మూలం: మార్వాన్ మఖౌల్అనువాదం: మమత కొడిదెల
Category: కవితలు
కవితలు
ఏమీ లేనివారి ఆకాశం
ఇప్పుడక్కడ నీళ్ళు లేవునీళ్ళు ప్రకృతివరమనీ దాని పై అందరికి హక్కు ఉందని తెలియని వాళ్ళుదాని ప్రవాహాన్ని ఆపారు ఇప్పుడక్కడ విద్యుత్తు లేదుచీకటి…
తిప్పలు
బాప్ ఏక్ నెంబర్ అనుకుంటేబేటా బేటీ దామాద్ దస్ నెంబర్ చిన్నంత్రరం లేదు పెద్దంత్రరం లేదునోటికి ఎంత అస్తే అంతనరం లేని…
ఇంకా మిగిలేవున్న చేతుల్ని
మొత్తానికి అలవాటైతే అయింది కదాటోపీ తీసినంత సులువుగాతలను తీసి నేత పాదాల దగ్గర పెట్టడంఇక మీదటా అదే కొనసాగిద్దాం నిజమేఈసారికి శతృవు…
భౌ… భౌ…
ఈ దేశం ఒక రహస్యాంగంసామూహిక ఆరాధన నిత్యకృత్యంప్రజలు సుఖరోగంతో తన్మయులై వున్నారు*కూలదోసిన పాఠశాల గోడలపై అంటించినసంస్కృతంలో లిఖించిన దేశ పటాన్నిఆవుగారు తీరిగ్గా…
గవ్వల కలలు
కల్లోల కళ్ళసముద్రాలుఒలికే అలల కన్నీళ్ళు తోడుగా, విశాల జలావరణంలోకి,గాయపడ్డ నావను తీసుకొనిఅతుకులేసుకున్న కాలపు వలతో వాళ్ళుజీవితాన్ని పట్టడానికి వెళతారు! ఒక్కో సారి…
హోసే మరియా సిజాన్ కవితలు
(అనువాదం: ఎన్. వేణుగోపాల్) చీకటి లోతుల్లో జైలు చీకటి లోతుల్లోమనసు సమాధి చేయాలని శత్రువు కోరుకుంటాడుమరి భూమి చీకటి లోతుల్లో నుంచేమెరిసే…
పద్యం పదిమంది గొంతు కావాలి
దేశీయ మద్యంలాపద్యం కిక్కు ఇవ్వాలి భవభూతి అనుభూతిమనసు సారె మీదసుతారంగా అచ్చరువు పొందేకళాకృతి సంపద పద్యంమట్టి పరిమళమై వ్యాపించాలి పద్యం పనిచేస్తూ…
నువ్వు వెళ్ళిపోయాక…
ఎవరో ఒక కవినిన్ను పల్లవికట్టి పాడుతాడు చెల్లాచెదురైపోయిన పిట్టల్నిపిలుచుకొచ్చేందుకునీ పాటను నేర్చుకుంటుంది అడవి కూడలిలో నీ పోస్టర్ వద్దప్రతి బిడ్డకుతన తల్లికి…
దుఃఖమణిపురం
వీధులన్నీ దుఃఖాన్నే కల్లేపుజల్లిదుఃఖాన్నే ముగ్గులేసుకుంటున్ననా దుఃఖమణి పురమా! ఎక్కడైనాపచ్చని చెట్ల తలలు ఊరికే తెగిపడుతాయా?పచ్చని బతుకుచేలు ఊరికే తెగులుపడతాయా? నెత్తురోడే తమ్ముడితల…
మరో భూమి
కాళ్ళ కింది నేలమరు భూమిని తలపించడం లేదుసూర్యుడు కూడా ఇటు రావడానికి తటపటాయిస్తున్నాడుభూమి కాళ్ళు తడబడుతున్నాయివైరి వర్గాల మధ్య భూమి. ఈ…
ఇన్ని చీమలెక్కడివీ
