పల్లేరు కాయలు

అనుకున్నదొక్కటిఅయ్యిందొక్కటిశాసనకర్తలైస్వజనుల శ్వాసకుకావలుంటరనుకొంటేపుట్టకొకడుచెట్టుకొకడుచీలినడిచే కాళ్ళ నడుమకట్టేలేస్తున్నరునోరుండి మాట్లాడలేనికాళ్ళుండి కదలలేనికట్టు బానిసలైనరునాలుగు అక్షరాలునేర్చినంకచీకటి దారుల్లోచుక్కల మధ్యన ఎలిగేసందమామలైతరనుకొంటేఉన్నత పదవులు కొట్టిఉదరపోషణ కొరకుఊడిగం చేస్తున్నరుఅధికారులైచట్టాల సాముగరిడీలు…

ఉన్నాయో!? లేవో!?

నీ కోసం డైరీలో రాసుకున్న పదాలు-నిలబడతాయి ఎదురుగా,వలస పోయే పక్షుల బారులా, నీలం అంబరాన్ని చూస్తో నేను,నిన్ను ఊహించుకుంటాను.అక్కడ మేఘాల దొంతరలు,…

నువ్వు సైతం

చట్టం వెలుతురుఅంత తేలిగ్గా..చొరబడనీకుండాలోపల్లోపలెక్కడో గొంతు తెగేసిన దృశ్యమోగుండెల్లో దిగిన కత్తి లాఘవమోప్రదర్శిస్తుంటారు చూసీ చూడనట్లుగా ఉండకుఒక్కసారైనాకలుగులోంచి బయటకు తొంగి చూడు తలుపులు…

పిట్టలన్నీ…

వాళ్ళిలానిన్ను కరివేపాకుని చేయడంనీకు మింగుడుపడకపోవచ్చువండేవాడికిఏం కావాలి?ఏదో ఒకటి వేసిరుచిగా వండి వార్చడమేగా! వాడి వంటకంలోనేనో నువ్వో లేదూ మరొకడోదినుసులం అంతే. ఒక్కో…

ఉండుమరి కాళికలా

మెదడు మోకాళ్ళలో ఉన్నప్పుడుమోకాళ్ళ పైనున్న చర్మపు సంచీ మీదనేరం మోపడం సహజమే కదామెదళ్ళు మారాల్సిన చోటమొగతనం నూర్చాలనేదెవరైనామౌకావాదమంటాను నేను సామన్యులు అసమాన్యంగా…

స్వవిధ్వంసం

నవ మన్మధుడిలాతెల్లగెడ్డం నల్లగా మెరవాలినా పేరు జగమంతా పెరగాలిఈ ఫొటోషూట్ ప్రపంచంలోనన్ను చూసి నేనే అసూయపడేలా! నన్ను నేను చూసుకుంటూనేనో కెమెరానవుతానా…

శవయాత్ర

శవయాత్ర చుట్టూ ఫైరింజన్లుఎప్పుడైనా మంటలు లేచి నలువైపులాదావానలంలా వ్యాపించవచ్చని ముందుజాగ్రత్తలాఠీల మధ్య శవ ఊరేగింపుఎప్పుడైనా బాహుబలి లేచివ్యవస్థపై తిరుగుబాటు చేయవచ్చని ముందుచూపుపోస్టుమార్టంలోపనికొచ్చే…

బువ్వ నవ్వింది

ఎట్టకేలకుజల ఫిరంగుల తలలు తెగిపడ్డాయినెత్తుటి అంచుల బారికేడ్లుపోరాట ఉధృతిలో కొట్టుకుపోయాయికందకాలు తవ్వించిన చేతులులెంపలేసుకున్నాయిఉన్మాదంతో రెచ్చిపోయిన లాఠీలూపాపం ముఖం చెల్లక తలలొంచుకున్నాయి బువ్వ…

బదిలీ

అప్పుడెప్పుడోఓడ తీరం దాటినట్టుఊరు దాటిననేల చిటికెన వేలు పట్టుకునినీటిజాడ రక్తంలో నింపుకొనిగాలినలా దూరంచేసి ఊర్లకు ఊళ్లుఎగురుతూనే ఉన్నాను పుట్టిన ఊరి మధ్యలో…

కొత్త రెక్కల పొద్దు పావురం

పొద్దుపొద్దుకో సూర్యుడ్నికనేతూరుపు సముద్రంఇవాళెందుకో చింతల్లో ఉందిరెక్కల సడిలేని నేల సరిహద్దుతుపాకీ ముందు గొంతుక్కూర్చుందిఆకాశమంతా రాకాసి పాదాలతోనడిచి వెళ్లిన సాయుధులెవ్వరోతోవంతా నాటి వుంచిన…

