“ఏమిరా పవనూ… బడి తెరిసి ఐదు రోజులైంది. అయినా గానీ బడికి రాల్యా? ఈ పొద్దు వస్తాన్నావ్..?” అడిగినాడు రమేషు. “కొంచెం…
Category: కథలు
కథలు
మనుషులు కూలిపోతున్న దృశ్యము
మా బాపు అవ్వ మంచిర్యాలకి వచ్చి మూడు రోజులు అయింది. వాల్ల జీవితములో ఇదే మొదటి సారి వరుసగా అన్ని రోజులు…
నాన్నగారి మిత్రుడు
తమిళ మూలం – అశోక మిత్రన్ (అశోక మిత్రన్, తెలంగాణ లోని సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన తమిళ రచయిత. 1931…
దూరం… దూరం…
”మీరు నర్మద గారాండీ” ముఖాన పచ్చటి పసుపు, నుదుటన ఎర్రని కుంకుమ… దానికి సరిగ్గా పైన పాపిటిలో మరో కుంకుమ బొట్టు,…
పునఃరారంభం!
“ఈళ్లకి కార్లు బంగ్లాలు యాన్నుంచి వచ్చినయబ్బా” అని ఊర్లో వాళ్ళని చూసి బిత్తరపోయారు పాలెమోళ్ళు. అప్పటిదాకా లోయర్ మిడిల్ క్లాస్ జనం…
గ్రే
“ఈరోజే ఫస్ట్ వర్కింగ్ డే! మర్చిపోయావా?” ఎవరో నీ చెవి దగ్గరగా వచ్చి బిగ్గరగా చెప్పినట్టు వినిపిస్తుంది. ఘాడనిద్రలోంచి ఒక్కసారిగా మేల్కొన్నట్టు…
జీతగాడు
ఏడుసుకుంట అచ్చి నుల్క మంచంల పన్నడు సుంగు.పుట్టి బుద్దెరిగినప్పటిసందీ సిన్న మాట గూడా అనలే ఒక్కలు సుత. ఇయ్యల్ల గూడెం పంచాయితీల…
మేరా ఇండియా మహాన్!
మేక్ ఇన్ ఇండియా! “డాడీ.. డాడీ.. రోడ్డు మీద పెద పేద్ద మేకులు పాతుతున్నారెందుకు?” “ఫార్మర్స్ ప్రొటెస్టులు చేస్తున్నారు కదా?, అందుకు!”…
విత్తులు
ఎన్నుకున్నందుకు యేకంగా దేశాన్నే వాళ్ళ చేతుల్లో పెట్టేశామని అనుకున్నారు నాయకులు! వాళ్ళు అలవాటుగా గోతులు తవ్వారు! గోతులంటే పాలన అని, అభివృద్ధి…
బిడ్డా.. నువ్వు గెలవాలి!
“నాన్నా రేపటి నుండి లాక్ డౌన్ ఎత్తేస్తున్నారట, చెల్లి కూడా ఇప్పుడే ఫోన్ చేసింది. అందరమూ కలిసి రేపొస్తం” అంది కవిత…
కొత్త దొరలు
“ఈరన్నా… ఓ… ఈరన్నా…!” గలువ ముంగటి కొచ్చి, ఎవలో పిలుస్తున్నరని ప్రబావతమ్మ దొర్సాన్ని నుదురు మీద సెయ్యి అడ్డం పెట్టుకోని మరీ…
మా పంటను ఊడ్సుకుపోయిన వానదేవుడు!
సరిగ్గ పది దినాల ముందు మా ఆడబిడ్డ సరస మమ్మల్ని జూసే దానికి మా ఇంటికొచ్చింది. ఆయమ్మను ఇచ్చిందేమో పరమట గడ్డన.…
విషవలయం
స్వరూప చూస్తోంది. రెప్పవేయడం మర్చిపోయినట్టుగా అలాగే గమనిస్తోంది. నెమ్మదిగా నడిచే వాహనాలను మెలికలు తిరుగుతూ మాయమయ్యే బైకులను ఓ చెయ్యి చూపిస్తూ…
నాన్నా కత చెప్పవూ
యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే.…
దేశకాకి!
కాకి కాకి కడవల కాకికడవను తెచ్చి గంగలొ ముంచిగంగ నాకు నీళ్ళు ఇచ్చినీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తెఆవు నాకు పాలు ఇచ్చెపాలను…
నీళ్ళ బండి
అనగనగా ఒక ఊరు. ఊరి పేరేదైతేనేం లెండి. దేశంలో అలాంటి ఊళ్లు కోకొల్లలు. అయినా సరే పేరు తెలియల్సిందే నంటారా? పోనీ…
తేమలేని రాళ్ళు!
