“అందుకోవాల్సింది నీలోపల నిరంతరం పరిగెత్తే రైలు బండినిబయట ఎన్నో రైళ్లు ఎక్కుతావ్సమయానికి బసునూవిమానాన్నీ పట్టి అపుతావ్నీ లోపల నడిచే రిక్షాబండిని మాత్రం…
తాజా సంచిక
అబద్ధం
ఏళ్లకు ఏళ్లుగా వీధుల్లో పడి నెత్తురు తాగికడుపు నింపుకున్న నారింజరంగు మబ్బులుమళ్లీ ఆకాశం నుండి కింద పడిముంచెత్తడానికి సిద్ధంగా వున్నాయి ఎక్కడ…
కలయిక
మనుషుల్ని కలవడంఎంత బాగుంటుందినీళ్లు, మట్టిని కలసినట్టుఉట్టి మీద చద్ది దించిబంతిలో కూర్చునినోరారా తిన్నట్టుమనుషుల్ని కలవడంఅద్భుతంగా ఉంటుంది కలవడం అంటేచేతులు కలపడం కాదుమునుపటి…
వాళ్ళలా నవ్వుతారు
ఎక్కడికో పోయిన…ఎప్పుడో పోగొట్టుకున్న తప్పిపోయిన నవ్వులివి!అమ్మా నాన్నల నవ్వులు..మతిమరుపు కమ్ముకుని,జ్ఞాపకాల్లోంచి మరుగున పడిపోయినవి పిల్లలు గుర్తుకు తెచ్చినప్పుడోఅర్థం కాని జోక్ అర్థం…
కులదురహంకార హత్యలను ప్రతిఘటిస్తు పోరాడుదాం
ప్రియమైన ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రంలో మరో దళిత యువకుడి తల తెగిపడింది. తనకు నచ్చిన నెచ్చెలిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు…
పుస్తకాలే నన్ను పోరాటం లోకి నడిపాయి: వేలుపిళ్లై ప్రభాకరన్
(జాఫ్నా నుండి వెలువడే తమిళ సాహిత్య పత్రిక “వెలిచ్చమ్” 1994 లో ప్రభాకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కు కాత్యాయని గారి అనువాదం.)…
ప్రపంచ యుద్ధానంతర స్త్రీవాద ఇంగ్లీషు కవయిత్రి: కరోల్ ఆన్ డఫి
1999 లో ప్రఖ్యాత ఆంగ్ల కవి టెడ్ హ్యూ మరణించినపుడు, అప్పటికి 43 యేళ్ళ వయసున్న కరోల్ డఫి, బ్రిటిష్ రాజ్య…
పరువు హత్యలు కాదు… కులహత్యలు!
2022, మే 4 తెలంగాణా రాష్ట్ర రాజధాని చరిత్రలో ఒక భయకరంమైన రోజు… ప్రేమ వివాహం చేసుకున్న కారణంతో, నగరం నడిబొడ్డున,…
సమానత్వాలను అర్ధం చేసుకోలేని ఉన్మాద హత్యలు
బిల్లపురం నాగరాజు, ఆశ్రిన్ సుల్తాన్ లు ప్రేమించుకోవడం, పెళ్ళి చేసుకోవడం ఎన్నడూ తప్పుగా భావించలేదు. అర్థం చేసుకోలేని వాళ్ళకు దూరంగా ఉండాలని,…
‘ఖబర్ కె సాత్’ – వొక సామూహిక ఆర్తి గీతం
‘ఆ ఘనీభవించిన విషాదపు అగాధం నుండిజరిగిన దుర్మార్గాల వార్తలు మోసుకొస్తూద్రోహపూరిత కపటత్వపు ఊళలూ,హృదయాలు మొద్దుబారే రోదనలూఉదయాన్ని పలకరించినయి’(కునన్ పోష్పోరా: మరవరాని కశ్మీరీ…
నంబూరి పరిపూర్ణ నవలలు – దళిత దృక్పథం
నంబూరి పరిపూర్ణ ప్రధానంగా కథ రచయిత్రి అయినా నిజానికి ఆమె సృజన సాహిత్య ప్రస్థానం లో తొలి రచన నవలిక. అదే…
సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత – 2
ఇవ్వాళ బహుజన సాహిత్యం గా మనం పిలుస్తున్న సాహిత్యం లో కనిపించే తాత్వికత అంబేద్కర్ తాత్వికతే. నిజానికి ఈనాడు విప్లవ, వామపక్ష…
కలసి చూడవలసిన చంద్రవంకలు: హనీఫ్ కథలు
హనీఫ్ నూతన సహస్రాబ్ది కథా రచయిత. పుట్టుక వల్ల ముస్లిం అస్తిత్వ ఆరాటాలు, వృత్తి రీత్యా సింగరేణి బొగ్గుబావుల జీవన వ్యధలు…
అనేక్… ద మార్జినల్ మ్యాన్
కన్నడ మూలం : కే.వి. తిరుమలేశ్తెలుగు అనువాదం : డా. నలిమెల భాస్కర్ హమ్మయ్య! గమ్యం చేరుకున్నాను. ఎట్టకేలకు గమ్యం చేరుకున్నాను.…
పసల గీత
మా అమ్మ ఇంట్లో పని చేసుకుంటే నేను నిద్దర లేసి నీళ్ల కడ ఎత్తుకొని నీళ్లకు పోదామని బయలుదేరిన. మా ఇంటి…
స్థూపం
“స్థూపాన్ని కూల్చేస్తాండ్లు” అంటూ పెద్దగా అరుచుకుంటు పూసల వెంకటయ్య మనుమడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పశువులను మందకు తోలుతామని కట్టువిప్పుతుంటే వాని అరుపు…
తేన్లో పడిన ఈగ
వరాల్రెడ్డి వొయసు అరవై యేండ్లకు యా మాత్రం తక్కవుండదు. అయితే ఆయనిప్పుడు పసి పిలగోడి లెక్కన పరిగెత్తతా ఉండాడు. అంతెత్తు నించి…
విత్ యువర్ పర్మిషన్
(Marriage is not an excuse to Rape!) చాప్టర్ -1 వెన్నెల చల్లగానూ లేదు, వేడిగానూ లేదు. వెన్నెల జలదరింపుగా…
చీకటి వెన్నెల
వాడు ఊహల్లో ఊగిపోతూవెన్నెల్తో కవిత్వం రాస్తాడుచీకటిని తరిమేసేనంటూ!నేనేమో వెన్నెలకీ చీకటకీతేడాతెలియని బతుకు బందీనిబురదలోనే బొర్లుతున్న మట్టగుడిసెని ! నాకేమోసెలయేర్ల సవ్వడి సముద్రమంత…
రహస్యం కాని రహస్యం
కొన్ని పేజీలుమామూలుగానే దొర్లుతూ పోతాయిఉదయాలను అద్దుకున్న పేజీలురంగులలో ముంచిదండెం మీద ఆరేసినముఖమల్ వస్త్రం లాంటి పేజీలుప్రపంచం ముందుకుఅవలీలగా దొర్లుకుంటూ వచ్చేస్తాయిగెలుపు ప్రింటింగ్…
ఉర్దూ!
