తాజా సంచిక

మహా ప్రకటన

ఇప్పుడిదే సరైన సమయంనిన్నూ నన్నూ మతాలుగా విడగొట్టేదేవుడు లాక్డౌన్ లో వున్నాడుమతం గట్లులేని సువిశాల మైదానమొకటిమనకోసం ఎదురుచూస్తోందిరా… దమ్ముచేసిమనిషిని విత్తుదాం!ఆ గ్రంథాలన్నీ…

పురా గాధ

ఎవరికి ఎవరూ ఏమీ కానీ తనం లోనువ్వు నేను కలిశాముగడ్డిపరక లాంటి నా మీదమంచు బిందువులా వాలావుజీవితపు కొండ వాలు నుండి…

నిజం

ఊరు గుర్తుకు వచ్చినప్పుడంతా స్నేహే గుర్తుకు వస్తుంది. మనసును ఎవరో పిండేస్తున్నట్టు ఊపిరాడదు కొద్దిసేపు. స్నేహ… నా ప్రాణ స్నేహితురాలు. తన…

విశ్వ విషవలయం

పదకొండు గంటల ఎండ అదరగొడుతున్నది. ఇల్లంతా రణగొణ ధ్వనితో చికాకుగా వుంది. మోహనక్కు ఆకలయితున్నది. ఆదివారమని టిఫిన్ సుత చెయ్యకుండా కూర్చున్నడు.…

ప్రజా యోధులకు సంజాయిషీ

జనస్వప్నాల ఆవిష్కరణలోజీవితాల్ని వెలిగించి చీకటిని ధిక్కరించినయోధులొరిగిన యుద్ధభూమికి తలవంచి నమస్కరిస్తున్నా నేల తల్లి ఒడిన నెత్తురు విత్తనాలైపోరువనాలై విరబూసిన ఆశయాలతో సాయుధమయ్యారు…

రాగో మనకేం చెబుతోంది?

సాధన రాసిన రాగో నవల చివరి సన్నివేశం ఇలా ఉంటుంది. ‘జైనక్కకు పార్టీ సభ్యత్వం ఇచ్చి కొద్ది రోజులే అయింది కానీ…

వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు…

అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృఛ్చిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతీ సమాజమూ…

కరోనా కాలంలో మళ్ళెప్పుడు కలుస్తమో సార్…

పదిహేడు నెలల క్రితం రాజ్యం కుట్ర చేసి మిమ్ముల జైల్లో పెట్టినప్పుడు ఎంతో కోపమొచ్చింది. జీవితమంతా ప్రజల కోసం పని చేసిన…

కరోన వైరస్- దాని పరిణామాలు

కరోనా వైరస్- ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచమంతా వులిక్కిపడుతోంది. మొదట్లో దీన్ని గురించి అసలు వివరాలకన్నా, అసత్యాలు ఎక్కువగా ప్రచారంలోకి…

అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు

తెలంగాణలో ఆయా కులాలకు కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాల వ్యవస్థ ఉన్నది. ఈ పురాణాలను కథా…

గరం కోటు

ఎర్రటి ఎండలు. ఏప్రిల్ నెల రెండో వారం. పట్టపగలు. మా ఆఫీసులో తిక్కతిక్కగా నేను. తల వెంట్రుకలలోకి ఒక చేతిని పోనిచ్చి…

మూడు గుడిసెల పల్లె

పచ్చని పొలాలు. పారే వాగు. అన్నీ కలగలసిన ఊరే బోగరాజుపల్లె. ఊరు చిన్నదైనా ఉపాయం పెద్దది. మొత్తం ఐదువందల యాభై ఓట్లు.…

బీ ది రియల్ మేన్!

బారెడు పొద్దెక్కింది. అయినా పిల్లలూ పెనిమిటీ బెడ్ దిగలేదు. కరోనా కాదు గాని క్లాక్ తప్పుతోంది జీవితం. పగలు రాత్రిలా వుంది.…

విరిగిన కొమ్మలు

అందమైన నీలం రంగు చీర మీద పొరపాటున నారింజ రంగు ఒలికిపోయినట్టుగా ఉంది ఆకాశం. ఆ ఆకాశంలోకి పచ్చగా పసిడి వర్ణంలో…

జూలై 4 చరిత్రాత్మక విస్ఫోటనం – 3

సమకాలీన చారిత్రక ఆధారాల నుంచి, పత్రికల నుంచి జూలై 3 నాటికి తెలుగు సమాజంలో, కనీసం బుద్ధిజీవుల్లో నెలకొని ఉన్న వాతావరణాన్ని…

బోయిభీమన్న సాహిత్యం లో సమానతా సూత్రం

దళిత రచయితలలో బోయి భీమన్నది ఒక విలక్షణ మార్గం. సమానత్వం, అభివృద్ధి మూల సూత్రాలుగా ప్రాచీన హిందూ మత్తతాత్విక భావ ధారతో…

“చివరి వాక్యం” కథ వెనుక కథ

నేనీ కథ “చివరి వాక్యం” రాస్తానని అనుకోలేదు. పౌర హక్కుల సంఘం మిత్రులు(ఆంజనేయులు గౌడ్, శివాజీ)నాకు ఫోన్ ద్వార సమాచారం ఇవ్వడం……

పల్లెల దుస్థితిని, ప్రపంచీకరణ ప్రభావాన్ని చిత్రించిన ఖండకావ్యం ‘పల్లెకన్నీరు పెడుతుందో’ గీతం