కురవడానికి

ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నాయిఇన్ని అక్షరాలుఎలా ఊరుతున్నాయిఇన్నేసి పదాలుచేతన ఉన్న మనసునలిగే కొద్దీ రాలిపడుతుంటాయివేవేల వాక్యాలుకనురెప్పలు కదిలిస్తూ పరికించగానేచుట్టూ ఉన్న సమూహాలుఎన్నో కన్నీటికథలు…

సలాం …

దండాలు బాబయ్యా…మాకోసమే పుట్టావు నాయనామా కోసమే ఊపిరిడిశావు నాయనాఆ మద్దెన నీ నడకంతాఅడవి తల్లి పేగుల్లో నెత్తుటి పరవళ్ళేనయ్యా…ఏ తల్లి బిడ్డవో…

అడవి సిగన నెలవంక అతడు…

ఎప్పటిలాగే మంచు బిందువులుఅడవి తడిసిన జ్ఞాపకాల్ని మోస్తున్నాయిఅతనిపై అల్లుకున్నఎర్రెర్రని పచ్చపచ్చని బంతిపూలుకొండగోగులతో గుసగుసలాడుతున్నాయిరాత్రి కురిసిన వానకుతళతళలాడుతున్న ఆకుల నడుమపూర్ణ చంద్రబింబాల్లావిచ్చుకున్న ఎర్రనిమోదుగపూలుఅవునుఅతను…

అడవి వొట్టిపోదు

ఎర్రని కలలుదట్టమైన అరణ్యాల్లోఎత్తైన చెట్లకే పూస్తాయిఒక మార్పును శ్వాసిస్తూదశాబ్దాలకు దశాబ్దాలు వెలుగుతాయి అడవి అండవుతుందిఅడవి అన్నం ముద్దవుతుందిఅడవి అమ్మవుతుంది*అప్పుడప్పుడూ తుపాకుల గాలి…

కామ్రేడ్స్ ఇన్ ఆర్మ్స్

నేను కూడా నా చివరి క్షణాల పై నిలిచివెనక్కి తిరిగి చూసినప్పుడుఈ నిదురపట్టని రాత్రి రెండుగా చీలిఆ చీకటి ఇరుకు మధ్య…

కన్నీటిగాథ

విప్పబడ్డ నా వస్త్రాన్నిదేశం నడిబొడ్డునవాడెన్నిసార్లురెపరెపలాడించినమీరు జేజేలు పలకుతూనే ఉండండి పొగరెక్కిన ఆ మదపుటేనుగునా రక్తాన్ని చిందించిన కథనుకన్నీళ్ళసిరాతోఎన్నిసార్లు రాసినామీరు చిత్తుకాగితాల్లాచించిపారేస్తూనే ఉండండి…

పొలిటికల్ టెర్రరిస్ట్

డెమోక్రసీని గాలికి వదిలినమోక్రసీలో సాగే గాలిమాటలైసమూహాల మధ్యన గాజుపెంకులు నాటి మనుషులు మనుషులుగా బతకనీకమతానికి పుట్టిన పుట్టగొడుగులుగానోకులం గొడ్డు ఈనిన బలిపశువులుగానోరాజకీయ…

తుఫాను

కురుస్తూనే ఉందిఎడతెగని వానజీవితాలను ముంచెత్తుతూఅంతటా అతలాకుతలం చేస్తూ ఆకాశం గట్టిగా గర్జిస్తుంటేభూమి ఉలికులికి పడుతోందిగదిలోని ఆమెలాగే చినుకుల సూదులతోపదునుగా గుచ్చిగుచ్చి చంపుతుంటేనేల…

గాజువాగు ఒడ్డున యుద్ధ శిబిరం

విభజన రేఖలాంటి దారిలోఓ పొడుగుచేతులవాడుఅడుగులకీ ఆశకీ నడుమకొన్ని ఎత్తైన కంచెల్ని మొలిపిస్తుంటాడుఓ పెద్దతల బాపతు ధనమాలికొన్ని రంజుభలే తళుకు తెరల్నికళ్లకీ చూపులకీ…

కొత్త ఉదయం

చూస్తూ ఉండిపోతానలాఆకాశంలోకి – నక్షత్రపు కళ్ళతో ప్రయాణిస్తున్న రాత్రినిపూలకుండీలో ఒంటరిగా దిక్కులు చూస్తున్న పువ్వుని కూడా – ఆలోచనకుకాస్తంతా గాలినిఉగ్గుపాలుగా పట్టించి,…

సముద్రంతో నా వేషాలు

సముద్రం దగ్గరనా వేషాలేం చెప్పమంటారుసముద్రం నాకు అమ్మలా కనిపించినప్పుడునేను నత్తలా పాకుతూ దగ్గర చేరతానుఏనాటి మనుషుల గుంపులోచిటికెడు దేహంగా మారిపోయినా రాతి…

గాయాల పుటపై రాయబడ్డ కవనం మొఘల్ ఏ ఆజం

ఇది యుధ్ధ క్షేత్రమే కావొచ్చుఇది ఖడ్గమే కావొచ్చు కార్చిచ్చును కూడా చల్లబరిచే ప్రేమనిగుండెల్లో మోసేవాడు సైనికుడైతే!? యుధ్ధరంగం ఓ పూలతోటఖడ్గం కవనం…

విషాధ మాథం లోంచి… విలక్షణ యుద్ధం లోకి…!!

