ఉన్మాదం

ఉన్మాదంపండుగ ముసుగేసుకొనివేయిపడగలనాగైబుసలుగొట్టింది వీధులు మతి తప్పిపరాయి సంస్కృతిమీదనగ్న తాండవంజేశాయి అది వాటరుబెలూనైనిస్సహాయ ముస్లిం మహిళవీపు మీద పగిలిందికొడుకుకు మందుకోసంబయలెల్లిన యువకునికినల్లరంగును పూసిందిమారణాయుధాలుయధేచ్ఛగా…

యుద్ధమే మరి ఆహారాన్వేషణ

నకనకలాడే కడుపాకలిని తీర్చుకోడానికి చేసేపెనుగులాట కన్నా మించిన యుద్ధమేముంటుందిడొక్కార గట్టుకున్న ప్రజలకుఅది ఎగబడడం అను, దొమ్మీ అనుఆక్రమణ సైన్యంపై నిరాయుధ దాడి…

బాలసూర్యులు

పిల్లలంటేపాలస్తీనా పిల్లలేపిల్లలంటానువేగుచుక్కలంటాను గురువులంటేపాలస్తీనా పిల్లలేనాగురువులంటాను. చదవమంటేబాంబుల విస్ఫోటనాల కోర్చిశిథిలాల మధ్యజెండాలు పాతేపిల్లలు కళ్ళలోఆత్మవిశ్వాసాల చదవమంటాను. రాయమంటేయుద్దసైనికుల కెదురునిల్చేమిలటరీ కోర్టులకుచెమటలు పట్టి ంచేబాలయోధుడిమరణధిక్కారాన్ని…

ఇక్కడ మనుషులు భూమి కింద బతుకుతారు

రంగు రంగుల పడవరెక్కలున్న సరస్సులురుతువుకోమారు నీళ్లోసుకునే చీనార్ చెట్లుమబ్బుల గూటికి వేసిన నిచ్చెనలాఓ కుర్ర పర్వతంనేలపైన అన్నీ ఉన్నాయిఇక్కడ మనుషులు భూమి…

బుసగొట్టే బుల్డోజర్స్..!!

లెఫ్ట్ రైటుల్లోఫరకు ఎంతున్నా..కాలం వొళ్ళోజీవిత విలువలెరిగినెనరుతో బతికిన వాళ్ళానాడు.. ఇప్పుడేమోఎటు జూసినా..సర్వ పక్షాలూపక్షవాతాలొచ్చికనకం కౌగిట్లోఓలలాడుతూ.. ఘడియ ఘడియానరహంతకపాలక కనుసన్నల్లోజవురుకొనే జంఝాటంలోమునిగి తేలుతూ……

తిరుగుబాటు

వాడేమో పొలం వీడి హలం పట్టి వాడి పంటకి వాడు ధర నిర్ణయించ  రాజధాని వీధుల దున్నుతుంటే వీడికి వాడిలో తుపాకీ…

కీచురాళ్లూ, నువ్వూ, నేనూ, కొన్ని కలలూ

సాయత్రం రెండు తూనీగలు నా గది కిటికీ పక్కనుంచి ఎగిరాయిఒక్కోసారి ఢీకొంటూమరోసారి రెక్కలతో సుతారంగా ఒకదాన్నొకటి తాకుతూఇంకోసారి దూరంగా ఎగిరిపోయి ఒకదాన్నొకటి…

నిజమైన స్నేహితుడి కౌగిలిలో…

1.కరగాలి, కరిగి నీరవాలి!నీరు నదవ్వాలి లోపలి మలినాలన్నీ ప్రవాహంలో కొట్టుకుపోవాలి!! ఈ ప్రవాహం చేరవలసింది చివరికి స్నేహ సముద్రంలో కి! 2 కలత తో తడి…

మతకం

రూన్త సలికేయీదుల్లో సలిమంటలేసుకునికాగుతున్నాం గదా! దుప్పటి కప్పుకొనిసలి దూరకుండా చెవుల చుట్టూతలపాకు సుట్టుకొని చెరువుసాయసేతులు బిగించుకుని నడుస్తూయెన్ని యార్పాట్లు? రూన్త సలికేపొద్దట్ట…

సెలవు లేదు

ప్రభుత్వం కల్లు లొట్టి మీది కాకిగ్రాఫిక్స్ లో అరిచే అభివృద్ధిలాఎదుగుదలను అందంగా కత్తిరించినక్రోటన్ మొక్కల్ని దిగాలుగా చూస్తూరోడ్డు వెంట ఉదయపు నడక…

ప్రభాతమొక్కటే!

