తాజా సంచిక

ఎర్ర పిట్ట పాట (8): ఎర్ర ఆపిల్ పళ్ల దేశం

మిషనరీలతో కలిసి ఎనిమిది మంది కంచు రంగు మొఖాల పిల్లలం తూర్పువైపు బయల్దేరాం. మా గుంపులో ముగ్గురు యువ వీరులూ, ఇద్దరు…

ఆక్సిజన్

రుతువుల గుండెల్లోని ఇంద్రధనువుల్నిచేజేతులా ఖననం చేసుకోవాలనిభూమి ఏ వరాన్నీ కోరుకోలేదుస్వప్న ప్రవాహమ్మీద లంగరెత్తిన తెరచాపల్నిసుడిలోకి లాక్కుపోతున్న నదీ లేదు ముందే చెబుతున్నానుదయచేసి…

అసంపూర్ణ మౌనం

మనమెప్పుడూనిశ్శబ్దంగానేమాట్లాడుకుందాం మౌనాన్నిరెండు పెదవులతో బంధించికంటినిండా మాటలు నింపుకునిచూపులతోనిశ్శబ్దాన్ని పంచుకుందాం ఇప్పుడుమౌనమొక్కటే మాట్లాడగలదు మౌనం పంచేనిశ్శబ్దం ఒక్కటేఅర్థవంతమైన సంభాషణ కాగలదు యే ఊపిరిపలకని…

మానవత్వం చంపబడుతోంది మాట్లాడుకుందాం రండి

సొంతలాభం కొంతమానిపొరుగువారికి తోడ్పడవోయ్గీసుకున్న దేశభక్తి గీతదాటిఅడుగు ముందుకేసిసొంతలాభం అసలే వద్దుప్రజల కొరకే తన ప్రాణమంటుమానవత్వం శిఖరమెక్కినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి అన్నం…

ఒక ముఖం మూడు కన్నీటి చారికలు

అలాగే చూస్తూ ఉండిపోతేపొగిలి పొగిలి ఏడుపే వస్తుందిరెండు వేరుపడ్డ ముఖాల బేల చూపుఊదు పొగలా దేహాంతరాళలో చొరబడుతుందిమాట కూడా నీళ్ల వరదలో…

ప్రవాహం

ఈ గడ్డ మీద తెగిపడిన శిరస్సులు ఏ నెత్తుటి పూలై పుష్పించాయో మాతృభాషలో ఏ మనుషుల మంచిని ఘోషించాయో ఈనాడు తెలుగు…

పూల రుతువు

రక్తపు మరకలంటిన చెట్ల ఆకుల్నికన్నీటితో శుభ్రంగా కడుక్కోవాలియుద్ధంతో గాయపడిన నేలను ఓదార్చికొత్త విత్తనాలు చల్లుకోవాలి ఆరిన బూడిద కుప్పల్ని తేటగా ఊడ్చేసిసరికొత్త…

పాతాళ పరంపర!

“అమ్మా… నాన్న దేశభక్తుడు కాడా?” కొడుకు మాటకు కొంగు నోటికి అడ్డం పెట్టుకొని చూసింది తల్లి. ఆ మాట యింతకుముందెన్నడూ విననట్టు…

ఎక్కడి రాజన్నరో, ఎవ్వని రాజన్నరో

సమకాలీనంలో కొన్ని వెంటాడే సన్నివేశాలు:పాలమూరి గడ్డమీది నుండి షర్మిల మాట్లాడుతుంది. పాత మాటలే మాట్లాడుతుంది. తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఅర్ ప్రతి వేదిక…

దేశంలో నిరంకుశత్వానికి బాటలు – ప్రజాస్వామ్యానికి ప్రమాదం

దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేసి నిరంకుశత్వాన్ని సాగించడంలో మోడీ ప్రభుత్వానిది అందెవేసిన చేయ్యి అని ఇంటా బయటా ప్రభుత్వాల నేతల నుండి, మేధావుల…

