యుద్ధ జ్వాలలు లేస్తున్నవి

అవతలి వైపుకాలం మారుతున్నదిగంటలు గడిచి పోతాయిమెల్లగా చీకటి ముసురుకుంటదిఆకాశం నల్లని దుస్తుల్ని విడిచేసిఉదయాన్ని తొడుక్కుంటది కానీరక్తమోడుతున్న ఈ నెలకుసంతాప సూచకంగామాకు నల్లని…

ట్రాన్స్ జెండర్ సైనికులు

(రెండీ మెక్ క్లెవ్ (ఆష్ లాండ్, కెంటక్కీ, అమెరికా)తెలుగు అనువాదం -గీతాంజలి) నిజమే సైనికులు మన దేశాన్ని కాపాడే దేశభక్తులుఎప్పటిదాకా అంటే……

ఆమె ప్రియుడు

(మాక్సిం గోర్కీ కథ – Her Lover)అనువాదం : గీతాంజలి నాకు బాగా దగ్గర స్నేహితుడొకడు నాకు ఈ కథ చెప్పాడు.…

కొన్ని అడుగుల దూరంలోనే…

దు ఫు (712 – 770), చైనీయ మహాకవిఅనువాదం: పి. శ్రీనివాస్ గౌడ్ ఈ ఏడాది ముగియవచ్చింది.గడ్డి ఎండిపోతోంది.కొండ అంచుల్ని కోసుకుంటూగాలి…

భూమిలోపలి సముద్రం

(జాన్ బర్జర్అనువాదం: సుధా కిరణ్) (1984 మార్చి 6 వ తేదీ నుంచి, 1985 మార్చి 3 దాకా, దాదాపు ఒక…

యుద్ధమూ – సౌందర్యమూ

మూలం: మౌమిత ఆలంఅనువాదం: ఉదయమిత్ర నేను యుద్ధం గురించిసౌందర్యాత్మకంగా చెప్పననిమా మిత్రులు నిందిస్తుంటారు అది యుద్ధంగాదనిమారణహోమమనివాళ్లను సరిదిద్దుతాను వాళ్లను సంతోష పరచడానికికాళ్లు…

బాల కార్మికులు

-తనుశ్రీ శర్మ(అనువాదం: హిమజ) అనేక ఆశలతో వెలిగే కళ్ళు,సంతోషకరమైన చిరునవ్వులుమృదువైన చేతులు, కోటి కమ్మని కలలుఇది కాదా పిల్లలను గుర్తించే తీరు…

మీ స్వేచ్ఛ కోసం యెలుగెత్తి నినదిస్తాం

మేము దుఃఖిస్తున్నాంమీరు కోల్పోయిన జీవితాల కోసంనెత్తురోడుతున్న మీ శరీరాల కోసంకూలిపోయిన మీ ఇళ్లకోసంవిలువైన మీ ప్రాణాల కోసం మీకూ మాకూ మధ్య…

గాజా చిన్నారులకు లేఖ

క్రిస్ హెడ్జెస్తెలుగు: శివలక్ష్మి (క్రిస్ హెడ్జెస్ జర్నలిస్ట్, పులిట్జర్ ప్రైజ్ గ్రహీత. ఆయన పదిహేనేండ్లు ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు విదేశీ…

మా ప్రయాణాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు

హ్యూ గాంట్జర్, కొలీన్ గాంట్జర్తెలుగు: శివలక్ష్మి (హ్యూ గాంట్జర్ (Hugh Gantzer), కొలీన్ గాంట్జర్ (Colleen Gantzer) అనే ఇద్దరు యాత్రా…

మూడు మానసికతలు

మూడు మానసికతలు–పాలస్తీనా అజ్ఞాత కవిఇంగ్లిష్‌ : అసర్‌ జైదీ పాలస్తీనామా స్నేహితుల నుంచిమా స్నేహితుల వంటి వాసన రాదువాళ్ల నుంచి ఆసుపత్రి…

పిల్లల గురించి మాట్లాడకండి

మైకెల్ రోజెన్తెలుగు: చైతన్య చెక్కిళ్ల పిల్లల గురించి మాట్లాడకండి (ఇజ్రాయిల్ లో ఒక మానవ హక్కుల సంఘం 2014 లో ఇజ్రాయిల్…

కొత్త గాజా

మూలం: మార్వాన్ మఖౌల్అనువాదం: మమత కొడిదెల

గాజా నుంచి ఉత్తరాలు

(ఆతిఫ్ అబూ సైఫ్, పాలస్తీనా రచయితఅనువాదం: సుధా కిరణ్) (ఆతిఫ్ అబూ సైఫ్ 1973లో గాజా లోని జబాలియా శరణార్థి శిబిరంలో…

బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర: పార్ట్ 5

బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన ఏడు భాగాల సిరీస్‌లో ఇది ఐద వది.…

హోసే మరియా సిజాన్ కవితలు

(అనువాదం: ఎన్. వేణుగోపాల్) చీకటి లోతుల్లో జైలు చీకటి లోతుల్లోమనసు సమాధి చేయాలని శత్రువు కోరుకుంటాడుమరి భూమి చీకటి లోతుల్లో నుంచేమెరిసే…

పాటొక్కటే మిగులుతుంది

మూలం: ఎరియల్ డార్ఫ్‌మన్అనువాదం: సుధా కిరణ్ (ఎరియల్ డార్ఫ్‌మన్ చిలీ దేశపు రచయిత. తన నవల ‘విడోస్’ తెలుగు అనువాదాన్ని ‘మిస్సింగ్’…

బ్లాక్ పాంథర్ చరిత్ర – 4వ భాగం – చికాగో చాప్టర్- ఫ్రెడ్ హాంప్టన్

బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన ఏడు భాగాల సిరీస్‌లో ఇది నాల్గవది. దివంగత…

మణిపూర్ మూడు నెలలుగా ఎందుకు మండుతోంది?

