గూన పెంకల కవేలు మచ్చు బండల కింద ఊరవిష్కెలకాపురం. తల్లి పిట్ట అంగిట్ల గాసం యేరుకుతింటున్నరెక్కలు మొలవని పిట్టపిల్లల అలికిడి. కరువుసుట్టుకున్న…
Author: విశ్వనాధుల పుష్పగిరి
జననం: బ్రాహ్మణ వెల్లెంల, నార్కెట్ పల్లి మండలం, నల్లగొండ జిల్లా. కవి, రచయిత. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకుడు. రచనలు: నరమాంస భక్షణ(దీర్ఘ కవిత), కైవారం.
కుల నాగు
కడుపులో ఉన్న పిండాన్ని మాట్లాడుతున్నావైరల్ అవుతున్న రక్త మాంసాల ముద్దనై నెత్తుటి గుహను చీల్చుకొని లక్ష బొట్ల వీర్యం వీరంగమాడిఅండం పిండంగా…
ఏమయిపాయే నా జీవనది! ఎందుకిట్లాయే!!
సబ్బండ శ్రమ శక్తి ఆయుధమ్మయి తిరుబడు ఈ నేల పూరించు వేనవేలధిక్కారధ్వనులు పూయించు త్యాగాల పూలు విరజిమ్ము ఈ నేల…అమరుడేమాయెరా –…