రోజూ చూస్తున్నదేఅయినా మొగ్గలు రేకులుగా విచ్చుకోవడంయెప్పటికీ సంభ్రమమే! సుకోమల మంచు రశ్మి నిలువెల్లా అద్దుకున్న కార్తీకానమనసు భరిణలో నింపుకున్న చామంతుల సోయగంయెప్పటికీ…

మీ స్వేచ్ఛ కోసం యెలుగెత్తి నినదిస్తాం

మేము దుఃఖిస్తున్నాంమీరు కోల్పోయిన జీవితాల కోసంనెత్తురోడుతున్న మీ శరీరాల కోసంకూలిపోయిన మీ ఇళ్లకోసంవిలువైన మీ ప్రాణాల కోసం మీకూ మాకూ మధ్య…

మూడు మానసికతలు

మూడు మానసికతలు–పాలస్తీనా అజ్ఞాత కవిఇంగ్లిష్‌ : అసర్‌ జైదీ పాలస్తీనామా స్నేహితుల నుంచిమా స్నేహితుల వంటి వాసన రాదువాళ్ల నుంచి ఆసుపత్రి…

పిల్లల గురించి మాట్లాడకండి

మైకెల్ రోజెన్తెలుగు: చైతన్య చెక్కిళ్ల పిల్లల గురించి మాట్లాడకండి (ఇజ్రాయిల్ లో ఒక మానవ హక్కుల సంఘం 2014 లో ఇజ్రాయిల్…

చూపును కాపాడుకోవాలె

చూస్తూనే వుంటావా టివి ఎక్స్ నువాడు చూపేదంతా చూస్తూ చెప్పేదంతా వింటూనిర్వీర్యునివై నిస్తేజునివై నిర్నిద్రా పీడితునివై ఇంకా చూస్తూవుండుఛానళ్లు ప్రసారమవుతూనే వుంటయ్నీ…

తరలిపోయిన సముద్రం

తీరం ఎపుడూ లేనంతకల్లోలంగా ఉందిభూగోళం అరచేతిలో ఇమిడిపోయాకఎక్కడ కార్చిచ్చు అంటుకున్నాఅదిక్కడ నీళ్ళ మీద మంటలు రేపుతోందిపడవలూ, పడవలతో ముడిపడ్డ బతుకులూఆకలి గుంజకు…

కొత్త గాజా

మూలం: మార్వాన్ మఖౌల్అనువాదం: మమత కొడిదెల

ఏమీ లేనివారి ఆకాశం

ఇప్పుడక్కడ నీళ్ళు లేవునీళ్ళు ప్రకృతివరమనీ దాని పై అందరికి హక్కు ఉందని తెలియని వాళ్ళుదాని ప్రవాహాన్ని ఆపారు ఇప్పుడక్కడ విద్యుత్తు లేదుచీకటి…

తిప్పలు

బాప్ ఏక్ నెంబర్ అనుకుంటేబేటా బేటీ దామాద్ దస్ నెంబర్ చిన్నంత్రరం లేదు పెద్దంత్రరం లేదునోటికి ఎంత అస్తే అంతనరం లేని…

ఇంకా మిగిలేవున్న చేతుల్ని

మొత్తానికి అలవాటైతే అయింది కదాటోపీ తీసినంత సులువుగాతలను తీసి నేత పాదాల దగ్గర పెట్టడంఇక మీదటా అదే కొనసాగిద్దాం నిజమేఈసారికి శతృవు…

భౌ… భౌ…

ఈ దేశం ఒక రహస్యాంగంసామూహిక ఆరాధన నిత్యకృత్యంప్రజలు సుఖరోగంతో తన్మయులై వున్నారు*కూలదోసిన పాఠశాల గోడలపై అంటించినసంస్కృతంలో లిఖించిన దేశ పటాన్నిఆవుగారు తీరిగ్గా…

