కడుపునిండా తిండిని కలగంటూఖాళీ చేతులతోరోజు మాసిన బట్టలతోఅటూ ఇటూ తిరిగే మనుషులున్నట్టేసూటు బూటు వేసుకొని అద్దాల్లా మెరిసేఐడి కార్డ్ మనుషులు లేకపోలేదు.…
Author: తలారి సతీష్ కుమార్
కవి, రచయిత. వికారాబాద్ జిల్లా, దౌల్తాబాద్ మండలం, దేవర్ ఫసల్ వాద్ గ్రామంలో పుట్టారు. వర్తమాన సాామాజిక సంఘర్షణలు, ప్రజా సమస్యలపై కవిత్వం రాస్తున్నారు.