ప్రపంచీకరణను ఎదుర్కొనేది మార్క్సిజమే…

రాచ‌పాళెం చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి. ప్ర‌ముఖ‌ మార్క్సిస్టు సాహిత్య విమ‌ర్శ‌కుడు. శ్రీకృష్ణ‌దేవ‌రాయ యూనివ‌ర్సిటీలోనే కాకుండా తెలుగు నేల‌పై ఎంద‌రో సాహిత్య విద్యార్థుల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలిచారు.…