మేము జీవిత ఖైదీలం 

వేల ఏండ్లుగా చర్మాన్ని ఒలిసినంచెప్పులు కుట్టినం డప్పులు చేసి డమరుక నాదమైనం ఇప్పుడు మేము జీవిత ఖైదీలం వాడి ధర్మంలో మేము శూద్రులంబానిసలంఎట్టిచాకిరి చేసిఅంటరానితనానికే ఊడిగం చేసినంఇవాళ…