తాజా సంచిక

వలస కార్మికుల దుఃఖ కావ్యం ఆదేశ్ రవి “పిల్ల జెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో…”

మానవాళి మహా సంక్షోభంలో కూరుకుపోయిన వేళ, కాలం ఒక అద్భుతమైన పాటను రాసుకుంది. ప్రపంచమంతా కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్లోకి…

చెప్పదలుచుకున్న మాటేదో…

వానొస్తదా? ఏమో. మబ్బు కమ్మింది. వానొస్తే తడవడమే. అయినా వానలో తడిచి ఎంత కాలమయింది…? మట్టి వాసన పీల్చి ఎన్నాళ్ళయింది…? ఇప్పుడే…

కూటికుంటే కోటికున్నట్లే

ప్రపంచమంతా కరోనా భయంతో వనికి పోతాఉంది. జనాలు ఇంట్లోనించి కాలు బయట పెట్టాలంటే పానాలకి ఏం జరుగుతుందో ఏమో అనే అనుమానం…

“మల్లక్క” కథ

అక్కంటే… అక్కనే. తోడబుట్టిన దానికంటే ఎక్కువనే! ఒక తల్లికి పుట్టకపోయిన, ఒక కంచంల దినకపోయిన, ఒక నీడక మెదలకపోయిన, నేను ఆమెకు…

జై హింద్!

వాట్సప్ లో వైరల్ అయిన పోస్టుని తెచ్చి ఫేస్ బుక్కులో పెట్టాడొక దేశభక్తుడు! కరోనా వైరసును మించిన శక్తి దేశభక్తికి వుంది!…

అనేక దృశ్యాలు ఒక కథ…

ప్రధాన దృశ్యం… రెండు నిలువు కమ్మీలు అనేక అడ్డ బద్దెలు రైలు నడిచే దారంతా సోషల్ డిస్టెన్స్… కానీ ఇప్పుడు రైలు…

మూసీ నది మాట్లాడితే!

ఇంతకీ మూసీ నది మాట్లాడితే ఏమవుతుంది? ఏమైనా కావొచ్చు. హైదరాబాద్ గుండెల్లో దాక్కున్న దుఃఖం బైటకి పొంగొచ్చు. భవంతుల పునాదుల్లో తొక్కి…

శోకతప్త విశాఖ

సముద్రం ఏడుస్తోందిఅలల వెక్కిళ్ళు పెడుతూఈ విశాల సముద్రం ఏడుస్తోంది యారాడ కొండకేసి తలబాదుకొనివిశాఖ అఖాతం శోకిస్తోంది కంటి లైట్ హౌస్ ని…

పంజరంలో పక్షికోసం

కాసేపుమనసుపొరల మీద గప్పినమాస్కుల్ని తీసేద్దాంమనుషులమౌదాం రెక్కలు గట్టుకుపక్షుల్లా ఎగిరి, దుర్భేద్యపు జైలుగోడల దాటిజైలు ఊచలమీద తచ్చాడుదాంమూలమూలలఘనీభవించిన దుఃఖాల్నీగుహాంతరాళల్లోపెగులుకొచ్చే హాహాకారాల్నీ విందాం విరిగిన…

కవిత్వం

కవిత్వం దాచనక్కర్లేని నిజంప్రభుత్వం అక్కర్లేని ప్రజఅమృతం అక్కర్లేని జీవితం జేబులు వెతికినాటేబిల్ మీద పుస్తకాలు కాగితాలు పొర్లించి తెర్లు చేసినాబీరువా సొరుగులుబిరపువ్వులాంటి…

యుద్ధ సమయం

ముష్టి ఘాతాల పిడి గుద్దులుండవుఖడ్గ ఛాలనాల ఖండిత శిరస్సులుండవుఅణు విస్ఫోటనాల శ్మశాన మైదానాలుండవుయుద్ధం ఊసరవెల్లినిక్కి నిక్కి చూస్తుంటుందియుద్ధం జిత్తులమారి నక్కపొంచి పొంచి…

నెమరువేతల కాలం

1చాలా నెమరువేతల్ని ఒదిలి వెళ్ళావువేనవేల మిణుగుర్లుగా…ఈ వనమంతా… 2నీ జ్ఞాపకాలు గాలిని స్వర్ణమయం చేసేదీగూడు దీపాలు నా జీననసందర్భాలన్నీ నీ సహచర్యంతోముడిపడినవి…

ప్రాచీన మాట

నీతో మాట చెప్పాలితలపోత చెరుగుల్లోకళ్లవాగుకొంగుపట్టే మాట ఆకాశ గోడలపైగతకాలపు పురిటి వాసనల్నిపిండారబోసినిదురరాని కాలాల్లోనన్ను నేనునిబ్బరించుకున్న వెచ్చటి మాట చిక్కటి చీకటితొరకలు తొరకలుగా…

వెన్నెల రాత్రి – పదహారు రొట్టెలు- మరికొన్ని గాయాలు

వెన్నెల రాత్రి నలనల్లటి తారు రోడ్లపైనడిచి, నడిచి ఇక నడవలేక సొమ్మసిల్లిన నడివయసు వాడు నెర్రెలు వారిన భూమిలాంటి పగిలిన పాదాల…

తరగని దూరం

కడుపులోని ఆకలిచెట్టుకురాలిన ఎండుటాకులెన్నోమెతుకువేసిన బాటెంటఎంతనడిచినా దూరం తరగడం లేదు ఉన్నోడిపిల్లులకు, కుక్కలకు మాస్కులు,మర్యాదలుఏమీలేని దానయ్యల, వలస బతుకుల ప్రాణాలు మాత్రం ఫ్రీ……

