పాము నిచ్చెనలాట

మెట్టు మెట్లు నిచ్చెనలెక్కీ ఎక్కీ మీదికి చేరుకునే యాల్ల‌కు పాములు అమాంతం పైకి సాగి గుహలా నోరు తెరిచి మింగేస్తయి కూడదీసుకున్న…

బతికుండడమంటే

మైదానమోసముద్ర తీరమో…దట్టమైన అరణ్యమోచీకటి గుహలాంటి ప్రాంతమో ఎక్కడైనా… ప్రాణం స్వేచ్ఛగా కదలాలనుకుంటుందిప్రాణం కొంత వెచ్చదనం కోరుకుంటుందిప్రాణమున్నజీవమేదైనా…చలినుంచో ఎండనుంచో వాననుంచోకాస్త రక్షణ కోరుకుంటుంది…కనీస…

స్వాప్నికుడు

అతడు…మట్టిని మనిషిని స్వేచ్ఛ‌ను గాఢంగా ప్రేమించినవాడు… యుద్ధాన్ని తన భుజం మీద మోస్తూ మండే డప్పులా మూల మూలలో “ప్రతి”ధ్వనించిన వాడు..…

కౌమారమా… క్షమించు

పిల్లల్ని ప్రేమించడం మరిచిపోయిండ్రు తల్లిదండ్రులు, ప్రభుత్వం చందమామ పాటనుంచే రంగం సిద్ధం చందమామ రావే ర్యాంకులు తేవే ఎంట్రన్సులు రాయవే ఫారిన్కు…

బువ్వకుండ

1. అది బువ్వకుండ ఆకాశంలోని శూన్యాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి సుట్టువార మట్టిగోడలు కట్టి సృష్టించిన గుండెకాయ ఆహార తయారీకి ఆయువు…

వందేమాతరం

ఓ నా ప్రియమైన మాతృదేశమా తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా దుండగులతో పక్కమీద కులుతున్న శీలం నీది అంతర్జాతీయ విపణిలో అంగాంగం…

ప్రాణం ఖరీదు రెండు మామిడికాయలేనా?!

రోజూలాగే అతడు కళ్లల్లో వత్తులేసుకొని పిడికెడు మెతుకుల కోసం ఊరపిచ్చుకై తిరిగి ఉంటాడు ముక్కుపచ్చలారని పిల్లల కడుపాకలి తీర్చడానికి నిండు ప్రాణాన్ని…

నీ ఉత్తరం

ఇక్కడ దోమలు అయినంతగాతోబుట్టువుల పిల్లలు కూడ రక్తబంధువులు కారుకనుక నీకోసం నిరీక్షించడం జైల్లోనాలుగునెలల క్రితమే మానేసానుఎవరి వెంటనయినా జైలు బయటఎంత వేళ్లాడూ,…

దిల్ కె ప్యారే

నువ్వెక్కడో ఒక చోట క్షేమంగా ఉంటావనే నమ్మకం గుండె లయగా ఆమె నడుస్తూనే ఉంది నీ అదృశ్యం తర్వాత ఆమె కూలిపోలేదుధగధగలాడే కాగడా…

దస్తఖత్

నేనిప్పుడు మాట్లాడుతుంది దావూద్ ఇబ్రహీం గురించి కాదు అబూసలేం ఊసు అసలే కాదు వాళ్లంటోళ్ల శరీరాల కింద మెత్తటి పరుపులై నలుగుతున్న…

తెలుసు

వాళ్ళుఎక్కడ నుండో వస్తారుగాలి వచ్చినట్టు, నీరు కదిలినట్టుఅలా వస్తారుఓ చెట్టు కింద గుంపుగా చేరతారుమూడు రాళ్లు పెట్టిఆకలిని మండిస్తారువెంట ఉన్న రేడియోలో‘తరలిరాద…

అతనలానే…

జీవితానికి ఎవడు భయపడతాడు వేయి రెక్కల గుర్రమెక్కి భూనభోంతరాళాలు సంచరించే ఊహల విశ్వనాథుడు భయపడతాడా- మట్టిని మంత్రించి సర్వ వ్యాధి నివారణోపాయాన్ని…

కాళ్ళు తలను తన్నే కాలం కోసం…

ఓ బ్రహ్మ నీ అరికాళ్ళ నుండి జారిపడ్డోన్ని ఊరికి అవతల విసిరేయపడ్డోన్ని అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్న నీ సృష్టిలో మనిషి…

దేశ ద్రోహుల సమయం

ఏం చేస్తున్నావు భాయి? దేశద్రోహం నువ్వలా కాదే నేను మటన్ తింటున్నా కదా ఏం చేస్తున్నావు చెల్లెమ్మా? దేశద్రోహం హాస్యమాడకమ్మా సహజంగా…

నన్నెక్కనివ్వండి బోను

నల్లకోట్లు నీలిరంగు నోట్లతోఒక దేశం ఒక కోర్టులోఫైసలా అయ్యే కేసు కాదు నాదినన్నెక్కనివ్వండి బోను నలుగురి నమ్మకంతో ‘అమ్మా’ అని పిలవటం…

క్షమించండి. శీర్షిక లేదు!

బస్సులోనో రైల్లోనో పక్కింట్లోనో ఆ ఐదేళ్ళ పాప రెండు భూగోళాల్లాంటి కనుగుడ్లను తిప్పుకుంటూ నాకు రెండు ప్రపంచాల్ని చూపిస్తుందిఒకటి నాది. మరొకటి…

ఆకాశం, అతను

తల పైకెత్తి చూస్తే నేనున్నాననే భరోసాతో ఆకాశం కనిపిస్తుంది ఎన్ని ఏళ్లనాటి ఎంత పురాతన ఆకాశం ఆకాశం కింద నిల్చొని ఆకాశాన్ని…

పాలస్తీనా మహాకవి మహమూద్ దార్విష్ కవితలు కొన్ని

చంద్రుడు బావిలో పడిపోలేదు యేమి చేస్తున్నావు నాన్నా? నిన్న రాత్రి పడిపోయిన నా హృదయం కోసం వెతుకుతున్నా ఇక్కడ దొరుకుతుందనుకుంటున్నావా? ఇక్కడ…

కొలిమి

బొగ్గులు బుక్కి అగ్గి కక్కిన ఆకలి రక్కసి నేపథ్యంగా అక్షరాల కొలిమంటుకున్నది ఇకిలించే ఇజాలు బాకాలా బడాయి నైజాలు నిండార్గ నివురుతో…