ఆక్సిజన్ దొరకని ఆత్మ నిర్బర భారతం

దేశాన్ని కరోనా రెండవ కెరటం ముంచెత్తుతుంది. ఆసుపత్రులను కరోనా రోగులు ముంచెత్తుతుంటే స్మశాన వాటికల ముందు పొడవాటి బారులు కనిపిస్తున్నాయి. కరోనా…

విరసం పై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలి

తేది 26- 5 -2021 శ్రీ సోమేష్‍కుమార్‍గారికి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ప్రభుత్వం,హైదరాబాదు. విషయం: జీవో ఎం ఎ స్‍ నెం. 73,…

ఎన్నాళ్లీ… తల్లుల కడుపుకోత?

“భారత విశ్వవిద్యాలయాలు వందలాది నైపుణ్యం లేని నిరుద్యోగ యువతను తయారు చేసే కార్మాగరాలు” – గున్నార్ మిర్డాల్. తెలంగాణ కోసం గర్జించిన…

అంబేద్కర్ ఇజ్రాయెల్ ను సమర్థించాడా!?

ఈ వ్యాసం మొదలుబెట్టే నాటికే లేటెస్ట్ పాలస్తీనా, ఇజ్రాయెల్ ల 11 రోజుల యుద్ధంలో కాల్పుల విరమణ జరిగింది. ఇజ్రాయెల్ క్రూర…

సమకాలీన అక్షరాస్త్రం – ‘అచ్చు’ కవిత్వం

“విద్యలేక వివేకంలేదు. వివేకం లేక విత్తం లేదు. విత్తం లేక శూద్రులు అధోగతి పాలైనారు” – మహాత్మాజ్యోతి రావ్ పూలే. విద్య…

మా వసంతాన్ని యెవర్నీ తాకనిచ్చే ప్రసక్తే లేదు…

అమండా!నీవు నీ సొంత వీధిలో సైతంఅనుమానాస్పదంగా నడవకు! ** పర్వాలేదు,యిది మా వొక్క దేశం సమస్యే కాదుయిది మా ఒక్క ప్రాంతం…

సంఘటనలు కేంద్రమైన ఇనాక్ నవలలు

కొలకలూరి ఇనాక్ విరామమెరుగని రచయిత అనిపిస్తుంది. రంధి నవల వ్రాసి రెండేళ్లు తిరగకుండానే 2020లో ఏకంగా ఆయనవి మూడు నవలలు ప్రచురించబడ్డాయి.…

‘ఇన్నాళ్ల మౌనం తరువాత‘ – వాచక విశ్లేషణ

(ఈ ఏటికి పుస్తకానికి ఐదేళ్లు నిండిన సందర్భంగా రాసిన సమీక్షా వ్యాసం) అరుణ నారదభట్ల గారిది ఎన్నాళ్ల మౌనమో తెలియదు గానీ…

కాల్చిన కమ్మని ఎండు తునకల్లాంటి కవిత్వం ‘యాలై పూడ్సింది’

కనుమరుగవుతున్న యాసనే భాషగా మలచి కవితలు అల్లుతున్న నేతగాడు పల్లిపట్టు నాగరాజు కవితల మంటలు యాలై పూడ్సింది. త్తూరు జిల్లా రంగనాథ…

గ్రామీణ జీవితాల్లో మత చొరబాటును చిత్రించిన నవల – ‘భూమి పతనం’

పూర్వకాలపు మన సమాజం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఒక ప్రత్యేకస్థానాన్ని కలిగివుండి గ్రామీణ ప్రజల జీవితాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండేది. ఒక…

కాలం అంచులమీద అలసిన వలస పక్షుల ‘వలస పాట’

సాహిత్యానికి మకుటం కవిత్వమే, వచనానికి క్రమశిక్షణ నేర్పే గురువు కవిత్వం అంటాడు ‘రష్యన్‌ కవి జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ’. ఈ విషయాలు దాదాపు…

యుద్ధ బీభత్సాన్ని చిత్రించిన రష్యన్ సినిమా ‘Fate of a Man’

