నీడలు

నా తపనలన్నింటినీ పోతపోస్తే నిలబడే హృదయమొక్కటేనా,నన్ను మనిషిగా నిలబెట్టే ప్రాణం కూడానా? ఏది నీది కాదు? అగ్నిలా జ్వలిస్తున్న నాదన్న ప్రతి…

అడవి భాష

అడవిని దోసిట్లో పట్టుకునిఅతని రాక కోసం వాళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారులోలోపల చెకుముకి రాళ్ళతోఅగ్గి రాజేసుకుంటూనే ఉన్నారు తొణకని ప్రేమతో సొరకాయ బుర్ర…

జోహార్… స్టాన్ స్వామి

నిరుద్యోగంలోకూరుకుపోతున్నకెరీరిజంలోకొట్టుకుపోతున్నపాలక ప్రలోభాల్లోమునిగిపోతున్నచూడ్డానికే తప్పచేతగాని శరీరాలతోమురిసిపోతున్నమా తరానికి… ఏదో ఒక రోజుమాట ముచ్చటలోనోపరీక్షా పత్రంలోనోఎక్కడో ఓ చోటస్టాన్ స్వామి ఎవరనిప్రశ్న వస్తుంది…. సమాధానం…

వాచ్ మేన్ కూతురు

ఆ పిల్ల అందాన్నిచూసి భయపడ్డాను తోటలో ఉంటే తూనీగ కోటలో ఉంటే యువరాణీ వాచ్ మేన్ సింహాద్రి కూతురై మా అపార్ట్…

దేశం సిగ్గుపడాలి

అతను ఆదివాసీ అడవుల్లోనడిచిన విప్లవ క్రీస్తుప్రభువుని నమ్మినట్టేప్రజలని ప్రేమించాడుప్రజల హక్కులేదేవుని వాక్కులే అని !కొందరికి ప్రేమంటే భయంఈ ప్రేమికుడుమరఫిరంగి కన్నా డేంజర్…

ఫాదర్

ఫాదర్, నా తండ్రీ!మీరు ఎప్పుడు జీవితంలోకి విచ్చుకున్నారుఎంత అద్భుతంగాఎంత ఆశ్చర్యంగా విస్తరించారు కలకూజితాల సుస్వరాల స్వాగతాలుముసినవ్వులూ పరుచుకున్నఇగురాకు పచ్చల వనాలలోకితొలి అడుగులతో…

దుఃఖ గీతం

ఇదేదో చావు ఋతువులా వుంది!సామూహిక మరణ శాసనమేదోఅమలవుతున్నట్లే వున్నది సముద్రాల మీద జలాల్నిభూమ్మీద మట్టినికత్తులతోనో ఫిరంగులతోనోచీలుస్తూ ఏర్పడ్డ దేశాలు –వర్గంగానో వర్ణంగానో…

పాలస్తీనా ప్రతిఘటనా పద్యాలు

ప్రవాసంసలీం జబ్రాన్ సూర్యుడు సరిహద్దుల్లో ప్రయాణిస్తుంటాడుతుపాకులు మౌనం పాటిస్తాయిఆకాశవిహంగం తుల్కరేం లో ప్రభాత గీతాల్ని పాడుతూకిబ్బుట్జ్ లో పక్షుల్ని కలవడానికి ఎగిరిపోతుంది…

ఆక్సిజన్

రుతువుల గుండెల్లోని ఇంద్రధనువుల్నిచేజేతులా ఖననం చేసుకోవాలనిభూమి ఏ వరాన్నీ కోరుకోలేదుస్వప్న ప్రవాహమ్మీద లంగరెత్తిన తెరచాపల్నిసుడిలోకి లాక్కుపోతున్న నదీ లేదు ముందే చెబుతున్నానుదయచేసి…

అసంపూర్ణ మౌనం

మనమెప్పుడూనిశ్శబ్దంగానేమాట్లాడుకుందాం మౌనాన్నిరెండు పెదవులతో బంధించికంటినిండా మాటలు నింపుకునిచూపులతోనిశ్శబ్దాన్ని పంచుకుందాం ఇప్పుడుమౌనమొక్కటే మాట్లాడగలదు మౌనం పంచేనిశ్శబ్దం ఒక్కటేఅర్థవంతమైన సంభాషణ కాగలదు యే ఊపిరిపలకని…

మానవత్వం చంపబడుతోంది మాట్లాడుకుందాం రండి

సొంతలాభం కొంతమానిపొరుగువారికి తోడ్పడవోయ్గీసుకున్న దేశభక్తి గీతదాటిఅడుగు ముందుకేసిసొంతలాభం అసలే వద్దుప్రజల కొరకే తన ప్రాణమంటుమానవత్వం శిఖరమెక్కినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి అన్నం…