మూలం: మనీశ్ ఆజాద్ రాజుగారు… దైవాంశ సంభూతుడుఆయన్నెవరూ చంపలేరు కానీ, ఒక్క షరతు…రాజుగారికి మాత్రంఒక్క గాయమూకాకుండా చూస్కోవాలి ఒక్కసారిచీమలు గాయాన్ని పసిగట్టిదాడిని…
కర్పూరగంధి
1.వేలుచివరప్రార్థనని మోస్తుందామె ఉఫ్ అంటూ ఊదిగాలినీ ప్రార్థనతో నింపుతుందామె గాలిలో వేలును ఆడిస్తూఅక్షరాల్ని మెరుపుల్లా విడుదల చేస్తుంది 2.పరీక్ష మొహానవేలును ఇనుప…
విసర్జన
ఈ దేశం చాలా సులభమైపోయింది విసర్జనకు!ఇక్కడి మనుషులు చాలా చవకైపోయారు క్షమాపణకు!! ఇక్కడ అగ్ర తలకాయలకు వెర్రి లేస్తే దళితుల్ని నగ్నంగా…
తను కావాలి
తను కావాలి…అవును ఇప్పుడుతను కావాలి… వీచే గాలిలా…పొడిచే పొద్దులా…పోరు పరిమళంలా… పారే నదిలా…ఉరకలేసే ప్రవాహంలా…ఉత్తుంగ తరంగంలా…కుంగిన కట్టడాలను కుమ్మేసే ఉప్పెనలా…తను కావాలి…తను…
వసంతమేఘ గర్జన
మూలం: హోసే మరియా సిజాన్ అణిచివేత దాడులతో ఎగిసిన వేడిఆకాశాన దట్టమైన నల్లమబ్బులై పేరుకున్నాయివచ్చే కొత్త రుతువులో కురిసే వర్షానికిఉరుములు, మెరుపులు…
పరేడ్
వాళ్ళనుబట్టలూడదీయండిఒళ్ళెరుగని అరుపుల్తో,కేకల్తోలోకమంతా విస్తుపోయేలాపరేడ్ లు చేయండి.పెచ్చరిల్లే విద్వేషాల్తో,ఒళ్ళు బలిసిన కామంతోవాళ్ళను బలిదీసుకోండి ఇదంతామాంసం నుండి మాంసంవరకే యుద్ధమింకామిగిలేఉంది విధ్వంసాల మధ్యనిశ్చలమైన వెలిగేవాల్లు…
తెరలు
ఒకే మంచం మీదఅతడూఆమేకూర్చుంటారులేదా పడుకుంటారు ఇద్దరి మధ్యాకొన్ని వేల నీలి కెరటాలుపారదర్శకమైనవీ నిగూఢమైనవీస్పర్శకందనివీ గాఢంగా అలుముకునేవీ అతిశీతలంగా నులివెచ్చగాఅనేకానేక తెరలుదూరాల్ని పెంచేవీఅతి…
మాతృ హంతకులు
బెంగాలీ మూలం: మౌమితా ఆలం ఓహ్,నా ప్రియమైన కుకీ అమ్మలారా,మన శరీర భాగాలు వార్జోన్లు,వాటర్ బాటిళ్ల కోసంవాళ్ళు ఎగబడుతున్నప్పుడుమొదటగా వారు మనల్ని…
మనుషుల్లారా ఇది వినండి…
మా దగ్గర …!మీ పురుషాంగాల బలుపునుచల్లార్చే జననాంగంఅంటే!మీ జన్మస్థానం మీ కోసమేపవిత్రంగా మీరు కోరుకుంటున్నట్టు రహస్యంగానేమీ సనాతనా ధర్మంలో దాచేవుంచుతున్నాం మీ…
దేవుని స్వర్గం
ఒక తల్లి వస్తుందిమట్టిలో కలిసిపోతుందిఆమె కన్నీళ్లు మణులవుతాయిఆమె కడుపులోంచి ఒక చెట్టు వస్తుందిఅక్కడంతా అడవి మొలుస్తుందిఅడవి నీడల్లో జనం పుడుతుందివాళ్ళలోంచి తల్లి…
మణిపూర్ మర్మయోగి