“షిట్” ఎక్కడా చోటు లేనట్టు హాలు మధ్యలో గొబ్బెమ్మ. అందుకే చూసుకోకుండా అడుగు వేశారు నాన్న. ఒంటికాలితో అలాగే నిలబడ్డారు. అడుగు…
కంటేజస్
చిన్నపాటి శబ్దాలు సునిశితంగా వినిపిస్తున్నట్టూ కలలో కనిపిస్తున్న ప్రతిదీ నిజజీవితంలో తారసపడుతున్నట్టూ అనిపిస్తుంది. రోహికి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మెదడు…
గీ మైక్రో సిట్టీలల్ల మన్నువడ
మా లచ్చక్క వరంగల్ దగ్గెర ములుగు పక్కన అడివి పల్లె. లచ్చక్కకు కొంచెం పోడు బూమి వుంది. సెరువు కింద పది…
చీకటి గుళికలు
“వెల్కమ్ టు ఇండిగో ఎయిర్లైన్స్” ఎయిర్ హోస్టెస్ గొంతు అలవాటుగా, తీయగా తన లైన్స్ చెప్పుకుంటూ పోతూ ఉంది. విమానం ఎక్కిన…
పశువులు
కాంతమ్మ ఇంటిముందటి సిమెంటు గద్దెమీద కూర్చున్నది. ఖర్మగాలి ఆ దారంట ఆసమయంలో ఎవరూ రాలేదు. కాంతమ్మగారికి యమచిరాకుగా వుంది. ఎవరిని తిట్టక…
నైరూప్య
ఆ… రూపం… కనీ కనిపించని ఆకారం… నీ భుజం మీద చెయ్యివేసి నిమురుతున్నట్లు. ఎక్కడి నుంచో … సన్నగా వినిపిస్తున్న పాట……
అబ్బో కరోనా
‘స్వామీ’ ‘స్వామీ ఈశ్వరా’; అబ్బ ఈయన ధ్యాన యోగంల దుమ్మువడ! ఏప్పుడు ఐతే ధ్యానం, లేకుంటే నాట్యం! అది శృంగారమైనా ఆగ్రహమైనా,…
హవేలీ దొర్సాని
కథలన్నీ ఆధునిక కాలానికే చెంది వుండాలన్న నియమం లేని పరిస్థితి దాపురించిన ఊరది. పాత వాసనలు వీడని మనస్తత్వాలూ, మానసిక సంఘర్షణలూ……
చివరి కోరిక
“రాజ్యం మీద నమ్మకం లేదు. దేశం మంచిది. ప్రజలు మంచోళ్లు. పోరాడతారు. ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఎట్లాగైనా నాకొడుకును బయటికి తీసుకొస్తారు. అక్రమంగా…
సమ్మె
కుయ్యిమని సైరన్ కూసింది. కార్మికులు నిద్రమొహాలతో, మసి, దుమ్ము నిండిన గుడ్డలతో ఉరుకులు పరుగుల మీదొచ్చారు. క్యాంటీను దగ్గర కొద్దిగా ఆలిస్యంగా…
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
‘ఇయ్యాలే ఇయ్యాలే’‘మా సార్లకు నెలనెలా జీతమియ్యాలె’ జీతాలివ్వాలే ఇవ్వాలే’మా సార్లకు జీతాలివ్వాలె’ ‘బోధించి బక్కపడేది వాళ్ళుకూచొని బలిసేది మీరా’ ‘పస్తులతో వాళ్ళిపుడు‘పంచ…
ఒంటరి
ఏడుపు. ఒక్కటేపనిగా. ఏకధాటిగా. ఆపకుండా. ఆగకుండా. మనసులో ఉన్న కసినంతటినీ బయటపెట్టేవిధంగా. చెవులను తూట్లు పొడిచేలాగా. ‘ఎందుకిలా? ఏమైయుంటుంది?’ ఆలోచిస్తూనే ఫ్రిడ్జులోంచి…
చలిస్తూ… చరిస్తూ…
“సరిగ్గా రెండు నెలలయింది చిన్న చెల్లిని చూసి” ఇలా అనుకుంటే గుండె గాద్గదమయింది శ్రీనివాస్ కి. కప్పులోని కాఫీ గొంతు దిగలేదు.…
హక్కు
జీవించే హక్కు ప్రశ్నగా మిగిలిన ఈ దేశంలో పుట్టే హక్కుకోసం పోరాడాల్సిన దశలోకి పెట్టబడ్డ నేపథ్యంలో… …. శ్రీలత తనకు, తన…
చేపలు – కప్పలు
లంచవరయ్యింది. పిల్లలు బిలబిలలాడుతూ, నవ్వుతూ క్లాసురూముల్లో నుంచి వరద నీళ్ళల్లాగా బయటకొచ్చేస్తున్నారు… టీచర్లు చాక్‌పీసు ముక్కలు, డస్టర్లు చేతుల్లోకి తీసుకొని ముఖాలు…
ఏతులోడు
“ఏతులదొర ఎక్కడున్నవ్, అంత మంచేనా?” అనుకుంటా పిచ్చియ్య పంతులు గడీలకు పోయిండు. “నాకేమైంది మంచిగున్న, ఊర్లే అందరు సుతం మంచిగున్నరు. ఏమైందివయా…