానిజీవకణాలు.. పక్కపక్కనే..! కదలకుండాముడుచుకున్న ఈ మహావృక్షంమునీశ్వరుడి సూక్ష్మరూపమేమో..పెంకుదుప్పటి సందుల్లోంచితొంగి చూస్తోంది… అంకురించాలనే తాపత్రయం..యే…

అడవి నుంచే మొదలెట్టాలి ..!

అడవి నుంచే ప్రయాణం మొదలెట్టాలికొండకోనల మీంచి దూకుతున్న జలపాతంలాపులులు, సింహాల పిర్రల కిందకు సుర్రుమంటూ ప్రవహించాలినెమళ్ల రాజ్యాన్ని కలగనాలిచెంగుచెంగున ఎగిరే జింకలతో…

మత్స్య యంత్రం

సాలోడికి ఎందుకురా ఇంత పెద్ద చేప?అన్నాడట కామందు కాపోడొకడు-మా తాత ఆ మాటనే తల్చుకుని తల్చుకునిచచ్చిపోయాడంటబతికినంత కాలం గుండెకాయకుచేప ముల్లు గుచ్చుకున్నట్టు…

పచ్చబొట్టు

రోజుకొక్కసారైనారాంగ్ నెంబర్ ఫోన్ వస్తుందినా గుండె లోతుల్లో ఎక్కడోచిక్కటి రింగ్టోన్ మెల్లగా మోగుతుంది సంబంధం లేని విషయాలేవోమాట్లాడుతున్నట్లే అనిపిస్తుందిచెప్పాల్సిన సంగతులన్నీఅలవొకగా చెప్పేయడంనాకు…

ప్రతిభ

ఎద్దూ నేనూతోడూ నీడగా జీవిస్తాం ఎద్దూ నేనూ పడే కష్టంపల్లె ప్రగతి చక్రం నా వృత్తికి నా పశురమే దిక్కుచచ్చి కూడా…