చలం అచంచలం: వ్యక్తిత్వ స్వేచ్ఛా ‘మైదానం’లో రాజేశ్వరి!

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-5) ‘మైదానం’ చలం రాసిన నాలుగో నవల. ఈ నవలని చలం 1927లో రాశాడు.…

మానేరు

మానేరు యాదులుఅలాగే తడి తడిగా ఉండనీకాలమా! చెరిపేయకు మానేరు నది ఒడిలో కూర్చుంటేచల్లని గాలితో పాటు జ్ఞాపకాలుముట్టడిలో ఖైదీ అయిపోతాను దాహం…

అన్నీ తప్పుడు కేసులే

కేపీ శశి లాంటి అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన సందర్భం ముందుకు వచ్చిందిప్పుడు. కేరళకు చెందిన కేపీ శశి…

సున్నితంగా

మూలం: మోసబ్ అబూ తోహాతెలుగు: ఉదయమిత్ర డాక్టర్ సాబ్నా చెవిని తెరిచేటప్పుడుసున్నితంగా పరీక్షించండి లోలోపలి పొరల్లోమా అమ్మ గొంతు తచ్చాడుతుంటదిఅప్రమత్తత వీడిసోమరితనాన…

సెలవు లేదు

ప్రభుత్వం కల్లు లొట్టి మీది కాకిగ్రాఫిక్స్ లో అరిచే అభివృద్ధిలాఎదుగుదలను అందంగా కత్తిరించినక్రోటన్ మొక్కల్ని దిగాలుగా చూస్తూరోడ్డు వెంట ఉదయపు నడక…

ఎవరో ఒకరు

పల్లవి:ఎవరో ఒకరుఎపుడో అపుడుపుడతారులేమళ్ళీ మళ్ళీజగతి వేదనేతన బాధగాలిఖిస్తారు అక్షరాల తారలనల్లిచరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ  | ఎవరో | 1) చలనమే…

సాహిత్యంలో సంవాద కళ

‘సాహిత్యానికి స్థలాన్ని రచయితలు, పాఠకులు నిర్మిస్తారు. అది దుర్బలమైన స్థలమే కావచ్చు కానీ దాన్నెవరూ ధ్వంసం చేయలేరు. అది చెదిరిపోతే మనం…

సూర్యకాంతి, పూల పరిమళం, పని – మేడే

సూర్యకాంతిని చూడాలి మేం, పూల పరిమళాన్ని ఆఘ్రాణించాలి మేంఎనిమిది గంటలు మాకోసం, భగవత్సంకల్పం అది అని నమ్ముతాం మేంఓడరేవులలో, కర్మాగారాలలో మా…

ప్రపంచానికి రమల్లా ఫ్రెండ్స్ స్కూల్ చిన్నారుల విజ్ఞప్తి!

పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని రమల్లా ఫ్రెండ్స్ స్కూల్ చిన్నారులు, క్రిస్టమస్ సందర్భంలో గాజా బాలల దుర్భరమైన పరిస్థితుల్ని ఒక విషాద…

భూమిలోపలి సముద్రం

(జాన్ బర్జర్అనువాదం: సుధా కిరణ్) (1984 మార్చి 6 వ తేదీ నుంచి, 1985 మార్చి 3 దాకా, దాదాపు ఒక…

దాసరి శిరీష జ్ఞాపిక – 2024

రచనలకు ఆహ్వానం సంగీతాన్ని, సాహిత్యాన్ని, మనుషులని ప్రేమించిన రచయిత్రి దాసరి శిరీష. ఆమె ఇష్టాలని celebrate చేసుకోటమే ఆమెని తలుచుకోటం అనుకున్నారు…

వీరుడు-5

(గత సంచిక తరువాయి భాగం) 7 పోలీసులు మరోమారు దాడికి సిద్ధమైండ్లు.. సాయుధ పోలీసులు కొంతమంది క్వార్టర్స్‌ ముందువైపు, మరికొంతమంది వెనుక…

బ్రూటల్ హంటర్

ఒకే దేశంఒకే చట్టం.. ఒకే మతంఒకే ఓటుఓకే పాలన.. ఉత్తఊదరగొట్టుడు.. అనడానికిఏం అడ్డు.. ఎన్నైనాఅంటడు గానీ.. సత్యంఒక్కటంటే.. ప్రాణంఎవరిదైనాఒక్కటంటే.. హక్కులుఅందరికీసమానమంటే.. వొప్పడు..…

ప్రభాతమొక్కటే!