‘కవిని కదిలించడమంటే కాల౦ డొంకంతా కదిలించడమే’ అన్న మహకవి మాటలకు నిలువెత్తు కవితారూపం గోరటి వెంకన్న. వ్రాసిన ప్రతిపాటలోను సామాజికతను నింపుకుని…

మనుషులకు గల స్వేచ్ఛ

కథలో పనమ్మాయి లచ్చుకి జబ్బు చేస్తుంది. ఆమె బదులు ఆమె స్నేహితురాలు నరుసు చేత పని చేయించుకుని డబ్బులిస్తారు తారకం తల్లిదండ్రులు.…

‘ఒంటరిగా లేం మనం’

సంతోషంగా వుండే కుటుంబాలన్నీ ఒకేలా ఉంటాయి. సంతోషంగాలేని కుటుంబాల కథలువేటికవే — అంటాడు టాల్ స్టాయ్. ఇది ఏ సందర్భంలో అన్నాడో…

బీసీవాద కవిత్వం – ఒక పరిశీలన (2009 వరకు)

వ్యక్తి, వ్యవస్థ, సంస్థ ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి…

మనసును కదిలించే ‘అపురూప’ కథలు

సమాజంలో అట్టడుగు వర్గం నుంచి ఉన్నత కులస్తునితో సహజీవనంలోకి వెళ్తే ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయోనని కలవరపడిన ఉద్యమ నేపథ్యం గల యువతి…

“పగిలిన పాదాల నెత్తురులో…” బైటపడే నిజాలు!

సర్వమూ స్తంభించిన ఈ కరోన కాలంలో కలకత్తా నుండి అన్ని బారికేడ్లనూ, సరిహద్దులను, పికెట్లనూ దాటుకుంటూ ఒక పుస్తకం పక్షిలా ఎగిరొచ్చి…

కామ్రేడ్ పి.కే. మూర్తి అమరత్వం – వున్నత హిమాలయం !!

అమరత్వం అస్తమిస్తున్న ఎర్రని సూర్యునిలా విశ్వవ్యాపితమై ఉదయాన్నే తూర్పున ఉషోదయమై మెరుస్తుంది. పరిచయం కామ్రేడ్ పి.కే. మూర్తి ఒక సాదా సీదా…

మట్టి తొవ్వ

మట్టినిపాదాలు ముద్దాడకఎన్ని ఏండ్లు అయిపోయాయి సిమెంటు ఇల్లు తారు రోడ్డుకాలు తీసి కాలు బయట పెడితేసూది మొన సందు లేకుండాసిమెంటు నిర్మాణాలు…

గజ్జె ముడి

గూన పెంకల కవేలు మచ్చు బండల కింద ఊరవిష్కెలకాపురం. తల్లి పిట్ట అంగిట్ల గాసం యేరుకుతింటున్నరెక్కలు మొలవని పిట్టపిల్లల అలికిడి. కరువుసుట్టుకున్న…

మాఫ్ ‘కరోనా’ ! మాఫ్ ‘కరోనా’ !

పగలైనా రాత్రైనా ఒకటే మనాదిలోపలా బయటా ఒక్కటే వ్యాధినిర్మానుష్యత కమ్ముకున్న నిశ్చేష్టంఅగులూ బుగులూ పుట్టి రగులుకుంటున్నదినిశ్శబ్దావరణంలో ఉన్నా నిప్పేదోరాజుకొని ఊపిరాడకుండా చేస్తున్నది……

రాలిన ఆకులు

కాలంకొమ్మ నుండికుప్పలుకుప్పలుగారాలిపోతున్న ఆకులను చూసిశిశిరం సైతంజ్వరంతో వణికిపోతోందిదరిదాపుల్లో ఎక్కడావసంతపు జాడే లేదుమణికట్టుపై ముళ్ళుభారంగా తిరుగుతూక్షణక్షణం గుండెల్లోపదునుగా గుచ్చుకుంటున్నాయిఈ దూరాలన్నీతిరిగి దగ్గరవడానికేఅని లోకం…

దుగులి లేదు దీపంత లేదు

గాలిలో దీపాలు వెలిగించినవాన కురవని చినుకులునీటిపై తేలుతున్న బుడుగఅరికాళ్ళకు వసరు గూడు అల్లుకోరాని కాకులుఎన్ని భవంతుల మీద చేతి ముద్దెరలురెక్కల ఈకలు…

భయం ‘కరోనా’

చూడలేనిదీ చూస్తున్నంవినలేనిదీ వింటున్నంబతుక్కి భయం పట్టుకుంది దర్వాజా వైపు దీనంగాచూస్తూ కలుషితం లేనికాలాన్ని స్వాగతిస్తున్నం తలుపులు మూసినాకిటికీలు తెరిచినానిద్ర పట్టక, రాకకంటికి…

నీడ

ప్రాణం మీద తీపిఅన్నీ ప్రాణాలొక్కటనుడే చేదు రోగమొక్కటే ప్రాణాలు తీయదుమనుషుల రోగగ్రస్త గుణాలే చేస్తాయా పని మహమ్మారి సునామీలో కొట్టుకుపోతున్నరు మనుషులుఐనా,…

సింగపూర్ వలస కార్మికుల కవిత్వం

పొట్ట చేతపట్టుకుని కూలికోసం వచ్చినవాళ్లుగా తప్ప వలస కార్మికుల్ని కవులుగా, రచయితలుగా ఎవరు చూస్తారు? తమలో తాము, తమకోసం తాము తమ…