యుద్ధం నేపథ్యంలో ప్రపంచ భాషలలో చాలా సినిమాలు వచ్చాయి. రష్యన్ సినిమాలలో కూడా యుద్ధాన్ని మూల కథావస్తువుగా తీసుకుని చాలా అద్భుతమైన…

ఆమె నిర్ణయం

(ఉర్దూ మూలం : రజియా సజ్జాద్ జహీర్తెలుగు : కాత్యాయని) ఆ సాయంత్రం ఇంటి ముందు రిక్షా దిగుతూ, సర్వెంట్స్ క్వార్టర్స్…

సెయ్యని నేరం

పొద్దు పరంట వాలింది. మొగిలయ్యోలకు కలుపు తీస్తా ఉండే కూలోళ్ళు పైటాల సంగటి తిని మల్లీ మడిలోకి దిగతా ఉండారు. మా…

అల్పపీడన ద్రోణి

“మేం నలుగురం కలిసే చచ్చిపోతున్నం. మాకు తెలివి ఉంది. కానీ పైసా మాత్రం లేదు. అప్పులోల్లు అందరికీ మార్చి 25న బాకీ…

ఎర్ర పిట్ట పాట (6): ఉడుత పిల్ల

పని ఒత్తిడి ఉండే ఆకురాలు కాలంలో మా అత్త మా ఇంటికి వచ్చి శీతాకాలం కోసమని కొన్ని ఆహార పదార్థాలను ఎండబెట్టడానికి…

బతుకు సేద్యం – 6

మొగులమ్మ ఇల్లు చాలా పాతది. చిన్నయ్య తాత ముత్తాతలనాటి కూనపెంకుటిల్లు. మట్టిగోడల ఇల్లు. అందులో సగం ఎప్పుడో కూలిపోయింది. మిగతాది ఎప్పుడైనా…

A poet’s will: శ్రీ రవి రంగనాథన్

కవిత్వం జీవితంలో ఓ భాగం మాత్రమే. అదే జీవితం కాదు. కొంతమంది కవిత్వాన్ని కేవలం ఇష్టంగానో, లేక ఓ కాలక్షేప వ్యాపకంగానో…

కరోనా కాలం

పారుతున్న కాలం నదిలోపాదాలు పెట్టి కూర్చున్నప్పుడుగడచిన క్షణాలు చేపపిల్లల్లాఅల్లుకుంటాయి చుట్టూ ఒక్కొక్క చేప పిల్ల ఒక్కో జ్ఞాపకం గతయేడాది ఒంటరితనాన్నినీటమునిగిన మన…

గట్టి గుండెలే…

గంగా నది కడుపునతొలి శవం పడ్డాక గానీతెలియలేదుభ్రమల పునాదుల మీదదేశాన్ని కట్టుకున్నామని దేశాన్ని చెదలు తినేస్తున్నాయిఇప్పుడుగట్టి గుండెలే మిగులుతాయి నువ్వొక్కడివీ వెళ్ళిపోతేదేశమేమీ…

గతి తప్పిన కాలం

ఇవ్వాల్టి మనిషంటే?అట్టి ముచ్చట గాదుఅతన్ది అల్లాటప్పా పని అస్సలు లేదుబొడ్లె వరాలు మోరీలు ముల్లెకట్టుకొనిరామసక్కని పుట్క పుట్టిండాయేసుద్దపూసల సుద్దులోడుగ్యారడీ విద్దెల గమ్మతోడుపాణసరంగ…

నువ్వక్కడ

నువ్వక్కడశిథిలాల కొమ్మలకు పూసినజ్ఞాపకాలపూలనుఏరుకోవడానికే వెళ్ళుంటావువెళ్ళీవెళ్ళంగానేఆ నేల కింద దొరికినఅమ్మ కన్నీటి ముత్యాలనుజేబులో వేసుకునినాన్న నులివెచ్చని స్పర్శనుఊహలలో కౌగిలించుకుని ఉంటావుబ్రతుకు సముద్రంలోనికెరటాలదెబ్బకుబీటలు వారినఒంటరి…