గవ్వల కలలు

కల్లోల కళ్ళసముద్రాలుఒలికే అలల కన్నీళ్ళు తోడుగా, విశాల జలావరణంలోకి,గాయపడ్డ నావను తీసుకొనిఅతుకులేసుకున్న కాలపు వలతో వాళ్ళుజీవితాన్ని పట్టడానికి వెళతారు! ఒక్కో సారి…

హోసే మరియా సిజాన్ కవితలు

(అనువాదం: ఎన్. వేణుగోపాల్) చీకటి లోతుల్లో జైలు చీకటి లోతుల్లోమనసు సమాధి చేయాలని శత్రువు కోరుకుంటాడుమరి భూమి చీకటి లోతుల్లో నుంచేమెరిసే…

పద్యం పదిమంది గొంతు కావాలి

దేశీయ మద్యంలాపద్యం కిక్కు ఇవ్వాలి భవభూతి అనుభూతిమనసు సారె మీదసుతారంగా అచ్చరువు పొందేకళాకృతి సంపద పద్యంమట్టి పరిమళమై వ్యాపించాలి పద్యం పనిచేస్తూ…

నువ్వు వెళ్ళిపోయాక…

ఎవరో ఒక కవినిన్ను పల్లవికట్టి పాడుతాడు చెల్లాచెదురైపోయిన పిట్టల్నిపిలుచుకొచ్చేందుకునీ పాటను నేర్చుకుంటుంది అడవి కూడలిలో నీ పోస్టర్ వద్దప్రతి బిడ్డకుతన తల్లికి…

దుఃఖమణిపురం

వీధులన్నీ దుఃఖాన్నే కల్లేపుజల్లిదుఃఖాన్నే ముగ్గులేసుకుంటున్ననా దుఃఖమణి పురమా! ఎక్కడైనాపచ్చని చెట్ల తలలు ఊరికే తెగిపడుతాయా?పచ్చని బతుకుచేలు ఊరికే తెగులుపడతాయా? నెత్తురోడే తమ్ముడితల…

మరో భూమి

కాళ్ళ కింది నేలమరు భూమిని తలపించడం లేదుసూర్యుడు కూడా ఇటు రావడానికి తటపటాయిస్తున్నాడుభూమి కాళ్ళు తడబడుతున్నాయివైరి వర్గాల మధ్య భూమి. ఈ…

ఇన్ని చీమలెక్కడివీ

మూలం: మనీశ్ ఆజాద్ రాజుగారు… దైవాంశ సంభూతుడుఆయన్నెవరూ చంపలేరు కానీ, ఒక్క షరతు…రాజుగారికి మాత్రంఒక్క గాయమూకాకుండా చూస్కోవాలి ఒక్కసారిచీమలు గాయాన్ని పసిగట్టిదాడిని…

కర్పూరగంధి

1.వేలుచివరప్రార్థనని మోస్తుందామె ఉఫ్ అంటూ ఊదిగాలినీ ప్రార్థనతో నింపుతుందామె గాలిలో వేలును ఆడిస్తూఅక్షరాల్ని మెరుపుల్లా విడుదల చేస్తుంది 2.పరీక్ష మొహానవేలును ఇనుప…

విసర్జన

ఈ దేశం చాలా సులభమైపోయింది విసర్జనకు!ఇక్కడి మనుషులు చాలా చవకైపోయారు క్షమాపణకు!! ఇక్కడ అగ్ర తలకాయలకు వెర్రి లేస్తే దళితుల్ని నగ్నంగా…

తను కావాలి

తను కావాలి…అవును ఇప్పుడుతను కావాలి… వీచే గాలిలా…పొడిచే పొద్దులా…పోరు పరిమళంలా… పారే నదిలా…ఉరకలేసే ప్రవాహంలా…ఉత్తుంగ తరంగంలా…కుంగిన కట్టడాలను కుమ్మేసే ఉప్పెనలా…తను కావాలి…తను…

వసంతమేఘ గర్జన

మూలం: హోసే మరియా సిజాన్ అణిచివేత దాడులతో ఎగిసిన వేడిఆకాశాన దట్టమైన నల్లమబ్బులై పేరుకున్నాయివచ్చే కొత్త రుతువులో కురిసే వర్షానికిఉరుములు, మెరుపులు…