ఉరుము వురమలేదు! మంగలం మీద పడలేదు?! మండూకం మీద పడింది! మండూకపు జాతి మీద పడింది! కనిపించిన కప్పనల్లా యెత్తుకుపోతున్నారు! ఎక్కడికక్కడ…
Category: కథలు
కథలు
విక్కీ
ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చిన విక్కీ కదులుతున్న కామారెడ్డి బస్సును ఎక్కిండు. ఎగపోస్తూ ఒకసారి బస్సంతా కలియ జూసిండు. సగంకు పైగా…
పెళ్లి
”మన జిల్లా కమిటీ ఏరియాలో ఐదుగురు అమ్మాయిలు పెళ్లికాని వారున్నారు. అందులో ఎవరినైనా ‘పెళ్లి చేసుకునే ఉద్దేశముందా’ అని అడగ్గలం కానీ,…
చిరంజీవి
స్టీరింగు ముందు తనకు తెలియకుండానే వణికిపోతున్న చేతులతో ఖాసిం, ఆ ప్రాంతాలకు ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. మట్టిరోడ్డంతా గతుకులు గతుకులు.…
కొత్త మనుషులు
కొత్త ఇల్లు ప్రవేశానికిరమ్మని కొడుకు ఫోను చేస్తే రాత్రంతా ప్రయాణంచేసి వచ్చింది మార్తమ్మ. బస్సులో సరిగా నిద్రపోలేదు కళ్ళు మండుతున్నాయి. అయినా…
సృష్టికర్తలు
ఇంకా సూర్యోదయమన్నా కాలేదు. ఆకాశం కడిగిన పళ్ళెం తీరుగున్నది. తూరుపు దిక్కు ఒకటీ అరా మేఘపు ముక్కలు ముఖం మాడ్చుకొని వేళ్లాడుతున్నాయి.…
గొడ్డు మాంసం
ఆ రోజు వేరే చోటుకి క్యాంప్ మార్చారు. ఊరుకి కొంచెం దూరంలో మకాం వేశారు. నడిచీ నడిచీ అలసిపోయి ఉన్నారు. అప్పటికే…
కొండ చిలువ
“సర్…ర్…ర్…ర్..” ఎండుటాకుల మీద ఏదో పాకింది. శ్రావణి భయంతో అక్క రేణుక చేతిని గట్టిగా పట్టుకుంది. “అక్కా… అది పామేనా?” అంది…
బ్రేవ్… బ్రేవ్!
“అతడు అమిత్ శుక్లా కాడు!” “మరి?” “సాక్షాత్తు ఆ ఆదిశంకరాచార్యుడే మళ్ళీ పుట్టాడు!” ‘”ఆహారానికి మతం లేదు, ఆహారమే ఓ మతం!”…
బానిసకొక బానిస
చిన్నదొర మంత్రయిండు. విదేశాల్లో చదివి, పెద్ద కంపెనీలో ఉద్యోగం మానేసి ప్రజా సేవకే అంకితం కావాలని ఇక్కడికొచ్చిండు. రాజకీయాల్లో కాకలు తీరిన…
ఇక్కడెవరూ… మరణించలేదు!
సూర్యాస్తమయానికి కొన్ని గంటల ముందు… ఇక్కడెవరూ… మరణించలేదు! నిజమే! అంతా అపద్దం. ఎవరో సృష్టిస్తున్న వదంతులే ఇవి. ఇంతగా అభివృద్ది చెందిన…
విషం!
పుట్టలో పట్టనన్ని పాములు! సర్దితే అడవికి సరిపోయినన్ని పాములు! ఆఫీసు నిండా ఫైళ్ళన్ని పాములు! ఒక పుంజిడు కాదు! రొండు పుంజాలు…
ఆదివాసీలు… అంటరానితనం
గతంలో ఆ ఊరి ఆదివాసీలు నిర్మించుకున్న శివలింగాన్ని, గుడిని పేల్చివేసింది దళం. ఆ తర్వాత ఇదే మళ్లీ రావడం. మీటింగ్‌కు రమ్మని…
నల్ల పూసల సౌరు గంగలో కలిసే
రాత్రి డ్యూటీ ముగించుకోని పొద్దున్నే నిద్రకళ్ళతో బస్సులో ఇంటికి బయలుదేరాను. సీటు దొరకడంతో నా ప్రమేయం లేకుండానే కునుకు పట్టింది. నా…
ఉజ్మా
“అమ్మీ! అబ్బా ఔర్ నానీ కో బోలో హమ్ బుర్ఖా నహీ పెహేంతై” (అమ్మీ అబ్బాకి చెప్పు నేను బురఖా వేసుకోనని)…
జాకెట్… సోకా?
మహిళలందరూ కాలువ ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు వచ్చి ‘లాల్ సలామ్’ అని చెయ్యి కలిపి చక్కాపోయాడు. దళంలోకి…
రాళ్లు రువ్వే పిల్లాడు
ప్రియమైన జోయా బెన్ (అక్కా) ఎలా ఉన్నావు? మౌజ్(అమ్మ) పరిస్థితే బాగోలేదు బోయ్ (తమ్ముడు) కోసం ఏక ధారగా ఏడుస్తూనే ఉంది.…
చదువురానివారు
దీప అడవికి వెళ్లి మూడేండ్లు దాటింది. అనారోగ్యం వల్ల రెగ్యులర్ దళాల్లో తిరుగలేని పరిస్థితి. టీచర్ బాధ్యతలను అప్పగించింది పార్టీ. తెలుగు,…
ఓయి గణాధిప నీకు మొక్కెదన్!
వినాయక చవితి వెళ్ళిపోయింది! ఒక్క వినాయకుడ్నీ వూళ్ళో వుండనివ్వకుండా తీసుకెళ్ళి నీట్లో ముంచేసి నిమజ్జనం చేసేశారు! మళ్ళీ యేటికి గాని మా…