ఇది పోయే కాలం కదా…ఇది పోగొట్టుకునేకాలం కదా… అయిన వాళ్ళనూ…అంటుగట్టుకున్నోళ్ళనూ… జ్ఞాపకాల సీసాలోకిమనసు గాయాలు మాన్పేఅమ్మఒడి స్పర్శగాతర్జుమా చేసుకునిఔషధంలా ఒంపుకునిబిరడా బిగించుకునిబరిగీసుకు…

మాస్క్

-పర్వీన్ ఫజ్వాక్(Daughters of Afghanistan నుండి) (అనువాదం – ఉదయమిత్ర) వొద్దు…ఎడతెగని నాకన్నీటిపైనీ సానుభూతి వచనాలొద్దు నా కన్నీరంటే నాకే కోపం……

నాకు అమ్మై

నిన్నో అటుమొన్నోఫోన్ లో మాట్లాడుతూఉన్నట్టుండి నన్ను మ్యూట్ చేసింది ఎవరితోనో మీటింగులో మేజిక్ చేస్తూముసిముసి నవ్వులమువ్వలవుతోంది కీబోర్డు మీద మునివేళ్ళతోఎన్నో విధాలుగాప్రపంచాన్ని…

దిగూట్లో దీపం వెలుగుతుంది

మురికి వాడల్లోపూరి గుడిసెల్లోఎన్ని దేహాలు చిదృపల్ చిదృపలైనాయోఆహాకారాల నడుమఎన్ని ప్రాణాలు గతించాయోఇంకెన్ని గాలిలో కలిసి పోయాయోకనీసం గమనింపయినా లేకుండా దయలేని చంద్రుడువెన్నెల…

మాయ

ఇవ్వాళచందమామ మాయేతుంపరగా కురుస్తున్న వెన్నెలచితులపై గెంతుతూ,మలమల మాడిన శవాలవేడి వేడి బూడిదను ఎగజల్లుతున్నట్లేపచ్చటి పంటలకు వాగ్దానమిచ్చేనదీమతల్లి వొడిలోకిదిక్కు నోచని మృతదేహాల్ని విసిరేస్తే,పదహారు…

ఎనభయొక్క ఏళ్ల జలపాతం గురించి

ఆ‌ జలపాతంలోంచిఎన్నెన్ని చెట్లు వీస్తున్నాయోఆ రాగాలన్నీ అతడే! ఆ జలపాతం హోరులోంచిఎన్నెన్ని పక్షులు ఎగుర్తున్నాయోఆ పాటలన్నీ అతడే! పచ్చదనమైఈ నేల విస్తరించాడునడిచే…

డిసార్డర్

ఆకాశ పరుపు మీదఆదమరిసి నిద్రపోతున్న సూరీడుపట్టపగలుపైన పట్టపు రాణిలాసందమామ స్వైర విహారంచీకటికి వెలుగుకి తేడాతెలియకకొట్టుమిట్టాడుతున్న సూర్య చంద్రుల్లా నగరంనగరాన్ని చూసి నవ్వాపుకోలేని…

నిర్బంధం నీడలోకి…

వెలుతురు సోకని దండకారణ్యంలోనిప్పురవ్వలు రాజుకుంటున్నాయిపచ్చటి ఆకుల గొడుగు కిందసనసన్నటి వెలుతురు ముక్కలు పరుచుకుంటున్నాయిరక్తం రుచి మరిగిన పులితోటి జంతువుల పాదముద్రలనుజన్యు పరీక్ష…

ఏమప్పా

ఏమప్పాఎవరో విదేశీయుడు ప్రాణం పోసిఊరేగిస్తేగానీనిన్ను గుర్తించలేకపోయాం మా గడప ముందు నిత్యంపచ్చతోరణమై వేలాడినవాడివినా రూపు చూడండినాలోని కళాత్మక ప్రాణం చూడండీఅని నువ్వెంత…

పాలస్తీనా ప్రతిఘటన కవిత్వం

పాలస్తీనా మహాకవి దర్వీష్ కవితలు రెండు నేనక్కడి నుండి వచ్చాను నేనక్కడి నుండి వచ్చానునాక్కొన్ని జ్ఞాపకాలున్నాయి అందరి మనుషుల్లాగే పుట్టిన నాకుఒక…