ఈ చండాలుడు పీడితజనపక్షం వహించిన ధీరుడు

కథ కథనం కవిత్వం పూర్వగాధల పట్ల అభిరుచి కుతూహలం కలిగినవాళ్ళంతా రామాయణం, భారతం లాంటి ఇతిహాసాలను; భాగవతం లాంటి పురాణాలను వింటాము.…

సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ -అంబేడ్కర్ విశ్లేషణ

అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలలో వివిధ సందర్భాల్లో సమాజాన్ని గురించి, స్త్రీల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ‘కులాల పుట్టుక’ గురించి,…

కాషాయ కార్పొరేట్‌ ఆక్రమణ దాడి ప్రజల ప్రత్యామ్నాయ పోరాట పంథా

Res Publica అనే లాటిన్‌ పదం నుంచి వచ్చిన రిపబ్లిక్‌ పదానికి ‘పబ్లిక్‌ విషయం’ అనే అర్థం ఉంది. అంటే ఎవరో…

లోపలి రాజ్యం, విద్రోహ కగార్‌

‘ఈ మధ్య మనం కగార్‌ గురించి కాకుండా విద్రోహం గురించి మాట్లాడుతున్నాం కదా’ అని మొన్న ఒక మిత్రుడు మెసేజ్‌ చేశాడు. …

రిపబ్లిక్‌ తనని తానే రద్దు చేసుకుంటుందా?

విప్లవోద్యమాన్ని అంతం చెయ్యాలనే లక్ష్యంతో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం కొనసాగిస్తున్న ‘‘ఆపరేషన్‌ కగార్‌’’ కేవలం ‘‘అంతిమ’’ యుద్ధానికి సంబంధించిన సైనిక చర్య …

మద గజాన్ని నిలువరిస్తున్న గడ్డిపోచలు

(ఈ వ్యాసం నవంబర్ 2016లో అమెరికన్ ఆదివాసీల చరిత్ర, వాళ్ళ జీవితాల గురించి రాసింది. వాళ్ళ మీద జరిగిన, జరుగుతున్న హింస,…

బస్తర్ నుంచి ఫిలిప్పీన్స్‌ వరకు – అవే అందమైన అడవులు, అవే ఆదివాసీ పోరాటాలు

ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ప్రాచీన సముద్ర తీరాలు, గాఢ నీలి రంగు…

ఇక ఎవరికీ వ్యక్తిత్వం లేదు

తెలుగు: పద్మ కొండిపర్తి నా తరం ప్రతి లక్షణాన్ని ఒక వ్యాధి లక్షణంగా పరిగణించడంలో మునిగి ఉంది. మీరు బిడియస్తులు కాదు,…

విద్రోహ ‘కగార్’ : విపరీత భాష్యాలు

విప్లవ సేనాని, మట్టిలోంచి ఎదిగివచ్చి (rose from the dust) విప్లవోద్యమ నాయకుడైన మాడ్వి హిడ్మా, అతని అనుచరులను దొంగ ఎదురుకాల్పుల్లో…

జి. ఎన్. సాయిబాబా: 21వ శతాబ్దపు భారతదేశ గొప్ప అమర పుత్రుడు

తెలుగు: పద్మ కొండిపర్తి వ్యవస్థీకృత హత్యా దినం (అక్టోబర్ 12) – మహా అమరుడి చివరి వీడ్కోలు కళ్ళారా చూసినట్లుగా… (21వ…

పాఠం చెబుతున్నారా? విద్యా స్వేచ్ఛ – భారతదేశ రాజ్యం

తెలుగు: పద్మ కొండిపర్తి ప్రస్తావన: మూడు వాస్తవ దృశ్యాలు మొదటిది  ఇండోర్‌లోని ప్రభుత్వ న్యూ లా కాలేజీ (జిఎన్‌ఎల్‌సి) ప్రిన్సిపాల్ అయిన…

అస్పృశ్యుల విముక్తి – గాంధీ, కాంగ్రెస్ ల భావనలపై అంబేద్కర్

1916 నాటికే  కులం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ , మాట్లాడుతున్న డా. బిఆర్.  అంబేద్కర్ 1920 లో  అస్పృశ్యత కు వ్యతిరేకంగా…

సంభాషణనూ, మార్గాన్నీ తేల్చేది ఆచరణే 

(ఈ నెల 13 న హైదరాబాదులో విడుదల కానున్న “శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం – విప్లవోద్యమం” పుస్తకానికి  రాసిన ముందుమాట…

ఎవరి బాధ్యత ఎంత?

భారతదేశంలో ఏ ఎన్నికలైనా హడావిడి మామూలుగా ఉండదు. స్థానిక ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ హడావిడి వివిద రూపాల్లో…

నేపాల్: దృశ్యం ఒకటే – దృక్పథాలు అనేకం!

ఏదైనా ఒక ఘటన, పరిణామం జరగగానే, ఒక్కొక్కసారి జరుగుతుండగానే, దానికి సంబంధించిన వివరాలు తగినన్ని అందుబాటులో లేకుండానే, కేవలం దానికి సంబంధించి…

దేశమే నిషేధాల మయం!