రాజ్యాంగ ధర్మం దగ్ధమౌతోంది క్షమించండి మా రాజు గుడ్డోడు కేవలం భారతమాత నగ్న పరేడు చూస్తాడు కేవలం నెత్తుటి ప్రవాహాలు కళ్ళార చూస్తాడు కేవలం దళిత ఆదివాసి ముస్లిం బహుజన శవాల్ని కళ్ళు…
కలత నిదుర
ఊహల స్వప్నాన్ని ఊహించుకొనిరాతిరి పడక మీద నిద్రలోకి జారుకున్ననా ఆలోచనల ఆశల స్వప్నాన్నిఅందుకోవడానికి అడుగులేస్తున్న చోటకాలంతో ఎదురీదుతున్నాను. ఈరాతిరి ఏదో నా…
Delete
ఈ పాదాలు నావేఅడుగులు మాత్రంరాజ్యం వేయమంటోందిఈ కళ్ళు నావేచూపూలు మాత్రంరాజ్యమే నిర్దేశిస్తుందినాలుగు అంగుళాల నాలుక మీదరాజ్యమే రుచి ముద్రలు వేస్తోంది గుండ్రంగా…
మేం… గర్భసంచులమే గాదు
ఏడువొద్దుమీ పతకాలు దప్పమీ గాయాలు, దుఃఖాలు దెలువనిసిగ్గులేని జాతి మీద నిప్పులు జిమ్ము మీరెక్కల కత్తిరించిమీ హాహాకారాలనిరక్త సిక్తపు దారుల్నితీయని నవ్వుల్తో…
ఇంకొకడి గాయం గురించి!
దినపు దేహం మ్మీద నెత్తురు చిమ్ముతున్నపుండులా, సలపరిస్తోంది సూర్యరశ్మి! కిరణాల బాణాలతో,ఒళ్ళు తూట్లు పొడుస్తున్నాడు భానుడు!అయినా భరిస్తూనే ఉంది భువి! గాయంమీది…
గెరిల్లా కవే
గెరిల్లా కూడా కవిలాగేరాలే ఎండుటాకుల సవ్వడివిరిగే చెట్ల రెమ్మల చప్పుడునది ప్రవాహపు గలగలలుకానలలో రేగిన కారగ్గి వాసనకాలి మిగిలిన బూడిద కుప్పఏది…
ఋతువు తప్పిన ఋతుపవనాలు
సూర్యోదయం నుండే గస్తీకాస్తున్న రోహిణీ ఎండఏమాత్రం తలుపు తెరిచినా లోపలికి నిప్పుల్ని విసురుతుంది.మండిపడుతున్న గుల్మొహర్ పువ్వులుఎండకు వత్తాసుగా వడగాల్పుల్ని నిశ్వసిస్తుంటాయి. పారిశ్రామిక…
అధర్మ బంటువే…!!
కెమెరా కాదు సే..కెమెరాలు పెట్టమను ఒకటి గాదుఒక్క జైల్లనే గాదు సెల్లు సెల్లులటేషన్ టేషన్ లమూడేసి కెమెరాలుపెట్టియ్యి… లైను లేదులైటు లేదుపనిచేయలేదనేవొగల…
రెండు భాషా ప్రపంచాల మధ్య
మూలం : మౌమిత ఆలంస్వేచ్ఛానువాదం : ఉదయమిత్ర మిత్రమా… రకీఫ్ఎట్టకేలకు జవాబు దొరికిందిఇక మనం కలిసి ఉండలేం… నువ్వేమో బతుకులో చావును…
కెమెరా కన్ను
కెమెరా కు మనసుంటే చాలుకెమెరా కు కన్నులుంటే చాలుపరిసరాలు,పరికరాలు అనవసరంగుప్పెడు గుండె ల్లో కొలువైపోతాదిమనో ఫలకం పై చెరగని సంతకం మౌతుంది…..…
అప్పుడే బాగుంది…
అప్పుడే బాగుందితెలిసీ తెలియక అమాయకంగా ఉన్నప్పుడే బాగుందినాలాగే అందరూ ఉండి ఉంటారు అని అనుకున్నతెలియని తనం ఉన్నప్పుడే బాగుందిమనుషుల్లో కొందరు కిందకిఅడుగున…