తరతరాల పోరాట గాధలు. నిరంతర నిర్బంధం. రాజ్యహింసపై ధిక్కారం. తరగని దుఃఖం. కొండంత ఆత్మవిశ్వాసం. సుతిమెత్తని పలకరింపు. స్వేచ్ఛా జ్యోతులు వెలగాలనే…
తాజా సంచిక
తరాలు మారినా తరగని అసమానతలు
దేశంలో ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల్లో సమానత్వం కల్పించాలన్న అంతస్సూత్రంపై రూపుదాల్చిన భారత రాజ్యాంగం అన్నింటా అందరికి సమన్యాయం,…
ప్రభుత్వాలు సంయమనం పాటించాలి
ఇవ్వాళ దేశవ్యాప్తంగా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లని భారత ప్రభుత్వం దేశద్రోహులుగా…
చెంపదెబ్బకు ఎదురుదెబ్బ ‘థప్పడ్’
1990. జగదేక వీరుడు చిరంజీవి అతిలోక సుందరి శ్రీదేవిని ఒక చెంపదెబ్బ కొడతాడు. కథ ప్రకారం ఆఫ్టరాల్ ఒక ‘మానవ’ టూరిస్టు…
జూలై 4 చరిత్రాత్మక విస్ఫోటనం – 2
(విరసం చరిత్ర ‘అరుణాక్షర అద్భుతం’ పరంపరలో ఈ అధ్యాయపు మొదటి భాగం ఫిబ్రవరి 15, 2020 సంచికలో వెలువడిన తర్వాత కాస్త…
జాషువా కవిత్వంలో దళిత సమస్య – రాజకీయార్థిక దృక్పథం
దళిత ఉద్యమం, జాతీయోద్యమం భారత దేశంలో సమాంతరంగా సాగిన ఉద్యమాలు. అయితే అవి రెండూ ఎప్పుడూ వేరువేరుగా మాత్రం లేవు. ఒకటి…
సాహిత్యంలో ‘విమర్శ’
సాహిత్యం ప్రజాపక్షపాతంగా ఉన్నదా, కవి పక్షపాతంగా ఉన్నాడా అని విడమరిచి చెప్పేందుకు ‘విమర్శ’ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. బహుముఖమైన మానవ జీవితానికి…
గ్రీష్మ గానపు భూపరిమళపు వసంతవాన…
జీవితాన్ని ప్రేమించని వాళ్ళెవ్వరు…!!!? జీవితానుభవాల వాలుల్లో వికసించే జీవనపుష్పాలపై మనం యెలాంటి సీతాకోకచిలుక ప్రభావం కమ్ముకోవాలనుకొంటాం… !!!? జీవితారంభంలో మనకి యే…
మరణాన్ని జయించిన వాడు
కొంతమంది ప్రత్యేక మానవులుంటారు. అంటే బయలాజికల్గా ప్రత్యేకం కాదు. వాళ్ల ఆలోచనలు, అవగాహనలు, విశ్లేషణలు, దృక్పథాలు, ప్రవర్తనల వలన వారు ప్రత్యేకంగా…
పాదముద్రల్లో అడుగేసి నడుస్తోన్న కవి …
“అవ్వజెప్పిన తొవ్వ’ – దీర్ఘ కవిత తర్వాత యాభై నాలుగు పేజీలూ ముప్పై ఒక కవితలతో ‘పాదముద్రలు’ అనే పేరుతో తన…
ప్రేమ రాహిత్యంలోంచి అవధుల్లేని ప్రేమతో…
అవును, ఒంటరితనం వైయుక్తికం కాదు… సంఘ జీవి, రాజకీయ జీవి అయిన యీ రచయిత ‘అరుణాంక్ లత’కి సంఘంలో, తాను నమ్మే…
కథ రాసే సమయాలు
“లోకం చూసి నేర్చుకో… పుస్తకాలు చదివి కాదు. పుస్తకాలూ అపద్దాలు.” “ఎందుకు తొందర పడతావు? చాలా సమయం వుంది కదా. ఇప్పుడేమైంది?…
చీడ పీడలు!