సుధా రామచంద్రన్ మణిపూర్ ఎందుకు మంటల్లో ఉంది అనే అంశంపై ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్ తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు:…

నేను మౌనంగా ఉండలేను

(మరణశిక్షకు వ్యతిరేకంగా టాల్ స్టాయ్ రాసిన సుప్రసిద్ధ వ్యాసంలో నుంచి కొన్ని భాగాలు.) ‘ఏడుగురికి మరణ శిక్ష – పీటర్స్ బర్గ్…

వసంతమేఘ గర్జన

మూలం: హోసే మరియా సిజాన్ అణిచివేత దాడులతో ఎగిసిన వేడిఆకాశాన దట్టమైన నల్లమబ్బులై పేరుకున్నాయివచ్చే కొత్త రుతువులో కురిసే వర్షానికిఉరుములు, మెరుపులు…

మాతృ హంతకులు

బెంగాలీ మూలం: మౌమితా ఆలం ఓహ్,నా ప్రియమైన కుకీ అమ్మలారా,మన శరీర భాగాలు వార్‌జోన్‌లు,వాటర్ బాటిళ్ల కోసంవాళ్ళు ఎగబడుతున్నప్పుడుమొదటగా వారు మనల్ని…

బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర (మూడవ భాగం)

                                 బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన ఏడు భాగాల సిరీస్‌లో ఇది మూడవది.…

బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర – రెండవ భాగం: బే ఏరియాలో ఎదుగుదల

రచన: జాన్ బ్రౌన్ (2018 లో ‘రెడ్ స్టార్’ పత్రికలో ప్రచురితం)అనువాదం: శివలక్ష్మి బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ…

రెండు భాషా ప్రపంచాల మధ్య

మూలం : మౌమిత ఆలంస్వేచ్ఛానువాదం : ఉదయమిత్ర మిత్రమా… రకీఫ్ఎట్టకేలకు జవాబు దొరికిందిఇక మనం కలిసి ఉండలేం… నువ్వేమో బతుకులో చావును…

రూపీ కౌర్ – ప్రవాస ఇంగ్లిష్ కవిత్వ తాజా సంచలనం

రూపీ కౌర్ – చిన్న వయసులోనే రాకెట్ వేగంతో ఇంగ్లిష్ కవిత్వ లోకంలోకి దూసుకొచ్చిన సంచలనం. 1992 లో ఇండియా లో…

గద్దార్

మూలం : మౌమిత ఆలంఅనువాదం : ఉదయమిత్ర వృక్ష శాస్త్రం, లెక్కలు ,ఇంగ్లీష్, చరిత్రఒక్కటొక్కటిగాఆమె చుట్టూ తిరిగాడుతున్నాయి…కణవిభజన చెప్పాలనినిజ సంఖ్యల సమాసాలు…

ప్రమాద ఘంటిక

రచన: జ్యోత్స్నా కపూర్అనువాదం: సి. యస్. ఆర్. ప్రసాద్ ఆలోచనారాహిత్యం, బాల్యచేష్టలను సాధారణ విషయంగా హిందూత్వ ప్రచారం చేస్తోంది. “ప్రతిదీ బీటలు…

బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర : వ్యవస్థాపన

రచన: జాన్ బ్రౌన్ (2018 లో ‘రెడ్ స్టార్’ పత్రికలో ప్రచురితం)అనువాదం: శివలక్ష్మి బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ…

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య, నియంతల పాలనల్లో జీవన బీభత్సాన్ని అనుభవించిన పోలిష్ కవి అనా స్వర్

పోలిష్ కవి అనా స్వర్ 1909 లో వార్సా లో జన్మించింది. తన తండ్రి ఒక పెయింటర్. అతని స్టూడియో లోనే…

ఫిలిప్పీన్స్ సంస్కృతి, వలస జీవుల అనుభవాల కలబోత మెర్లిండా బొబిస్ కవిత్వం

1959 లో ఫిలిప్పీన్స్ దేశం లోని అల్బె ప్రావిన్స్ లో జన్మించిన మెర్లిండా, ఆ దేశం లోనే ఉన్నత విద్య చదివి,…

సత్యం రాయాలంటే ఎదుర్కోవాల్సిన ఐదు సమస్యలు

బెర్టోల్ట్ బ్రెహ్ట్, జర్మన్ కవిఅనువాదం: సుధా కిరణ్ ఈ రోజులలో అసత్యాలతో, అజ్ఞానంతో తలపడి, సత్యాన్ని రాయాలనుకునే వాళ్ళు కనీసం ఐదు…