‘స్వామీ’ ‘స్వామీ ఈశ్వరా’; అబ్బ ఈయన ధ్యాన యోగంల దుమ్మువడ! ఏప్పుడు ఐతే ధ్యానం, లేకుంటే నాట్యం! అది శృంగారమైనా ఆగ్రహమైనా,…
Author: పి. వీరబ్రహ్మాచారి
పుట్టింది మహబూబ్నగర్ నగర్ జిల్లా షాద్నగర్. కవి, రచయిత, విరసం సభ్యుడు. పూర్వపు వరంగల్ జిల్లాలో ముప్ఫై ఏళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పదవీ వీరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు. "అసలుదారి" కథా సంపుటి ప్రచురించారు. మాజీ ఐపీఎస్ అధికారి విభూతి నారాయణ్ ఆంగ్లంలో రాసిన "నగరంలో కర్ఫ్యూ" అనే నవలికను తెలుగులో అనువాదం చేశారు. 'న్యాయ విచారణ', 'వందే మాతరం' అనే మరో రెండు కథల్ని తెలుగు చేశారు. వివిధ పత్రికల్లో నవలలు, కవితా సంకలనాల సమీక్షలు, సామాజిక రాజకీయ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
‘ఇయ్యాలే ఇయ్యాలే’‘మా సార్లకు నెలనెలా జీతమియ్యాలె’ జీతాలివ్వాలే ఇవ్వాలే’మా సార్లకు జీతాలివ్వాలె’ ‘బోధించి బక్కపడేది వాళ్ళుకూచొని బలిసేది మీరా’ ‘పస్తులతో వాళ్ళిపుడు‘పంచ…