సాగుతున్న జనహననాన్ని, చిన్నారి పిల్లలను ఆకలికి మాడ్చి చంపడాన్ని నిరసించే మానవీయ ప్రదర్శనపై నిషేధం! నడిచివచ్చిన విషాదచరిత్రను చెప్పే సునిశిత మేధా…

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినాన్ని ఎత్తిపడుతూ ఆదివాసీ స్వయం పాలనకై ఉద్యమిద్దాం

ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (Indigenous peoples day) జరపాలంటూ 1994 డిసెంబర్ లో ఐక్యరాజ్యసమితి (UNO)…

2024 ఆర్థిక బిల్లుకు వ్యతిరేకంగా కెన్యాలో జరిగిన నిరసనోద్యమాలు – తదనంతర పరిణామాలు

అనువాదం: రమాసుందరి  అమెరికా, ఇంగ్లండ్, ఐరోపా కూటమి చేస్తున్న సామ్రాజ్యవాద దోపిడీపై వెల్లువెత్తిన నిరసనోద్యమంపై  క్రూర నిర్బంధం  పేద వ్యతిరేక, ధనిక…

7/11 తీర్పు: ఫర్జానాలాంటి వారికి న్యాయప్రయాణమే ఒక శిక్ష

తెలుగు: పద్మ కోండిపర్తి 7/11 ముంబయి రైలుపేలుళ్ళ కేసులో ఫర్జానా భర్త ఉగ్రవాది అనే ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. 2006 జులై…

కడవెండి – ఒక అగ్నిశిఖ

ఊరు వీరుని దేహంలో హృదయం స్పందించినట్లు ,అమరజీవి ధమనులలో విమల రక్తం ముడుకున్నట్లు,సమర శిలీ నాసికలో శ్వాసలు ప్రసరించినట్లు హే సాధారణ…

ప్రజాహితవ్యాజ్యపు మరణానంతర  పరీక్ష

అనువాదం: పద్మ కొండిపర్తి సరిగా విచారణ జరపకుండానే మా ప్రజా ప్రయోజన కేసును (పీపుల్స్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ – పిఐఎల్) సుప్రీంకోర్టు…

వ్యక్తుల చరిత్రే సామాజిక చరిత్ర

భూస్వామ్య, కుల సంబంధాలు ఉన్న మన సమాజంలో చరిత్ర రచన పాక్షికంగా ఉంటుంది. భారతీయ చరిత్ర మొత్తం పాలకుల చరిత్రగానే నమోదు…

అక్షరాలు కుట్రలు చేయగలవా?

వెన్నెల పంచే చంద్రుడు స్వేచ్ఛకు, ప్రేమకు, ఆశకు చిహ్నం. పున్నమి, అమావాస్యల మధ్య కనుమరుగవుతూ, మళ్లీ కనిపిస్తుంటాడు. కనుమరుగు కావడమంటే అంతం…

ఆపరేషన్ కాగార్ ను ఆపాలి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలి

భారత దేశం ఎన్నో ప్రాంతాలతో విలసిల్లుతోంది. ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా నిలుస్తుంది. అయితే నేడు ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద,…

అందాలపోటీలు – ఒక అవగాహన

(ప్రజాస్వామిక తెలంగాణ , సామాజిక సమన్యాయ తెలంగాణ వంటి ఆకాంక్షలతో ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు. ప్రజల…

గాజాలో ఇజ్రాయెల్ నరమేధం

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాను స్థిమితపరచగలదన్న ఆశలన్నీ ఆడియాసలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందం మరికొంతకాలం…

హత్యాక్షేత్రంగా మణిపూర్‌

1949 అక్టోబర్‌ 15న భారత్‌లో అంతర్భాగమైన మణిపూర్‌, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా…

పర్యావరణంలో మార్పులు – మహిళలపై ప్రభావం

ఎండా కాలం ముందే వచ్చేసింది. కాలం కాని కాలంలో వానలు పడుతున్నాయి. చలిగాలులు అంతటా విస్తరిస్తున్నాయి. ఒక చోట వరదలు, మరో…

బీజింగ్‌ సదస్సు, ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఇప్పటికీ ప్రాసంగికమే!

“What made women’s labor particularly attractive to the capitalists was not only its lower price but…

ఇంటా బయటా ట్రంప్‌ ప్రకంపనలు

సామ్రాజ్యవాదం, దుందుడుకువాదం కలబోసిన మితవాద రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, వ్యాపారవేత్త, డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న…

సిరియాకు సాంత్వన లభించేనా ?

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన అసద్‌ కుటుంబ పాలన సిరియాలో ముగిసింది. అరబ్‌ సోషలిస్టు బాత్‌ పార్టీ నేత, అధ్యకక్షుడు బషర్‌…

హిందుత్వ @ ఆపరేషన్ తెలుగునేల

అనేక పోరాటాలకు చిరునామాగా పేరుగాంచిన తెలుగు నేల కొద్దికొద్దిగా కాషాయ విష కౌగిలిలోకి ఎలా వెళ్ళిపోతున్నది? అనే ప్రశ్న ఇప్పుడు చాలా…