ఒక ముఖం మూడు కన్నీటి చారికలు

అలాగే చూస్తూ ఉండిపోతేపొగిలి పొగిలి ఏడుపే వస్తుందిరెండు వేరుపడ్డ ముఖాల బేల చూపుఊదు పొగలా దేహాంతరాళలో చొరబడుతుందిమాట కూడా నీళ్ల వరదలో…

ప్రవాహం

ఈ గడ్డ మీద తెగిపడిన శిరస్సులు ఏ నెత్తుటి పూలై పుష్పించాయో మాతృభాషలో ఏ మనుషుల మంచిని ఘోషించాయో ఈనాడు తెలుగు…

పూల రుతువు

రక్తపు మరకలంటిన చెట్ల ఆకుల్నికన్నీటితో శుభ్రంగా కడుక్కోవాలియుద్ధంతో గాయపడిన నేలను ఓదార్చికొత్త విత్తనాలు చల్లుకోవాలి ఆరిన బూడిద కుప్పల్ని తేటగా ఊడ్చేసిసరికొత్త…

కరోనా కాలం

పారుతున్న కాలం నదిలోపాదాలు పెట్టి కూర్చున్నప్పుడుగడచిన క్షణాలు చేపపిల్లల్లాఅల్లుకుంటాయి చుట్టూ ఒక్కొక్క చేప పిల్ల ఒక్కో జ్ఞాపకం గతయేడాది ఒంటరితనాన్నినీటమునిగిన మన…

గట్టి గుండెలే…

గంగా నది కడుపునతొలి శవం పడ్డాక గానీతెలియలేదుభ్రమల పునాదుల మీదదేశాన్ని కట్టుకున్నామని దేశాన్ని చెదలు తినేస్తున్నాయిఇప్పుడుగట్టి గుండెలే మిగులుతాయి నువ్వొక్కడివీ వెళ్ళిపోతేదేశమేమీ…

గతి తప్పిన కాలం

ఇవ్వాల్టి మనిషంటే?అట్టి ముచ్చట గాదుఅతన్ది అల్లాటప్పా పని అస్సలు లేదుబొడ్లె వరాలు మోరీలు ముల్లెకట్టుకొనిరామసక్కని పుట్క పుట్టిండాయేసుద్దపూసల సుద్దులోడుగ్యారడీ విద్దెల గమ్మతోడుపాణసరంగ…

నువ్వక్కడ

నువ్వక్కడశిథిలాల కొమ్మలకు పూసినజ్ఞాపకాలపూలనుఏరుకోవడానికే వెళ్ళుంటావువెళ్ళీవెళ్ళంగానేఆ నేల కింద దొరికినఅమ్మ కన్నీటి ముత్యాలనుజేబులో వేసుకునినాన్న నులివెచ్చని స్పర్శనుఊహలలో కౌగిలించుకుని ఉంటావుబ్రతుకు సముద్రంలోనికెరటాలదెబ్బకుబీటలు వారినఒంటరి…

పడావు కాలువ కన్నుల్ల పానాలు బోద్దాము!!!

అనగనగాఒకవూరు… లంకంత ఇళ్లువిశాల అరుగులు మూసినా తెరిసినాఅటుమూడుఇటు మూడుఇళ్ళకైనాసప్పిడినవచ్చే దర్వాజా.. ఆ జోడురెక్కలువజనులోవొంద కేజీలైనాఅల్కాగుండేవి.. ఆపక్క ఈపక్కనడుమెత్తు మించిఎత్తైన కట్టలునడుమ రాకపోకల…

వరిదంటు మొకం

వరిదంటు మొకంగుండె తడి స్పర్శకై తపిస్తున్న వరిదంటు మొకంవుండే తొలిగిన బతుక్కి బండి గురిజె ఆకు పసరు ఎండిన తుమ్మ కంపల…

భూగర్భ సముద్రం

అలల హోరు వినబడని సముద్రాలుంటాయా?ప్రకృతి పాటలు పాడని పక్షులుంటాయాఅడవిని వెంట పెట్టుకోని నడవని మూలవాసులుంటారా?మేమూ అంతే – ఈ నేల బిడ్డలం…

ఉఛ్వాస నిశ్వాస ఉప్పెనల్ని ఆపగలడా వాడు..?