రోజూ చూస్తున్నదేఅయినా మొగ్గలు రేకులుగా విచ్చుకోవడంయెప్పటికీ సంభ్రమమే! సుకోమల మంచు రశ్మి నిలువెల్లా అద్దుకున్న కార్తీకానమనసు భరిణలో నింపుకున్న చామంతుల సోయగంయెప్పటికీ…

కాగితం పులి కళ్ళలో భయం

చరిత్రకారులు వ్యక్తుల గుణగణాల మీద, వారి వ్యక్తిత్వాల మీద ఆధారపడి చరిత్రను అంచనా వెయ్యరు. ఆ వ్యక్తుల స్థల, కాలాలను వాటిని…

ఒక దుఃఖ తర్కం: పాలెస్తీనా

–సమ్మర్ అవాద్అనువాదం: మమత కొడిదెల జీసస్ పాలెస్తీనీయుడు.జీసస్ దేవుడు (అని వాళ్లు చెబుతారు) కాబట్టిదేవుడు పాలెస్తీనీయుడు.దేవుడు పాలెస్తీనీయుడు, అందువల్లదేవుడి తల్లి గాజాలో…

సాహితీ సదస్సుపై దాడి అనాగరికం: మానవ హక్కుల వేదిక

హన్మకొండ30.04.2024 కాకతీయ యూనివర్సిటీ (హన్మకొండ, వరంగల్)లో ఈనెల 28వ తారీకు ఆదివారం రోజు సెక్యులర్ రైటర్స్ ఫోరం (లౌకిక రచయితల వేదిక)…

విద్యపై పీపుల్స్ మేనిఫెస్టో డిమాండ్లు: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ

మే 13, 2024 వ సంవత్సరం జరిగే ఎన్నికలు విద్యారంగానికి భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మొత్తం విద్యా రంగం ఆర్ఎస్ఎస్-…

యుద్ధమూ – సౌందర్యమూ

మూలం: మౌమిత ఆలంఅనువాదం: ఉదయమిత్ర నేను యుద్ధం గురించిసౌందర్యాత్మకంగా చెప్పననిమా మిత్రులు నిందిస్తుంటారు అది యుద్ధంగాదనిమారణహోమమనివాళ్లను సరిదిద్దుతాను వాళ్లను సంతోష పరచడానికికాళ్లు…

పాలస్తీనా విముక్తి పోరాటంలో డాక్టర్ల పాత్ర: డాక్టర్ ఘసన్ అబు-సిత్తాతో ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ: మేరీ టర్ఫా(అనువాదం: శివలక్ష్మి పట్టెం) (డాక్టర్ ఘసన్ అబు-సిత్తాతో మేరీ టర్ఫా చేసిన విస్తృతమైన ఇంటర్వ్యూను 2024, మార్చి 5…

వర్తమాన రాజకీయార్థిక చరిత్రకు వ్యాఖ్యానాలు- హరగోపాల్ ముందుమాటలు

ఆచార్య జి. హరగోపాల్ అంటే ప్రజారాజకీయ తత్వవేత్త,  ప్రజాఉద్యమాల స్వరం అని అందరికీ తెలుసు. కాకతీయవిశ్వవిద్యాలయం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకుడిగా, విద్యార్థులతో…

మోడీ పదేళ్ల పాలనా వైఫల్యం

సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమీషన్‌ తేదీలు ప్రకటించింది. దేశ చరిత్రలో ఇవి ఎంతో కీలకమైన ఎన్నికలు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థగా కొనసాగాలా…

జ్ఞాపకాల కంటిపాపలు

యుద్ధమే తరతరాల జీవనవిధానమైనపుడుఆకురాలు కాలమొక్కటే వచ్చిపోదు గదాఆజీవ పర్యంతం ఆలివ్ ఆకుల కలల్ని మోసే ప్రజలకుపోరాట దైనందిన చర్యలోఆహారం కోసం క్యూ…

తెలుగు సమాజ సాహిత్యాల ప్రయాణం ముందుకా, వెనక్కా?

కాలానికి ఏక ముఖ చలనం మాత్రమే ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెపుతుంది. టైమ్ మెషిన్లు తయారు చేసుకుని కాలంలో వెనక్కి వెళ్లడమూ,…

దస్రూతో కొన్ని మాటలు

“నేను పారిపోయింది నా ఊరినుండి కాదు, తుపాకి నుండి”, అన్నావు. కానీ, ఎక్కడికని పారిపోగలవు దస్రూ? నువ్వు గమనించలేదు కానీ, నీ…