నీపరిమళంఏ పూలచెట్టిస్తది

కడుపునిండా తిండిని కలగంటూఖాళీ చేతులతోరోజు మాసిన బట్టలతోఅటూ ఇటూ తిరిగే మనుషులున్నట్టేసూటు బూటు వేసుకొని అద్దాల్లా మెరిసేఐడి కార్డ్ మనుషులు లేకపోలేదు.…