చెఱబాపే చినుకు కోసం…

మీ ఊర్లోనువ్వో కాంతిపుంజం…నా గేరిలోనేనో వెలుగు రేఖను… చుట్టూతా అన్నీబూడిద రాల్చిన ఉల్కలే… నెర్రెలుబారినఈ నేలుంది చూడూదగాపడ్డాదశాబ్దాల దాహార్తి కోసంమొగులుకేకళ్లప్పగించి కాపలా…

అమ్మా నాకు ఊపిరాడుతలేదు

నీ కడుపులో ఉన్నతొమ్మిది నెలలేనమ్మాజీవితంలో నేను పొందినస్వేచ్ఛా కాలం ఏ క్షణానభూమి మీద పడ్డానోనా నల్ల రంగే నాకు శాపమయ్యిందిఊహించని మృత్యుకూపాన్నినా…

“ఇదుగో… నీకు నా కానుక తీసుకో!!!”

– అసాంగ్ వాంఖడే ఇదుగో నీకు నా కానుక తీసుకోనీ మనువు నన్ను చాలా మలినపరిచాడు కదూ…నీ సంకుచిత బుద్ధి నన్ను…

ఏమి దేశం…ఏమి దేశం

కరోనా ఎంత అలజడి రేపుతుందో అంతకంటే స్పష్టంగా దేశ ముఖ చిత్రపు వికారాన్ని కూడా చూపెడుతుంది. నేలనేలంతా కుల, వర్గ, మత గీతలు గీసి మన సమాజపు దుస్థితిని విడమరిచి చెబుతుంది.…

ఖాళీ షాహీన్ బాగ్

లేకుండా ఉండటం, వీరులకే చేతనవును — కె. శివారెడ్డి మనల్ని చూడ్డానికి ఇప్పుడెవరొచ్చినాయమునా నది జండాగా ఎగురుతున్న వొడ్డు దగ్గరకి తీసుకురండి…

మహా ప్రకటన

ఇప్పుడిదే సరైన సమయంనిన్నూ నన్నూ మతాలుగా విడగొట్టేదేవుడు లాక్డౌన్ లో వున్నాడుమతం గట్లులేని సువిశాల మైదానమొకటిమనకోసం ఎదురుచూస్తోందిరా… దమ్ముచేసిమనిషిని విత్తుదాం!ఆ గ్రంథాలన్నీ…

పురా గాధ

ఎవరికి ఎవరూ ఏమీ కానీ తనం లోనువ్వు నేను కలిశాముగడ్డిపరక లాంటి నా మీదమంచు బిందువులా వాలావుజీవితపు కొండ వాలు నుండి…

నిజం

ఊరు గుర్తుకు వచ్చినప్పుడంతా స్నేహే గుర్తుకు వస్తుంది. మనసును ఎవరో పిండేస్తున్నట్టు ఊపిరాడదు కొద్దిసేపు. స్నేహ… నా ప్రాణ స్నేహితురాలు. తన…

విశ్వ విషవలయం

పదకొండు గంటల ఎండ అదరగొడుతున్నది. ఇల్లంతా రణగొణ ధ్వనితో చికాకుగా వుంది. మోహనక్కు ఆకలయితున్నది. ఆదివారమని టిఫిన్ సుత చెయ్యకుండా కూర్చున్నడు.…

ప్రజా యోధులకు సంజాయిషీ

జనస్వప్నాల ఆవిష్కరణలోజీవితాల్ని వెలిగించి చీకటిని ధిక్కరించినయోధులొరిగిన యుద్ధభూమికి తలవంచి నమస్కరిస్తున్నా నేల తల్లి ఒడిన నెత్తురు విత్తనాలైపోరువనాలై విరబూసిన ఆశయాలతో సాయుధమయ్యారు…

రాగో మనకేం చెబుతోంది?

సాధన రాసిన రాగో నవల చివరి సన్నివేశం ఇలా ఉంటుంది. ‘జైనక్కకు పార్టీ సభ్యత్వం ఇచ్చి కొద్ది రోజులే అయింది కానీ…

వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు…

అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృఛ్చిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతీ సమాజమూ…

కరోనా కాలంలో మళ్ళెప్పుడు కలుస్తమో సార్…

పదిహేడు నెలల క్రితం రాజ్యం కుట్ర చేసి మిమ్ముల జైల్లో పెట్టినప్పుడు ఎంతో కోపమొచ్చింది. జీవితమంతా ప్రజల కోసం పని చేసిన…

కరోన వైరస్- దాని పరిణామాలు

కరోనా వైరస్- ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచమంతా వులిక్కిపడుతోంది. మొదట్లో దీన్ని గురించి అసలు వివరాలకన్నా, అసత్యాలు ఎక్కువగా ప్రచారంలోకి…

అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు

తెలంగాణలో ఆయా కులాలకు కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాల వ్యవస్థ ఉన్నది. ఈ పురాణాలను కథా…

గరం కోటు

ఎర్రటి ఎండలు. ఏప్రిల్ నెల రెండో వారం. పట్టపగలు. మా ఆఫీసులో తిక్కతిక్కగా నేను. తల వెంట్రుకలలోకి ఒక చేతిని పోనిచ్చి…

మూడు గుడిసెల పల్లె

పచ్చని పొలాలు. పారే వాగు. అన్నీ కలగలసిన ఊరే బోగరాజుపల్లె. ఊరు చిన్నదైనా ఉపాయం పెద్దది. మొత్తం ఐదువందల యాభై ఓట్లు.…