వాడుపూవులన్నిటిని చిదిమివసంతాల్ని రాల్చేశానంటాడు.. వాడుదారులన్నింటిని మూసిగాలిని బంధించానంటాడు.. వాడువేలాది వీరుల గుండెల్నితూట్లు పొడిచినతుపాకుల్ని తూర్పుకు లోడుచేసిసూర్యోదయాల్ని పాతరేశానంటాడు.. వాడుఅడవి గుండెలపైఆయుధ గిడ్డంగులు…

ఆకాంక్ష

శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల…

అమానవం

మనసు తెర మీదఏ దృశ్యము నిలువదుపిడికిట్లోంచి జారిపోయే ఇసుక లాగ- అట్లా, చందమామ వస్తుందో లేదోవెన్నెలకు చీడ తగులుతదివసంతం వసంతోత్సాహంతోకోకిలకి కొత్తపాట…

పీడనావృతం

గుండెల్లో కొండ కోనల్లోరవ రవ లాడే అశాంతినిఆర్ద్రంగా ఆలపిస్తున్ననందుకుకంఠనాళమే ఇప్పుడుపీడనావృతమైంది… రక్తాశ్రిత చితుకు మంటల్నిబహిర్వ్యాఖ్యానం చేస్తూనివురంటుకున్నగాలిని, ధూళినినేలని, నీటినితీవ్రయుద్దమై కెలుకుతున్నందుకువేళ్ళమీదకే సంకెళ్లు…

ప్రపంచ మృత్యుగీతం

ప్రపంచమంతా మార్మోగుతున్న మృత్యుగీతంచావుతో సహవాసం చేసుకొంటూఎవడి సమాధిని వాడే తవ్వుకుంటూఒకడు ఉరితాళ్లు అమ్మకాల్లో బిజీ బిజీ లాభాల్లో‘చివరి చితిమంటలు’ పబ్లిక్ స్కీంలో…

ఎవరు

ఇంతకీనేనెవరిని ప్రేమించి ఉంటానుఊహ తెలిసిన రోజు నుండిఎన్ని పరిచయాలు !ఎన్ని పరిమళాలు !అమ్మ, నాన్న, అన్న, అక్కమిత్రుడు, శత్రువుగురువు జాబితా మాత్రం…

నల్లబజార్లు

స్మశానాల వెంట నడుస్తున్నట్టుఒకటే చావుకంపుచూడ్డానికందరూ బ్రతికున్నట్టేకనబడుతున్నాపట్టి పట్టి చూస్తేకానీలోపల మనిషితనం చచ్చిచాన్నాళ్లయ్యిందని తెలిసి చావదుఊపిరుండాలన్న ఒకే ఒక్క ఆశతోఅక్కడికెళతాంఅదైతే దేవాలయమేలోపలెన్నో నల్లబజార్లుగదికో…

ఆకుపచ్చని స్తనం

మట్టిరేణువుల మధ్యనముఖం దాచుకున్నదిచల్లని చూపుల చేతులతోమన పొట్ట తడమాలనిపాకులాడుతున్నదిరేపటి వెలుగు ఆశలు నేస్తూనేడు అక్కడనిశ్శబ్దంగా నిదురిస్తోందిఒక్క తడిపిలుపు కోసంఆత్రంగా వేచిచూస్తోందిఎవరూ తలుపు…

తేనెకురిసే నాలుక

తేరిపార చూసే నా కళ్ళపైమాయ తరంగాలు చిమ్మినన్ను గుడ్డివాడిని చేశావునా ఆశబోతు కడుపుకిఆకలి ముద్దలు కొన్ని విదిల్చినన్ను బిచ్చగాన్ని చేశావురిక్కించి వినే…

ఒకే రంగు ఆకాశం!

సమస్తాన్నీ నాకప్పగించినిశ్చింతగా నిద్రపొండిమీ ఆకలీ ఆశల గురించీమీ స్వేదం మీ రెక్కల సంగతీమరచిపోండికేవలం ఐదేళ్లకోసారిచూపుడువేలుపై వాత పెట్టుకోండినేను మీకోసంస్వర్గంలాంటి గుడికడతానుమీ కోసం…

ఐనా-ఏమైనా!

నిర్మాణంమన లక్షణంచీమల మల్లే-ఈ ఇల్లుమనది!ఇక్కడే, ఇదేఎప్పటిదో! కూలదోస్తూవాళ్ళు-మనమే అందించినమన మౌనమే, ఆ–కమండలం –త్రిశూలం –కోదండం – చిందరవందరగాశకలాలునీడలుదాసులు,నేను, నువ్వూ! ఇక్కడ ఇప్పుడుపువ్వులేవీ,…