పిల్లల్ని కొడితే తండ్రనుకున్నారు! ఆ పిల్లల తల్లిని కొడితే మొగుడనుకున్నారు! ప్రజల్ని కొడితే పోలీసనుకున్నారు! కాదు, పోలీసే! పోలీసు యేక వచనం…
కొత్త తలుపు
“ఆంటీ! బావున్నారా?” అన్న మాటతో వెనక్కి తిరిగి చూశాను. అమ్మాయిని గుర్తు పట్టి. “మాధవీ!?” అన్నాను. “ఆంటీ!” అంటూ చొరవగా వచ్చి,…
లాక్ డౌన్
– ఫాదర్ రిచర్డ్ హెండ్రిక్ (ఐర్లాండ్ లో మతబోధకునిగా పనిచేస్తున్న రిచర్డ్ హెండ్రిక్ , లాక్ డౌన్ పై మార్చి 13న…
వలస బతుకులు
గాల్లో వేలాడే బతుకుదీపాలు ఎప్పుడారిపోతాయో తెలువదు ఉగ్గబట్టిన గాలి ఊపిరాడ నీయడంలేదు విరిగిన పెన్సిల్ మొనలా వ్యర్థపు బతుకులువాల్లవి విద్యుత్ కన్న…
ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి
ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలిఇప్పుడు మాటలు మూటలుగా వెల్లువెత్తే మనుషులు కావాలి మంచి ముత్యాలు జల్లులుగా కురిసేమాటల మమతలు కావాలి…
ఏముంది బాబయ్యా
ఏముందబ్బా మీ అత్తరు చుక్కలకు కొదవేముంది పడకటింటి సుఖాలకు కొరతేముంది శీతల గదుల తీరాల్లో సాంత్వన పొందే మీ ఉబుసుపోని సమయాలకు…
వెంటరాని తనం
ప్రాణాలు ఆకులై రాలుతున్న భయానక వేళ ఏదో రాద్దామని కూర్చున్నానా వెలితిగా ఉన్న బాల్కనీ మీద పిట్ట పాట కడుపు నింపింది…
మళ్ళీ మనిషి కోసం…
అవును ఇప్పుడు, ఇక్కడ మనుషులు చంపబడతారు చంపేస్తుంటారు మనిషి మాయం కావడం, మామూలే దేవుడు బాగా బతికే ఉంటాడు బతికిస్తుంటారు మనుషులు…
పరుగెత్తు, పరుగెత్తు
పరుగెత్తు, పరుగెత్తు బ్రతుకు నుంచి పారిపోతావో తప్పించుకోలేని చావు నుంచి పారిపోతావో కాచుకున్న ఆకలిచావు నుంచి పారిపోతావో, పొంచివున్న అనారోగ్య మరణం…
పారాహుషార్
నాదేశం పూరి గుడిసెలు, అద్దాల మేడలు నిరుపేదలు, ధనికస్వాములు నిమ్నకులాలు, అగ్రవర్ణాలు ప్రశ్నించే వాళ్లు, మౌన మాస్కులు బయటకు రాలేనంత అనాది…
Dear కశ్మీర్
ప్రియమైన కశ్మీర్,అందమైన లోయ,నీలో సమ్మిళితమైనజమ్ము, శ్రీనగర్, లదాఖ్మనసంతా నువ్వే శాంతికి, అశాంతికి మధ్య, సుదీర్ఘంగా నలిగినpolitical sandwich నువ్వు70 వసంతాల విషాదానివి!ఆజాదీ…
కరోనా వైరస్ మహమ్మారి – వాస్తవాలు, జాగ్రత్తలు
మొత్తం చదివే ఓపిక లేనివాళ్లకు ముఖ్యమైన విషయాలు ముందు: కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు. భారతీయులతో సహా! భారతీయులు…
గోడలికావల వనాలు…
వణుకుతోన్నమనసుతో యెవ్వరూ అడుగుపెట్టాలని అనుకోని, యెక్కువ మంది అడుగు పెట్టని అసలు అడుగుపెట్టాల్సిన అవసరమేలేని, అడుగుపెట్టిన వాళ్ళు అసలు తామెందుకు అడుగుపెట్టాల్సి…
ప్రపంచమంతా కోరలు చాచిన కరోనా
చైనాలో కరోనావైరస్ తన ప్రతాపం మొదలుపెట్టినప్పటి నుండే మా ఇంట్లో దాని ప్రస్తావన, దిగులు మొదలయ్యింది. ఎందుకంటే ఐదేండ్ల కిందట మా…
ఎన్ని సార్లు మరకలు పడినా…
ఆ రాత్రి నాకెన్నో రహస్యాల్ని విప్పి చెప్పింది చీకటి కాన్వాసు మీద చిత్రించబడిన దేశపు నగ్నత్వాన్ని చూపెట్టింది అమ్మకానికి పెట్టబడ్డ మానాల్ని…
రాచకార్యం
– గిదే ముపాసా అనువాదం: జె. బాల్‌రెడ్డి బెర్లిన్ అధికార పీఠం కుప్పకూలినట్లు అప్పుడప్పుడే పారిలో వార్త గుప్పుమంది. రిపబ్లిక్ ను…
రెక్కలు
చిన్నప్పుడు నాకు రెక్కలుండేవి వాటిని చూసుకుంటూ మురిసిపోయేదాన్ని అవి ఎప్పుడు ఎదుగుతాయా… నేనెప్పుడు ఎగురుతానా అని! ఆకాశంలో చక్కర్లు కొట్టి పక్షి…
విరసం నాకో చూపునిచ్చింది.
విరసం కొన్ని దశాబ్దాలుగా ఆటుపోట్లను, నిర్బంధాలను, అణిచివేతల్ని, కుట్ర కేసుల్ని ఇలా అనేక రకాలుగా రాజ్యపు దమన నీతిని ఎదుర్కొంటూనే ఉన్నది.…
ఎవరు నువ్వు?
జనరల్ మహాశయా, మీ యుధ్ధ ఫిరంగి మహా శక్తివంతమైనదిఅది అడవులని నేలమట్టం చేయగలదు, వందలాది మంది మనుషులని తొక్కేయగలదు ఒక్కటే లోపముంది…