జీవితమా పరుగెత్తకే ఇంకా ఈ లోకం బాకీలు తీర్చాల్సుంది కొన్ని బాధలను ఆర్చాల్సుంది కొన్ని బాధ్యతలు నెరవేర్చాల్సుంది నీ పరుగు వేగంలో…
Category: అనువాదాలు
అనువాదాలు
కొత్త ముసుగులో పాత ఊరేగింపు
(బెర్తోల్ట్ బ్రెహ్ట్ (1898-1956) ప్రసిద్ధ జర్మన్ నాటక రచయితా, కవీ. నాటక రచనలతో పాటు, ప్రదర్శనల విషయంలో ప్రాచుర్యంలోకి తెచ్చిన తన…
యుద్ధ ప్రార్థనాగీతం
(దేశభక్తి పేరుతో యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా మార్క్ ట్వెయిన్ 1905 లో రాసిన వ్యంగ్య గీతం ఇది. స్పెయిన్ – అమెరికా…
నైఋతి ఋతుపవనాల కాలమిది!
అడవీ! రానీవూ, నేనూ ఒక్కటే రా! నన్ను ఆలింగనం చేసుకోనీయ్నీ అడుగులో నా అడుగు వేయనీయ్నీ ఆత్మలో నా ఆత్మని కలవనీయ్…
ముందుతరాల వాళ్లకి
I నిజంగా నేను చీకటి రోజులలో జీవించాను! నిజం మాట్లాడటం నేరం. నుదుటిపై ముడతలు పడకుంటే ఆ చర్మం మొద్దుబారిపోయినట్టు. మనిషి…
పర్వతమూ, నదీ
పర్వతం నిశ్చలంగా నిలబడినదిలోకి తొంగి చూస్తుందినది మెలమెల్లగా, దూరందూరంగా ప్రవహిస్తుందిపర్వత హృదయాన్ని మోస్తూఆకాశ నీలంతో కలిసిపోయిన నీలిమతో నది ప్రవహిస్తుందినదీ, అప్పుడే…
నీకంటే ముందు ఒకడుండేవాడు
కవిత్వం కొన్నిసార్లు ధిక్కారస్వరంతో సమాధానమిస్తుంది. అరవై సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1959, పాకిస్తాన్ లో నియంత అయూబ్ ఖాన్…
నీ అద్భుత లోకంలోకి నేను
సాహస్, నీ ఉత్తరం నన్ను నీ అద్భుత లోకంలోకి తీసుకువెళ్లింది నీ కథలోని భూతగృహం నా వంటి స్వాప్నికులకు చిరపరిచితమే నీ…
పాలస్తీనా మహాకవి మహమూద్ దార్విష్ కవితలు కొన్ని
చంద్రుడు బావిలో పడిపోలేదు యేమి చేస్తున్నావు నాన్నా? నిన్న రాత్రి పడిపోయిన నా హృదయం కోసం వెతుకుతున్నా ఇక్కడ దొరుకుతుందనుకుంటున్నావా? ఇక్కడ…