(గుల్జార్స్వేచ్చానువాదం-గీతాంజలి) మీరే చెప్పండి! ఇదెక్కడి మోహబ్బత్ నాకు ఉర్దూ అంటే?నోట్లో కమ్మగా ఊరుతూ… కరిగిపోయే పాన్ మధుర రసంలా ఉంటాయి కదా…
శ్రీనివాసన్ సుందర్ రాజన్
ఒక వ్యక్తి ఎన్ని రంగాల్లో ఒకేవిధంగా రాణించగలడన్నది పూర్తిగా అతని సంసిధ్ధత, శక్తిసామర్థ్యాపైనే కాకుండా అతని మానసిక సహనశక్తిపై కూడా చాలా…
వొక అమానమీయ గొంతు… చూపు బాడీ షేమింగ్!
ఆస్కార్ అవార్డ్స్ ని ప్రధానం చేసే సందర్భంలో యీ సారి రెడ్ కార్పెట్ స్టయిల్ స్టేట్మెంట్ ఆసక్తిని, అవార్డ్స్ అందుకొన్న సినిమాల…
కూలిన నీడలు!
‘అమ్మా…’ ‘ఊ!’ ‘చెట్లకు ప్రాణం వుంటుందామ్మా…’ ‘ఎందుకుండదు?’ ‘ప్రాణం వుంటే పాపం చాలా నొప్పి వేసుంటుంది కదమ్మా?’ ‘చచ్చిపోయాయి కదా, యింక…
అడోనిస్ – ఆధునిక అరబ్ కవిత్వానికి తొలి చిరునామా
‘అడోనిస్’ అన్న పేరుతో సుప్రసిద్ధుడైన ‘అలీ అహ్మద్ సయీద్ ఎస్బర్’, అంతర్జాతీయ కవిత్వానికి సిరియా దేశం ఇచ్చిన గొప్ప కానుక. అరబ్…
మనకాలపు విప్లవకర కార్మిక శక్తి వికాస చరిత్ర: సైరన్ నవల
అల్లం రాజయ్యది ఉత్పత్తి సంబంధాలలో నూతన ప్రజాస్వామిక మార్పు కోసం తెలంగాణా పురిటి నెప్పులు తీస్తున్న కాలానికి మంత్రసాని తనం చేసిన…
ఉరికొయ్యల ధిక్కరించి..
చికాగో కార్మికుల చివరి మాటలు
అనువాదం: సుధా కిరణ్ (హే మార్కెట్ బాంబు పేలుడు ఘటనలో విచారణని ఎదుర్కొని, మరణ శిక్ష పొందిన కార్మికులు చివరిదాకా తమ…
ఎక్కడి నించి వచ్చాడు… ఇంతలోనే… ఎక్కడికి వెళ్ళిపోయాడు?
నాసిర్ కజ్మితెలుగు స్వేచ్చానువాదం – గీతాంజలి గడిచిన దినాల సంకేతాలు మోసుకుని… అతను ఎక్కడినించి వచ్చాడు… ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు???నన్ను కల్లోలంలో…
విమేద్రి
“అమ్మే….యిమేద్రే” పిలుపు వినిపించి బండిబాట మీద నడుస్తోన్న విమేద్రి టక్కున ఆగిపోయింది. పక్కనే ఏవో కబుర్లు చెప్పుతూ రోజుతున్న విజయ కూడా…
కరిగిపోతున్న కార్మిక శక్తి
గడచిన దశాబ్ది కాలాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో శ్రమ శక్తి `పెట్టుబడి మధ్య సంబంధాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చిన కాలంగా చెప్పుకోవచ్చు.…
లందల్ల ఎగిసిన రగల్ జెండా… సలంద్ర
అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి…
సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత
సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత ప్రభావం గురించి చర్చించే క్రమంలో ముందు అంబేద్కర్ కు ఒక తాత్విక దృక్పధం ఉందా, ఉంటే…