దిగులు వర్ణ ఆకాశం

ఒకప్పుడుపసిపిల్లల్లా నవ్వే నక్షత్రాలతోనిర్మలమైన ఆకాశంఇప్పుడుకన్న పిల్లల్ని పోగొట్టుకున్నకన్నతల్లుల మనసుల్లా దిగులు వర్ణ ఆకాశం నిరంతరం బాంబులతో కుప్పకూలుతున్న భవనాలునింగికి నాలుకలు సాచే…

తెగిన నాలుక

మాటల్లో చెప్పలేనంత బాధమనసొక కన్నీటి మహాసముద్రంనిర్భయ చట్టాలు చేసినా నిర్భయంగా ఆనందిస్తారుతేనెతాగి విషం కక్కే క్రిములుమనీషల వెన్నువిరిచి నాలుకలు తెగ్గోస్తారుఇప్పుడున్నది ఒకటే…